India
-
Parliament : పార్లమెంట్ లో భద్రత వైఫల్యం ..టియర్ గ్యాస్ వదిలిన ఆగంతుకులు
లోక్ సభ సెక్యూరిటీ వైఫల్యం వల్లే దుండగులు లోపలికి ప్రవేశించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిటర్స్ గ్యాలరీ నుంచి ఆ ఇద్దరు లోనికి వచ్చినట్లు వీడియోలో కనిపిస్తుంది.
Date : 13-12-2023 - 1:43 IST -
Bain-Flipkart Report: 2028 నాటికి $160 బిలియన్లకు చేరనున్న ఇ-కామర్స్ మార్కెట్..!
బైన్ & కంపెనీ (Bain-Flipkart Report) ద్వారా 'ది హౌ ఇండియా ఆన్లైన్ షాపింగ్' అనే నివేదికలో భారతదేశంలో ఆన్లైన్ షాపింగ్ విపరీతంగా పెరిగిందని, ఈ సంఖ్యను సాధించడం సులభం అవుతుందని తెలుస్తోంది.
Date : 13-12-2023 - 1:24 IST -
MP CM Oath Ceremony : మధ్యప్రదేశ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన మోహన్ యాదవ్
మధ్యప్రదేశ్ సీఎం గా మోహన్‌యాదవ్ (Mohan Yadav) (58) ప్రమాణ స్వీకారం చేసారు. రీసెంట్ గా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) బిజెపి మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. వీటిలో మధ్యప్రదేశ్ (Madhya Pradesh) గెలుపు చాల ప్రత్యేకం. ఇక్కడ సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్నప్పటికీ.. గతం కంటే భారీ మెజారిటీతో బీజేపీ (BJP) విజయాన్ని అందుకుంది. అటూ ఇటుగా 2 దశాబ్దాలపాటు ముఖ్యమంత్రి పదవిలో ఉ
Date : 13-12-2023 - 12:05 IST -
Mahadev Betting App : ‘మహాదేవ్ బెట్టింగ్ యాప్’ ఓనర్ అరెస్ట్.. ఎక్కడ.. ఎలా ?
Mahadev Betting App : మహాదేవ్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారం యావత్ దేశంలో కలకలం రేపింది.
Date : 13-12-2023 - 11:37 IST -
Air India New Uniform: ఎయిర్ ఇండియా కొత్త యూనిఫాం.. ఎలా ఉందంటే..?
టాటా గ్రూప్ నేతృత్వంలోని ఎయిర్ ఇండియా (Air India New Uniform) మంగళవారం క్యాబిన్, కాక్‌పిట్ సిబ్బంది కోసం కొత్త యూనిఫాం రూపాన్ని విడుదల చేసింది.
Date : 13-12-2023 - 9:21 IST -
Egg Price : కోడిగుడ్ల ధరకు రెక్కలు.. దిగొస్తున్న చికెన్
Egg Price : కార్తీక మాసం ఎఫెక్టుతో మూడు నెలల క్రితం రూ.300 దాకా పెరిగిన చికెన్ ధర ఇటీవల రూ.170కి తగ్గింది.
Date : 13-12-2023 - 7:54 IST -
Bhajan Lal Sharma : రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా భజన లాల్ శర్మ.. ఎమ్మెల్యే అయినా మొదటిసారే సీఎం..
రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మని ప్రకటించింది బీజేపీ నాయకత్వం.
Date : 12-12-2023 - 10:21 IST -
Bihar Teachers: బీహార్ ఉపాధ్యాయులకు శుభవార్త
బీహార్ లో సెకండరీ మరియు హయ్యర్ సెకండరీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు బయోమెట్రిక్ ఆధారంగా ఉంటుంది. పాఠశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ ఏజెన్సీలను ఎంపిక చేసి జిల్లాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.
Date : 12-12-2023 - 9:41 IST -
Shivraj Singh Chauhan: శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం పదవికి రాజీనామా.. మహిళలు భావోద్వేగం
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మోహన్ యాదవ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
Date : 12-12-2023 - 7:41 IST -
MP Dheeraj Prasad Sahu: ధీరజ్ ప్రసాద్ సాహు 351 కోట్లు తిరిగి ఇస్తారా?
కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు స్థలాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు జరిపి 351 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో దొరికిన నగదు చూసి ఆదాయపు పన్ను శాఖ అధికారులంతా ఉలిక్కిపడ్డారు.
Date : 12-12-2023 - 5:49 IST -
Article 370: కాశ్మీర్ సమస్యకు జవహర్లాల్ నెహ్రూనే కారణం: అమిత్ షా
జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ నిర్ణయం తర్వాత పార్లమెంటులో తీవ్ర చర్చ జరిగింది.ముఖ్యంగా రాజ్యసభ, ఎగువసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్‌పై సెలెక్టివ్‌గా విరుచుకుపడ్డారు.
Date : 12-12-2023 - 2:56 IST -
Rajasthan New CM : రాజస్థాన్‌లోనూ సీఎంగా కొత్త వ్యక్తే.. కాసేపట్లో క్లారిటీ
Rajasthan New CM : కొత్త సీఎంల ఎంపికలో బీజేపీ అధిష్టానం కొంగొత్త పుంతలు తొక్కుతోంది.
Date : 12-12-2023 - 2:46 IST -
Miss India USA – 2023 : రిజుల్ మైనీకి ‘మిస్ ఇండియా యూఎస్ఏ’ కిరీటం
Miss India USA - 2023 : ‘‘మిస్ ఇండియా యూఎస్ఏ - 2023’’గా భారత సంతతికి చెందిన అమెరికన్ విద్యార్థి రిజుల్ మైనీ(Rijul Maini) నిలిచారు.
Date : 12-12-2023 - 9:20 IST -
JNU New Rule: జెఎన్‌యు క్యాంపస్‌లో కొత్త రూల్స్.. అనుమతి లేకుండా నిరసన చేస్తే రూ.20 వేలు ఫైన్..!
దేశంలోని అతిపెద్ద విశ్వవిద్యాలయాలలో ఒకటైన జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU New Rule) విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం క్యాంపస్‌లో ప్రవర్తనకు సంబంధించి కొత్త నిబంధనలను విడుదల చేసింది.
Date : 11-12-2023 - 9:55 IST -
Article 370 : సుప్రీం కోర్టు తీర్పు ఫై పవన్ కళ్యాణ్ హర్షం
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్ (Article 370)ను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు (సోమవారం) సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జమ్మూ కశ్మీర్ (Jammu kashmir) కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంపై జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud) నేతృత్వంల
Date : 11-12-2023 - 8:36 IST -
CSIR – 444 Jobs : లక్షన్నర శాలరీ.. డిగ్రీ అర్హత.. సీఎస్ఐఆర్లో 444 జాబ్స్
CSIR - 444 Jobs : ఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) 444 సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
Date : 11-12-2023 - 6:09 IST -
Kejriwal: ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల కంటే చాలా మెరుగు: కేజ్రీవాల్
Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సివిల్ లైన్స్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల ఆడిటోరియంను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలు ఏ టాప్ ప్రైవేట్ సంస్థ కంటే తక్కువ కాదని ఆయన ప్రత్యేకంగా చెప్పారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రసంగిస్తూ.. భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన 15-20 సంవత్సరాల కాలంలో చాలా మంది ప్రముఖులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారని,
Date : 11-12-2023 - 4:34 IST -
PM Modi: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం : ప్రధాని మోదీ
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు నేడు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
Date : 11-12-2023 - 4:11 IST -
Aadhaar – Fingerprint : కేంద్రం శుభవార్త.. ‘ఆధార్’కు వేలిముద్ర అక్కర్లేదు
Aadhaar - Fingerprint : కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వేలిముద్ర పడకపోయినా ఆధార్ కార్డును పొందొచ్చని ప్రకటించింది.
Date : 11-12-2023 - 3:37 IST -
Single KYC : ‘వన్ నేషన్.. వన్ కేవైసీ’.. త్వరలోనే మార్గదర్శకాలు !
Single KYC: బ్యాంకు.. ఆధార్ సెంటరు.. మీ సేవా సెంటరు.. సహా చాలా చోట్లకు వెళ్లినప్పుడు మనం వినే పదం ‘కేవైసీ’.
Date : 11-12-2023 - 3:12 IST