HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Indias First Indigenous Aircraft Carrier Ins Vikrant Is Now Equipped With Radar And Missiles

INS Vikrant : ఒక నౌకలో 30 విమానాలు.. ‘ఐఎన్ఎస్ విక్రాంత్‌‌’లో రెండు కొత్త టెక్నాలజీలు

INS Vikrant : ‘ఐఎన్ఎస్ విక్రాంత్’.. భారతదేశపు తొలి స్వదేశీ విమాన వాహక నౌక.

  • By Pasha Published Date - 01:15 PM, Sun - 31 December 23
  • daily-hunt
Ins Vikrant
Ins Vikrant

INS Vikrant : ‘ఐఎన్ఎస్ విక్రాంత్’.. భారతదేశపు తొలి స్వదేశీ విమాన వాహక నౌక. 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో నిర్వహించే ఇంటర్నేషనల్ నేవల్ ఎక్సర్‌సైజ్ ‘మిలన్-2024’ సందర్భంగా దీన్ని భారత నౌకాదళం తూర్పు తీరంలో మోహరించనున్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే.. INS విక్రాంత్‌లో ఇప్పుడు అధునాతన గైడెన్స్ రాడార్, ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులను అమర్చారు.  దీనిలో అమర్చిన రాడార్ పేరు MF-STAR. MF-STAR అంటే..  మల్టీ ఫంక్షన్ సర్వైలెన్స్  ట్రాక్ అండ్ గైడెన్స్ రాడార్. దీనిలో అమర్చిన మిస్సైల్స్ పేరు బరాక్-8 MRSAM. MRSAM అంటే.. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులు. ఇవి రెండూ ఇజ్రాయెలీ ఆర్మీ టెక్నాలజీతో తయారు చేసినవి. ఈ రెండు టెక్నాలజీలను ఇప్పటికే కోల్‌కతా, విశాఖపట్నం క్లాస్‌కు చెందిన ఫ్రంట్‌లైన్ ఇండియన్ డెస్ట్రాయర్‌లలో వినియోగిస్తున్నారు. MF-STAR అనే రాడార్‌తో 80 కిలోమీటర్ల రేంజ్‌లోని ఎయిర్‌క్రాఫ్ట్, యాంటీ షిప్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, వాయుమార్గంలోని ఇతర లక్ష్యాలను గుర్తించవచ్చు.

We’re now on WhatsApp. Click to Join.

ఐఎన్ఎస్ విక్రాంత్ విశేషాలు

  • MiG-29K ఫైటర్ జెట్‌లు, హెలికాప్టర్‌లతో సహా 30 విమానాలను ‘ఐఎన్ఎస్ విక్రాంత్’‌పై(INS Vikrant)  ల్యాండ్ చేయొచ్చు.
  • 1600 మంది ఆర్మీ సిబ్బంది కూడా ఇందులో ఉండొచ్చు.
  • MiG-29K ఫైటర్ జెట్‌లు చాలా పాత మోడల్. వాటి స్థానంలో అధునాతన రాఫెల్-M యుద్ధ విమానాలను ప్రవేశపెట్టాలని భారత్ ప్లాన్ చేస్తోంది. 26 రాఫెల్-M యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌తో భారత్ చర్చలు జరుపుతోంది.
  • 45,000 టన్నుల బరువు, 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పుతో ఉండే INS విక్రాంత్‌ను రూ.20,000 కోట్ల వ్యయంతో నిర్మించారు.
  • 2022 సెప్టెంబర్‌లో దీన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు.
  • ఇప్పటివరకు స్వదేశీ విమాన వాహన నౌకలను భారత్‌తో పాటు అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్ మాత్రమే తయారు చేసుకోగలిగాయి.

Also Read: Loose Bolt Alert : ఆ విమానాలకు లూజ్ బోల్ట్ హెచ్చరిక.. ఇండియన్ ఎయిర్‌లైన్స్ అలర్ట్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Indian army
  • Indigenous Aircraft Carrier
  • INS Vikrant
  • Missiles
  • Radar

Related News

J&k Terrorist Attacks

Terrorists : J&Kలో ఎదురుకాల్పులు.. ఆర్మీ ట్రాప్లో టెర్రరిస్టులు!

Terrorists : లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వెంట సైనికులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ, కొంతమంది మిలిటెంట్లు లోనికి చొరబడటంతో పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయి

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd