India
-
Special Offer: రూ. 1799కే విమానంలో ప్రయాణించే ఛాన్స్.. ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన ఎయిర్‌లైన్స్..!
విమాన ప్రయాణికులకు శుభవార్త. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక ప్రచారాన్ని (Special Offer) ప్రారంభించింది. ఈ ప్రచారం పేరు 'టైమ్ టు ట్రావెల్'. దీని ద్వారా కేవలం రూ.1799తో దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లే అవకాశం లభిస్తోంది.
Published Date - 10:35 AM, Wed - 10 January 24 -
India With Palestine : గాజాలో పిల్లలు, మహిళల మరణాలపై భారత్ కీలక వ్యాఖ్యలు
India With Palestine : పాలస్తీనాకు అండగా ఉంటామని భారత్ మరోసారి ఐక్యరాజ్య సమితి వేదికగా వెల్లడించింది.
Published Date - 10:25 AM, Wed - 10 January 24 -
Ayodhya’s Ram Mandir: 32 మెట్లు ఎక్కితేనే రామ్‌లాలా దర్శనభాగ్యం.. రామ మందిరం గురించి ముఖ్యమైన సమాచారం ఇదే..!
జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో (Ayodhya's Ram Mandir) రామ్‌లాలా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. రామాలయం దేశంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ప్రపంచంలో మూడవ అతిపెద్ద హిందూ దేవాలయం కానుంది.
Published Date - 09:35 AM, Wed - 10 January 24 -
IMD Weather: రానున్న 24 గంటల్లో తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు..!
దేశంలోని పలు రాష్ట్రాల్లో విపరీతమైన చలి వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. పెరుగుతున్న చలితో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇంతలో భారత వాతావరణ శాఖ (IMD Weather) చలికి సంబంధించి పెద్ద అప్‌డేట్ ఇచ్చింది.
Published Date - 09:03 AM, Wed - 10 January 24 -
Coal Oven – 5 Deaths : బొగ్గుల కుంపటికి ఐదుగురు టీనేజర్లు బలి.. ఏమైందంటే ?
Coal Oven - 5 Deaths : అసలే చలికాలం.. ఎముకలు కొరికే చలికి జనం వణికిపోతున్నారు..
Published Date - 08:34 AM, Wed - 10 January 24 -
Wedding Loans: పెళ్లి చేసుకునేవారికి గుడ్ న్యూస్.. గ్రాండ్ వెడ్డింగ్ కోసం లోన్ పొందండిలా..!
ఈ ఏడాదిలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. గ్రాండ్ వెడ్డింగ్‌ని నిర్వహించడానికి రుణం (Wedding Loans) తీసుకోవాలనుకునే వారు బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిల నుండి రుణం తీసుకోవచ్చు.
Published Date - 08:10 AM, Wed - 10 January 24 -
Vibrant Gujarat Global Summit: యూఏఈ అధ్యక్షుడికి మోడీ స్వాగతం
వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మంగళవారం సాయంత్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకున్నారు.
Published Date - 08:23 PM, Tue - 9 January 24 -
Ustad Rashid Khan: శాస్త్రీయ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ మృతి
క్యాన్సర్‌తో పోరాడుతున్న హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ మంగళవారం మధ్యాహ్నం కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు
Published Date - 07:50 PM, Tue - 9 January 24 -
PM Kisan : పీఎం కిసాన్ సాయం.. మరో రూ.2వేలు పెంపు ?
PM Kisan : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశంలోని రైతులకు అందిస్తున్న సాయాన్ని మరో రూ.2 వేలు పెంచే ఛాన్స్ ఉంది.
Published Date - 04:36 PM, Tue - 9 January 24 -
Lakshadweep: లక్షద్వీప్‌లో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించడానికి భారతదేశం సన్నాహాలు
భారతదేశం లక్షద్వీప్‌లోని మినీకాయ్ దీవులలో కొత్త విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఇది యుద్ధ విమానాలతో సహా వాణిజ్య విమానాలతో పాటు సైనిక విమానాలను కూడా నడపడానికి వీలు కల్పిస్తుంది.
Published Date - 02:53 PM, Tue - 9 January 24 -
Indian Warships : 10 యుద్ధనౌకలు, అత్యాధునిక డ్రోన్లు రంగంలోకి.. ఎందుకు ?
Indian Warships : ఇజ్రాయెల్ - గాజా యుద్ధం ఎర్ర సముద్రంతో పాటు అరేబియా సముద్రానికీ దాదాపుగా విస్తరించింది.
Published Date - 10:52 AM, Tue - 9 January 24 -
911 Call: ఇండియా అంటే మాకు ‘911 కాల్’.. మాజీ రక్షణమంత్రి కీలక వ్యాఖ్యలు
911 Call : మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు, ఎంపీలు భారత ప్రధాని నరేంద్రమోడీపై, లక్షద్వీప్‌పై చేసిన వ్యాఖ్యలను అందరూ తప్పుపడుతున్నారు.
Published Date - 09:43 AM, Tue - 9 January 24 -
Indians Visited Maldives: మాల్దీవులను గతేడాది ఎంతమంది భారతీయులు సందర్శించారో తెలుసా..?
ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన చిత్రాలతో భారత్, మాల్దీవుల (Indians Visited Maldives) మధ్య వివాదం మొదలైంది. ప్రధాని మోదీ చిత్రాలపై మాల్దీవుల మంత్రులు కొందరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
Published Date - 08:20 AM, Tue - 9 January 24 -
Lakshadweep : అంత లక్షద్వీప్ వైపే చూస్తున్నారట..ఇదంతా మోడీ మాయే..!!
ఏ క్షణాన భారత ప్రధాని మోడీ (Modi) లక్షద్వీప్ (Lakshadweep ) పర్యటన చేసి..దానికి సంబదించిన విశేషాలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసారో..అప్పటి నుండి ప్రతి ఒక్కరు లక్షద్వీప్ గురించి సెర్చ్ (Search) చేయడం మొదలుపెట్టారు..లక్షద్వీప్ అరేబియా సముద్రం మధ్యలో ఉన్న ఓ స్వర్గం. ఇక్కడికి ప్రతిఏటా వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. భారతదేశంలో అతిస్వల్ప జనసంఖ్య కలిగిన అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఇది. ఈ ద
Published Date - 08:20 PM, Mon - 8 January 24 -
Corona Cases: దేశంలో 605 కరోనా కొత్త కేసులు నమోదు
గత 24 గంటల్లో దేశంలో 605 కొత్త కోవిడ్-19 కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, నాలుగు కొత్త మరణాలు కేరళ, కర్ణాటక, త్రిపుర నుండి నమోదయ్యాయి. ఆదివారం, మహారాష్ట్ర, కేరళ, జమ్మూ & కాశ్మీర్ నుండి మొత్తం ఐదు మరణాలు నమోదయ్యాయి. ఇంతలో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య ఆదివారం 4,049 నుండి 4,002 కి పడిపోయింది. మృతుల సంఖ్య 5,33,396క
Published Date - 07:26 PM, Mon - 8 January 24 -
Acharya Satyendra Das : సోనియాకు ఆహ్వానంపై అయోధ్య ప్రధాన అర్చకుడి అభ్యంతరం.. ఏమన్నారంటే ?
Acharya Satyendra Das : అయోధ్య రామజన్మభూమి ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 07:11 PM, Mon - 8 January 24 -
Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో సంచలన తీర్పు.. 11 మంది దోషుల విడుదల చెల్లదు
Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సోమవారం ఉదయం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 12:33 PM, Mon - 8 January 24 -
Sriram Akhand Jyoti : అయోధ్య రామమందిరంలో అఖండ జ్యోతి.. విశేషాలివీ..
Sriram Akhand Jyoti : అయోధ్య రామమందిరంలో జనవరి 22న బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరగబోతోంది.
Published Date - 11:49 AM, Mon - 8 January 24 -
Muslim Kar Sevak : ఆ ఇద్దరు ముస్లింలకు అయోధ్య రామమందిరం ఆహ్వానాలు.. ఎందుకంటే..
Muslim Kar Sevak : ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపుర్‌కు చెందిన మొహమ్మద్ హబీబ్ వయసు 70 ఏళ్లు.
Published Date - 10:17 AM, Mon - 8 January 24 -
Banarasi Sarees : రామమందిరం థీమ్‌తో బనారసీ చీరలు.. ఆ మూవీ ప్రతీ టికెట్‌పై రూ.5 రామమందిరానికి
Banarasi Sarees : ‘బనారసీ చీరలు’ ఎంత ఫేమసో వేరేగా చెప్పాల్సిన అవసరం ఉండదు.
Published Date - 07:36 AM, Mon - 8 January 24