India
-
Supreme Court : ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ రద్దు – సుప్రీం తీర్పు వెల్లడి
ఎలక్ట్రోరల్ బాండ్స్ (Electoral Bonds) రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెల్లడించింది. వీటి అమ్మకాలపై నిషేధం విధించింది. 2019 ఏప్రిల్ 19 నుంచి ఎలక్టోరల్ బాండ్స్ కొన్ని వారి వివరాలను ఈసీకి వెంటనే అందించాలని SBIని ఆదేశించింది. అలాగే మార్చి 31లోగా ఈ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచేలా చూడాలని ఈసీకి తెలిపింది. We’re now on WhatsApp. Click to Join. కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన ఎలక్టోరల
Published Date - 11:48 AM, Thu - 15 February 24 -
Electoral Bonds : నేడే సుప్రీంకోర్టులో ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై తీర్పు!
supreme courts: నేడు సుప్రీం కోర్టు ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై తీర్పు వెలువరించనుంది. ఎలక్టోరల్ బాండ్ల చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై గతేడాది నవంబర్‌లో వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్(Chief Justice Chandrachud)ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసులో విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసింది. రాజకీయ పార్టీల నిధుల సమీకరణకు ఉద్దేశించిన ఎన్నికల బాండ్ల
Published Date - 10:36 AM, Thu - 15 February 24 -
Temple In UAE: అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన ప్రధాని.. ఆలయ విశిష్టతలివే..!
యూఏఈలోని అబుదాబిలో తొలి హిందూ దేవాలయాన్ని (Temple In UAE) ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఇక్కడ పూజలు చేశాడు.
Published Date - 08:31 AM, Thu - 15 February 24 -
Delhi: కేంద్రానికి రాకేశ్ టికాయత్ వార్నింగ్, రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ ఫైర్
Delhi: భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ రాకేశ్ టికాయత్ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. నిరసన తెలియజేస్తున్న అన్నదాతలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం, 2020 ఆందోళనల్లో పాల్గొన్న వారిపై పెట్టిన కేసుల కొట్టివేత వంటి డిమాండ్లతో అన్నదాతలు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని చేపట్టారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్ నుంచి ట్రాక్టర్లతో భారీ ర్యాల
Published Date - 11:56 PM, Wed - 14 February 24 -
BJP: రాజ్యసభ ఎన్నికలకు కీలక అభ్యర్థులను ఫిక్స్ చేసిన బీజేపీ అధిష్ఠానం
BJP: రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే కీలక అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీ చేయనుండగా, ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అశోక్ చవాన్‌ను మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎంపిక చేసింది. జేపీ నడ్డాతో పాటు గుజరాత్ నుంచి రాజ్యసభకు గోవింద్ భాయ్ ధోలకియా, మయాంక్ భాయ్ నాయక్, జస్వంత్ సిన్హ్ సలామ్‌సిన్హ్ ప
Published Date - 11:49 PM, Wed - 14 February 24 -
Notification:యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
UPSC CSE Notification: ఇండియన్ సివిల్ సర్వీసుల్లో 1,056 పోర్టుల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం నుంచి వచ్చే నెల మార్చి 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న జరుగనున్నది. దాంతో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)లో 150 పోస్టు
Published Date - 04:42 PM, Wed - 14 February 24 -
Bharat Bandh : ఈనెల 16న భారత్ బంద్.. రైతు సంఘాల పిలుపు
Bharat Bandh : రైతుల ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం పోలీసు బలగాలతో ఎక్కడికక్కడ అణచివేస్తోంది.
Published Date - 04:16 PM, Wed - 14 February 24 -
Renuka Chaudhary : ఏఐసీసీ కీలక నిర్ణయం..రాజ్యసభకు రేణుకా చౌదరి
AICC : ఫైర్ బ్రాండ్ నేత కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి రాజ్య సభకు ఎన్నికయ్యారు తెలంగాణ నుండి రేణుక చౌదరి(Renuka Chaudhary) పేరుని ఖరారు చేస్తూ ఏఐసిసి(AICC) నిర్ణయాన్ని తీసుకుంది. హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాసేపట్లో రేణుక చౌదరి నామినేషన్ వేయబోతున్నట్లు తెలిసింది. తెలంగాణ నుండి రెండు రాజ్యసభ సీట్లు(Rajya Sabha Seats) కాంగ్రెస్ కి ఉన్నాయి. ఒకటి రేణుకా చౌదరికి కేటాయించగా మరొకటి ఏఐసీసీకి రి
Published Date - 03:24 PM, Wed - 14 February 24 -
Indian Family Killed : అమెరికాలో భారతీయ ఫ్యామిలీ హత్య ? దంపతులు, ఇద్దరు కవల పిల్లల మృతి
Indian Family Killed : అమెరికాలో భారతీయుల హత్యలు ఆగడం లేదు. తాజాగా కేరళకు చెందిన ఒక కుటుంబంలోని సభ్యులంతా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న వారి ఇంటిలో శవాలై కనిపించారు.
Published Date - 03:12 PM, Wed - 14 February 24 -
Congress : కాంగ్రెస్‌కు మరో షాక్..బీజేపీలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి మనవడు
Congress Party: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ నుంచి పలువురు బయటకు పోతున్నారు. తాజాగా మాజీ ప్రధాని, దివంగత లాల్ బహదూర్ శాస్త్రి(Lal Bahadur Shastri) మనవడు విభాకర్ శాస్త్రి(Vibhakar Shastri) కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన రాజీనామా పత్రాన్ని అందించారు. ‘గౌరవనీయులైన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఖర్గేజీ! సర్, నేను ఇ
Published Date - 02:52 PM, Wed - 14 February 24 -
Protest: అన్నదాలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధం: కేంద్ర మంత్రి అర్జున్ ముండా
Farmers Protest : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా ఇతర సమస్యలు పరిష్కరించాలని ఢిల్లీ(delhi)లో రైతుల నిరసనలు బుధవారం రెండో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఆందోళన చేపట్టిన అన్నదాలతో(Farmers) చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అర్జున్ ముండా(Union Minister Arjun Munda) పేర్కొన్నారు. చర్చలకు అనువైన వాతావరణం కల
Published Date - 01:53 PM, Wed - 14 February 24 -
Indian Coast Guard : ఇంటర్‌తో గవర్నమెంట్ జాబ్.. నెలకు 50వేలకుపైనే శాలరీ
Indian Coast Guard : ఇంటర్ చదివినా నెలకు రూ.50వేల శాలరీతో జాబ్ పొందే అవకాశమిది.
Published Date - 01:39 PM, Wed - 14 February 24 -
Sonia Gandhi: తొలిసారిగా రాజ్యసభకు సోనియా గాంధీ నామినేషన్ దాఖలు
Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె జైపుర్‌లో నామినేషన్ దాఖలు చేశారు. సోనియా వెంట ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ, ఇతర నేతలు ఉన్నారు. సోనియా గాంధీతో పాటు మరో మూడు స్థానాల అభ్యర్థుల జాబితాను విడుదల కాంగ్రెస్(congress) విడుదల చేసింది. అందులో రా
Published Date - 01:28 PM, Wed - 14 February 24 -
Jaya Prada : జయప్రదకు షాక్ ఇచ్చిన కోర్ట్.. అరెస్ట్ కు ఆదేశాలు
జయప్రద (Jayaprada) ..ఒకప్పుడు చిత్రసీమలో తన అందం, అభినయంతో కోట్ల మంది ప్రేక్షకుల మనసు దోచిన హీరోయిన్. నటిగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఈమె… నటిగా కొనసాగున్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆమె తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో కనిపించారు. గత కొంతకాలంగా నటి జయప్రద తవ్ర వివాదాల్లో చిక్కుకున్నారు. గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు, కోడ్ ఉల
Published Date - 01:11 PM, Wed - 14 February 24 -
Farmers: రెండో రోజు రైతుల నిరసన..ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం
Farmers Protest Delhi : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా ఇతర సమస్యలు పరిష్కరించాలంటూ మంగళవారం ఢిల్లీ చలోకు పిలుపునిచ్చిన రైతులు(Farmers )బుధవారం కూడా మార్చ్‌ను కొనసాగిస్తున్నారు. బుధవారం మరోసారి రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తామని రైతులు తెలిపారు. ఆందోళనల్లో పాల్గొనేందుకు మరింత మంది రైతులు రానున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. పంజాబ్, హరియాణ
Published Date - 12:50 PM, Wed - 14 February 24 -
Navy Dress Code: భారత నౌకాదళంలో కొత్త డ్రెస్ కోడ్.. విశేషాలివే..!
తీర్థయాత్రలు, దేవాలయాలు, కోర్టులు, CBSE పాఠశాలల తర్వాత ఇప్పుడు భారత నౌకాదళంలో కొత్త డ్రెస్ కోడ్ (Navy Dress Code) అమలులోకి వచ్చింది. నేవీలో ఇప్పటివరకు 10 డ్రెస్ కోడ్‌లు ఉండగా.. ఇప్పుడు 11వ డ్రెస్ కోడ్‌ను కూడా చేర్చారు.
Published Date - 12:45 PM, Wed - 14 February 24 -
India Vs Maldives : మాల్దీవులకు భారత్ చెక్.. లక్షద్వీప్‌లో రెండు సైనిక స్థావరాల ఏర్పాటు
India Vs Maldives : మాల్దీవుల అల్టిమేటం నేపథ్యంలో మే నెలకల్లా ఆ దేశం నుంచి భారత సైన్యం వెనక్కి వచ్చేయనుంది.
Published Date - 12:28 PM, Wed - 14 February 24 -
Rapido : రోడ్డునపడ్డ ఆటో డ్రైవర్లకు ర్యాపిడో గుడ్ న్యూస్..
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) తీసుకొచ్చిన ఫ్రీ బస్సు (Free Bus) కారణంగా రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్ల (Auto Drivers)కు ర్యాపిడో (Rapido ) గుడ్ న్యూస్ తెలిపింది. ర్యాపిడో ఆటో డ్రైవర్ల నుంచి జీవిత కాలంపాటు ఎటువంటి కమీషన్ (Rapido Expands Zero Commission Model ) తీసుకోకుండా సేవలు అందిస్తామని ప్రకటించింది. అయితే డ్రైవర్లు లాగిన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించింది. నగరాన్నిబట్టి ఈ
Published Date - 12:27 PM, Wed - 14 February 24 -
Congress Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ..!
రాజ్యసభ ఎన్నికలకు నలుగురు అభ్యర్థులను కాంగ్రెస్ (Congress Rajya Sabha Candidates) ప్రకటించింది. రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ, హిమాచల్ నుంచి అభిషేక్ మను సింఘ్వీలకు టిక్కెట్ ఇచ్చారు.
Published Date - 12:14 PM, Wed - 14 February 24 -
Jaya Bachchan: ఐదోసారి రాజ్యసభకు జయా బచ్చన్ నామినేషన్.. ఆస్తుల ప్రకటన
Jaya Bachchan: బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) భార్య జయా బచ్చన్ (Jaya Bachchan) వరుసగా ఐదోసారి రాజ్యసభ (Rajya Sabha)కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీ (Samajwadi Party) తరఫున ఆమె ఐదోసారి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. We’re now on WhatsApp. Click to Join. 2004 నుండి సమాజ్ వాదీ […]
Published Date - 12:10 PM, Wed - 14 February 24