HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄India

India

  • PM Modi Interview

    PM Modi: పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్‌డీఏ 400 సీట్లు సాధించాలి, బీజేపీ నేతలకు మోడీ దిశానిర్దేశం

    PM Modi: వచ్చే 100 రోజుల్లో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ 400 సీట్లు సాధించేందుకు ఆయా రాష్ట్రాల నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు  కొత్త ఓటరును చేరుకోవాలని, ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని గెలవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం బీజేపీ నేతలను కోరారు. న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సదస్సులో, ఎన్నికల వ్యూహాన్ని వివరిస్తూ ప్రధాన మంత్రి బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటరు, ప్రతి లబ్ధ

    Published Date - 06:43 PM, Sun - 18 February 24
  • Bsp India

    BSP – INDIA : అఖిలేష్‌కు షాక్.. ‘ఇండియా’లోకి బీఎస్పీ.. కాంగ్రెస్ బడా స్కెచ్

    BSP - INDIA : ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక సమీకరణం చోటుచేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.

    Published Date - 03:49 PM, Sun - 18 February 24
  • Jharkhand Crisis1

    Jharkhand Crisis : జార్ఖండ్‌‌‌లో ‘జైపూర్’ దడ.. రాజకీయం ‘హస్త’వ్యస్తం!

    Jharkhand Crisis : జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడే దాఖలాలు కనిపిస్తున్నాయి.

    Published Date - 12:43 PM, Sun - 18 February 24
  • Kamal Nath

    Kamal Nath: ప్ర‌ధాని మోదీని క‌ల‌వ‌నున్న క‌మ‌ల్ నాథ్‌, న‌కుల్ నాథ్‌..!

    సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ (Kamal Nath), ఆయన కుమారుడు నకుల్ నాథ్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాల మధ్య తాజా అప్‌డేట్ వచ్చింది. ఈరోజు కమల్, నకుల్ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలవనున్నారు.

    Published Date - 12:30 PM, Sun - 18 February 24
  • Sunny Leone Admit Card

    VIRAL: పోలీస్ జాబ్స్.. సన్నీలియోన్ పేరిట అడ్మిట్ కార్డు

    యూపీ పోలీస్ రిక్రూట్ మెంట్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డుపై నటి సన్నీలియోన్ (Sunny Leoone) ఫొటో దర్శనమిచ్చింది. ఆమె పేరు, ఫొటోతో ఉన్న అడ్మిట్ కార్డు నెట్టింట వైరల్ అవుతోంది. UPPRB వెబ్ సైట్‌లో సన్నీలియోన్ ఫొటోతో రిజిస్ట్రేషన్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. యూపీలోని 75 జిల్లాల్లోని 2,385 పరీక్షా కేంద్రాల్లో నిన్న ఈ నియామక పరీక్ష జరిగింది. W

    Published Date - 12:16 PM, Sun - 18 February 24
  • UP Police Constable

    Most Popular CMs : దేశంలోనే పాపులర్ సీఎంల లిస్టు చూశారా ?

    Most Popular CMs : దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రులు ఎవరు ?

    Published Date - 08:02 AM, Sun - 18 February 24
  • Lok Sabha And Rajya Sabha

    Lok Sabha And Rajya Sabha: లోక్‌స‌భ‌- రాజ్య‌స‌భ ఎన్నిక‌లకు మ‌ధ్య తేడా ఏమిటో తెలుసా..?

    లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య కోట్లలో ఉండగా, రాజ్యసభ (Lok Sabha And Rajya Sabha) ఎన్నికల్లో మొత్తం ఓట్లు వెయ్యి కూడా లేవు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించకముందే గెలుపు ఓటమిని అంచనా వేయడం కష్టం.

    Published Date - 07:55 AM, Sun - 18 February 24
  • Digvijay Singh Reacts On Kamal Nath Joining Bjp

    Digvijay: కమల్‌నాథ్‌ బీజేపీలో చేరికపై స్పందించిన దిగ్విజయ్‌ సింగ్‌

      kamal nath will never leave sonia gandhi: మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌(kamal-nath) బీజేపీ(bjp)లో చేరనున్నారని ప్రచారం జరుగుతున్నది. అయితే, వార్తలను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కమల్‌నాథ్‌ తోసిపుచ్చారు. తాను కమల్‌నాథ్‌తో మాట్లాడానని.. ఆయన ఎక్కడికీ వెళ్లడం లేదన్నారు. బీజేపీలో చేరుతారన్నది మీడియా కల్పితమని.. ఆయన ఎప్పటికీ సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ను వదిలి వెళ్లరన్నా

    Published Date - 04:31 PM, Sat - 17 February 24
  • Tamil Nadu

    Tamil Nadu: తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, 10 మంది మృతి

    తమిళనాడులోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది చనిపోయారని ప్రాధమిక సమాచారం. తమిళనాడు విరుదునగర్ సమీపంలోని ముత్తుసామి పురంలో విజయ్‌కు చెందిన బాణాసంచా ఫ్యాక్టరీ నడుస్తోంది.

    Published Date - 04:12 PM, Sat - 17 February 24
  • Isro Success

    ISRO Success : ఇస్రోకు మరో సక్సెస్.. హిందూ మహాసముద్రంలో ఉపగ్రహం కూల్చివేత

    ISRO Success : ఇస్రో మరో ఘనత సాధించింది.

    Published Date - 03:59 PM, Sat - 17 February 24
  • Kejriwal's Aap Govt Wins Trust Vote In Delhi Assembly, Gets 54 Mlas' Support

    Arvind Kejriwal : బల పరీక్షలో భారీ మద్దతుతో నెగ్గిన సీఎం కేజ్రీవాల్‌

      Arvind Kejriwal: అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని(wins trust vote) ప్రవేశపెట్టిన అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) భారీ మద్దతుతో విజయం సాధించారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ(bjp) కుట్ర చేస్తోందని ఇటీవలే ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. ఈ నేపథ్యంలోనే ఆయన బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఈ విశ్వాస తీర్మానం సందర్భంగా కేజ్రీవాల్‌.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆప్‌ ఎమ్మెల్యేలను బీజేపీ

    Published Date - 02:51 PM, Sat - 17 February 24
  • Kamal Nath

    Kamal Nath – BJP : కాంగ్రెస్‌కు మరో షాక్.. బీజేపీలోకి కమల్‌నాథ్.. ? నకుల్‌నాథ్ సిగ్నల్

    Kamal Nath - BJP :ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, మాజీ సీఎం అశోక్ చవాన్ బీజేపీలోకి జంప్ అయ్యారు.

    Published Date - 02:14 PM, Sat - 17 February 24
  • SBI Credit Card

    SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ క‌స్ట‌మ‌ర్ల‌కు భారీ షాక్‌.. ఎందుకంటే..?

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన క్రెడిట్ కార్డ్ (SBI Credit Card) కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది.

    Published Date - 01:35 PM, Sat - 17 February 24
  • Ap Bjp

    BJP : బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ప్రధాన అజెండా..!

    వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపి (BJP) ఎజెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) శనివారం నుండి ప్రారంభమయ్యే రెండు రోజుల జాతీయ కౌన్సిల్ సమావేశంలో వెల్లడించనున్నారు. ఈ సమావేశాలకు పార్టీ జిల్లా అధ్యక్షులకు, కేంద్ర మంత్రులు, ఎన్నికైన పంచాయతీ అధిపతుల నుండి దాదాపు 11,500 మంది పార్టీ సభ్యులు హాజరవుతారని భావిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా (JP Nadda) సమావేశాన్ని ప్రారంభిస్తార

    Published Date - 01:04 PM, Sat - 17 February 24
  • Arvind Kejriwal Appears Before Delhi Court Virtually In Case Of Evading Ed Summons

    Arvind Kejriwal: ఈడీ నోటీసులు..వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా కోర్టుకు హాజ‌రైన కేజ్రీవాల్‌

      Delhi-Liquor-Scam-Case:  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal) ఈరోజు వ‌ర్చువ‌ల్ రీతిలో ఢిల్లీ కోర్టుకు హాజ‌ర‌య్యారు. వీడియో కాన్ఫ‌రెన్స్(video-conference) ద్వారా ఆయ‌న రోజ్ అవెన్యూ కోర్టు విచార‌ణ‌లో పాల్గ‌న్నారు. లిక్క‌ర స్కామ్‌(delhi liquor scam case)తో లింకున్న మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ఆయ‌న ఈడీ విచార‌ణ ఎదుర్కొంటున్నారు. ఇప్ప‌టికే అయిదు సార్లు కేజ్రీవాల్‌కు ఈడీ స‌మ‌న్లు(ED summons) జారీ చేసిన విష‌యం తెలిసిందే. కానీ ఆయ

    Published Date - 12:35 PM, Sat - 17 February 24
  • Safeimagekit Resized Img (5) 11zon

    Techie Sriram Krishnan: భార‌తీయ సంత‌తికి చెందిన ఈ ఇంజ‌నీర్ గురించి తెలుసుకోవాల్సిందే..!

    అమెరికాలో భారతీయ సంతతికి చెందిన ఇంజనీర్ల ఆధిపత్యాన్ని మీరు ఎక్కువగా చూస్తారు. భారతీయ ఇంజనీర్లు ప్రతి రంగంలోనూ ఉన్నత పదవుల్లో కూర్చోవడం కనిపిస్తుంది. వారిలో ఒకరు చెన్నైలో జన్మించిన శ్రీరామ్ కృష్ణన్ (Techie Sriram Krishnan).

    Published Date - 11:45 AM, Sat - 17 February 24
  • .jpg

    Maharashtra : లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజకీయాల్లో వరుస పరిణామాలు

      Ajit Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌దే అసలైన ఎన్సీపీ అంటూ స్పీకర్ ప్రకటించిన తర్వాతి నుంచి రాజకీయాలు రోజురోజుకు మరింత వేడెక్కుతున్నాయి. తాజాగా ఇప్పుడు అజిత్ చేసిన ప్రకటన పవార్ కుటుంబంలోని కలహాలను బయటపెట్టింది. సీనియర్ నేత ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్(NCP chief Sharad Pawa)కుమార్తె సుప్రియా సూలే(Supriya Sule)పై అజిత్ పవార్ తన భార్య సునేత్రా పవార్‌(Sunetra Pawar)ను బరిలోకి దింపాలని యోచిస్తున్న

    Published Date - 11:38 AM, Sat - 17 February 24
  • Love Marriage

    NRI Marriages : ఎన్నారైతో పెళ్లికి రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి.. లా కమిషన్ సిఫార్సులివీ

    NRI Marriages : ప్రవాస భారతీయులు(ఎన్నారైలు), ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ)లతో జరిగే పెళ్లిళ్లు అన్నింటినీ తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలని కేంద్ర న్యాయ శాఖకు లా కమిషన్ సిఫార్సు చేసింది.

    Published Date - 08:56 AM, Sat - 17 February 24
  • INSAT-3DS Launch Today

    INSAT-3DS Launch Today: నేడు నింగిలోకి GSLV-F14.. ఈ రాకెట్ ప్ర‌త్యేక‌త‌లివే..!

    ఇస్రో మెట్రోలాజికల్ ఉపగ్రహం ఇన్సాట్-3డీఎస్‌ (INSAT-3DS Launch Today)ను జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. మారుతున్న వాతావరణంతో పాటు, అంతరిక్షంలో ఉన్న ఈ ఉపగ్రహం రాబోయే విపత్తుల గురించి కూడా సకాలంలో సమాచారాన్ని అందిస్తుంది.

    Published Date - 07:55 AM, Sat - 17 February 24
  • Gemini Android App

    Gemini Android App: భార‌త్‌లో గూగుల్ జెమిని యాప్‌.. దీన్ని ఎవ‌రు ఉప‌యోగించాలంటే..?

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం వేగంగా మారుతోంది. ఈ పోటీలో ఉండేందుకు టెక్ కంపెనీలు తమను తాము వేగంగా అప్‌డేట్ చేసుకుంటున్నాయి. గూగుల్ తన AI యాప్ జెమినీ (Gemini Android App)ని భారతదేశంలో కూడా ప్రారంభించింది.

    Published Date - 06:56 AM, Sat - 17 February 24
← 1 … 304 305 306 307 308 … 583 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd