India
-
CM Revanth Reddy Meeting With Sonia : సోనియా, ప్రియాంకా గాంధీలతో సీఎం రేవంత్ భేటీ
లోక్ సభ ఎన్నికల తేదీలు ప్రకటించిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది
Published Date - 09:08 PM, Mon - 18 March 24 -
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితదే కీలక పాత్ర – ఈడీ
ఈ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి.. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామని ఈడీ స్పష్టం చేసింది
Published Date - 08:42 PM, Mon - 18 March 24 -
Voter List: ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండిలా..? లేకుంటే చేయండిలా..!
లోక్‌సభ ఎన్నికల తేదీలను కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికలపై పార్టీల నుంచి ఓటర్ల వరకు అందరూ ఉత్కంఠగా ఉన్నారు. ఏప్రిల్ 19న దేశవ్యాప్తంగా తొలి దశ ఓటింగ్ జరగనుంది. ఓటు వేయాలంటే తప్పనిసరిగా ఓటరు గుర్తింపు కార్డు (Voter List) ఉండాలి.
Published Date - 06:30 PM, Mon - 18 March 24 -
Supreme Court : హిమాచల్ కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత వేటు..సుప్రీంకోర్టు స్టే నిరాకరణ
Supreme Court : హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల(Himachal Congress Rebel Mmlas) అనర్హత వేటు ఉత్తర్వులపై స్టే(stay) విధించేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం హిమాచల్ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా కార్యాలయానికి సోమవారం నోటీస్ జారీ చేసింది. ఈ పిటిషన్‌పై నాలుగు వారాల్లో ప్రతిస్పందించాలని
Published Date - 04:43 PM, Mon - 18 March 24 -
Gujarat High Court : గూగుల్‌కు గుజరాత్ హైకోర్టు నోటీసులు
Gujarat High Court : చిన్నప్పటి న్యూడ్ ఫొటో(nude childhood pi)ను అప్లోడ్ చేసినందుకు ఓ వ్యక్తి ఈ-మెయిల్ ఖాతా(e-mail account)ను గూగుల్ బ్లాక్(google-blocks) చేసింది. దీనిపై ఆ వ్యక్తి గుజరాత్ హైకోర్టు(Gujarat High Court)ను ఆశ్రయించడంతో కోర్టు గూగుల్‌కు నోటీసులు(notice) జారీచేసింది. చిన్నప్పటి న్యూడ్ ఫొటోను అప్లోడ్ చేయడంలో తప్పేముందని, అందుకు అతని ఈ-మెయిల్ ఖాతాను బ్లాక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆ నోటీసులలో ప్రశ
Published Date - 03:29 PM, Mon - 18 March 24 -
Election Commission: 6 రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులను తొలగించిన ఈసీ
Election Commission : లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాల(6-states) హోం శాఖ కార్యదర్శుల(home-secretaries)ను తొలగిస్తూ(removal) ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ హోం శాఖ కార్యదర్శులను ఈసీ తొలగించింది. వెస్ట్ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్‌ను కూడా ఈసీ తొ
Published Date - 03:02 PM, Mon - 18 March 24 -
Supreme Court : గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీకి సుప్రీంకోర్టు భారీ షాక్
Supreme Court: గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ(Gautam Adani Group Company)కి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court) భారీ షాకిచ్చింది. లేట్ పేమెంట్ సర్‌చార్జ్ (ఎల్పీఎస్) డిమాండ్‌తో అదానీ పవర్ దరఖాస్తును పరిశీలించడానికి న్యాయస్థానం సోమవారం నిరాకరించింది. అలాగే అదానీ కంపెనీకి రూ.50వేల జరిమానా(50 thousand fine) కూడా వేసింది. స్పష్టత కోసం దరఖాస్తు చేసినందుకు గాను ఈ జరిమానా విధించింద
Published Date - 02:49 PM, Mon - 18 March 24 -
Congress: కాంగ్రెస్ ఇలాంటి వ్యాఖ్యలే..ఆ పార్టీ పతనానికి కారణం: సత్యేంద్ర దాస్
Acharya Satyendra Das : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన శక్తి వ్యాఖ్యల(Shakti comments)పై శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్(Acharya Satyendra Das) అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ వ్యాఖ్యలను సత్యేంద్ర దాస్ ఖండించారు. కాంగ్రెస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండటమే ఆ పార్టీ పతనానికి కారణమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ కావడంతోనే ఇ
Published Date - 02:37 PM, Mon - 18 March 24 -
Rohini: రాజకీయాల్లోకి మాజీ సీఎం కుమార్తె.. ఎక్కడ నుండి పోటీ అంటే..!
Rohini Acharya: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) కుమార్తె రోహిణి ఆచార్య(Rohini Acharya) రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సమాచారం. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) తరపున ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2009లో లాలూ ప్రసాద్ యాదవ్ పోటీ చేసిన సరన్ ఎంపీ నియోజకవర్గం నుంచి రోహిణి పోటీ చేయబోతున్నారని ఆర్జేడీ ఎమ్మె
Published Date - 01:58 PM, Mon - 18 March 24 -
NDA Bihar : బిహార్‌లో ‘పొత్తు’ పొడిచింది.. బీజేపీకి 17, జేడీయూకు 16
NDA Bihar : ఎన్నికల సమరం కోసం అశోకుడి జన్మభూమి బిహార్ రెడీ అవుతోంది.
Published Date - 01:33 PM, Mon - 18 March 24 -
Supreme Court: ఎన్నికల బాండ్ల కేసు.. ఎస్బీఐకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Electoral Bonds: ఎన్నికల బాండ్ల(electoral bonds) వ్యవహారంలో సుప్రీంకోర్టు(Supreme Court) మరోమారు కీలక ఆదేశాలు జారీచేసింది. ఆయా రాజకీయ పార్టీలకు వ్యక్తులు, కంపెనీలు విరాళాలు ఇచ్చేందుకు అనుమతించిన ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలన్నింటినీ తప్పనిసరిగా వెల్లడించాల్సిందేనని భారతీయ స్టేట్‌బ్యాంకు (ఎస్బీఐ)(sbi)ను ఆదేశించింది. అంతేకాదు, ప్రతి బాండ్ క్రమసంఖ్య కూడా అందులో పేర్కొనాల్సిందేనంటూ
Published Date - 01:33 PM, Mon - 18 March 24 -
PM Modi: శక్తి వినాశకారులకు, శక్తిని పూజించే వారికి మధ్య పోరాటం: ప్రధాని మోడీ
Shakti Comments: దేశంలోని ప్రతీ తల్లీ, ప్రతీ కూతురూ శక్తి స్వరూపమేనని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పేర్కొన్నారు. భారత మాతతో పాటు ప్రతీ తల్లిని, ప్రతీ సోదరీమణిని శక్తి స్వరూపంగా పూజిస్తానని చెప్పారు. ఇలాంటి శక్తి స్వరూపాన్ని నాశనం చేస్తామంటూ కొందరు ఛాలెంజ్ చేస్తున్నారని రాహుల్ గాంధీ(Rahul Gandhi) పేరు ఎత్తకుండా విమర్శించారు. ఆ ఛాలెంజ్ ను తాను స్వీకరిస్తున్నానని, దేశంలోని శక్తి స్వరూపాన్
Published Date - 01:13 PM, Mon - 18 March 24 -
Prakash Raj: 420 లు 400 సీట్లు గెలుస్తామంటున్నారు..నటుడు ప్రకాశ్ రాజ్
Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) కేంద్రంలోని అధికార బీజేపీ (BJP)పైతీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘420’లు (మోసానికి పాల్పడినవారు) వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha elections) 400 సీట్లు గెలుస్తామని అంటున్నారని, ఇవి అహంకారంతో కూడిన వ్యాఖ్యలని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఒకే పార్టీ 400 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కర్ణాటకలోని చిక్కమంగళూర
Published Date - 12:34 PM, Mon - 18 March 24 -
Rahul: మోడీకి అవినీతిపై గుత్తాధిపత్యం.. రాహుల్ గాంధీ
Rahul Gandhi Fires On Pm Modi : ఈవీఎమ్‌లు, ఈడీ, సీబీఐ లేకుండా ప్రధాని నరేంద్ర మోడీ(Pm Modi) ఎన్నికల గెలవలేరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. భారత్ జోడో యాత్ర ముగింపు సభలో రాహుల్ ప్రసంగించారు. మోడీ శక్తి కోసం ఒక ముసుగు అని అన్నారు. మహారాష్ట్రకు చెందిన ఓ నాయకుడు తన తల్లి సోనియా గాంధీ వద్దకు వచ్చి ఏడ్చాడని, ఈ శక్తితో తాను పోరాడలేనని, అలా […]
Published Date - 12:01 PM, Mon - 18 March 24 -
Vote From Home : ఈ ఎన్నికల్లో ‘‘ఓట్ ఫ్రమ్ హోమ్’’.. అర్హత ఏమిటి ? అప్లై ఎలా ?
Vote From Home : దేశంలో లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది.
Published Date - 11:54 AM, Mon - 18 March 24 -
Rave Parties: రేవ్ పార్టీలకు పాము విషం..తప్పును అంగీకరించిన యూట్యూబర్ యాదవ్
Rave Parties: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ ఎల్విష్ యాదవ్(Elvish Yadav) తన తప్పును అంగీకరించాడు. రేవ్ పార్టీలకు(Rave Parties) పాములతో పాటు పాము విషాన్ని(snake venom) ఆర్గనైజ్ చేసినట్లు ఒప్పుకున్నాడు. పాము విషం దొరికిన కేసులో యూట్యూబర్(YouTuber) ఎల్విష్ యాదవ్‌ను ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది పాము విషం సరఫరా చేస్తూ దొరికిన వారితోనూ తనకు సంబంధాలు ఉన్నట్లు యాదవ్ అంగీకరించా
Published Date - 11:49 AM, Mon - 18 March 24 -
Train Accident : గూడ్స్ రైలును ఢీకొన్న ఎక్స్‌ప్రెస్.. పట్టాలు తప్పిన 4 బోగీలు
Train Accident : రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.
Published Date - 10:40 AM, Mon - 18 March 24 -
Kejriwal: మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ దూరం
Arvind Kejriwal : మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సమన్లను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పట్టించుకోలేదు. ఢిల్లీ జల్ బోర్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసు (Delhi Jal Board Case)లో ఈడీ ఎదుట హాజరయ్యేందుకు ఆయన నిరాకరించారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) సోమవారం ప్రకటించింది. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని.. విచారణకు ఆప్ సుప్రిమో హా
Published Date - 10:38 AM, Mon - 18 March 24 -
Sidhu Moose Wala : 58 ఏళ్ల వయసులో మగబిడ్డకు జన్మనిచ్చిన సిద్ధూ మూసేవాలా తల్లి..
దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) పేరెంట్స్ మరోసారి తల్లిదండ్రులు అయ్యారు.
Published Date - 10:32 AM, Mon - 18 March 24 -
Building Collapse : కోల్‌కతాలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ఇద్దరు మృతి
Building Collapse : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా(Kolkata)లో నిర్మాణంలో (Building Collapse) ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది(Building Collapse). ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటివరకు 13 మందిని రక్షించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాకా గార్డెన్ రీచ్ ప్రాంతంలోని ఓ కాలనీలో ఈ ఘటన జరిగింది. #WATCH | West Bengal
Published Date - 10:22 AM, Mon - 18 March 24