India
-
Kejriwal: కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ..అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమన్న ఢిల్లీ హైకోర్టు
Arvind Kejriwal:ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు(arrest) నుంచి మినహాయింపు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఈడీ(ED) తీవ్రమైన చర్యలు తీసుకోకుండా నిలువరించాలని కేజ్రీవాల్(Kejriwal) పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఈడీని వివరణ కోరింది. పిటిషన్‌పై విచారణను ఏప్రిల్ 22వ తేదీకి వాయ
Published Date - 04:56 PM, Thu - 21 March 24 -
Sadhguru Jaggi Vasudev: ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ బ్రెయిన్ సర్జరీకి కారణమిదే..?
ఇషా ఫౌండేషన్ కోయంబత్తూర్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ (Sadhguru Jaggi Vasudev) ఇటీవల అత్యవసర మెదడు శస్త్రచికిత్స చేయించుకున్నారు.
Published Date - 03:22 PM, Thu - 21 March 24 -
Lok sabha elections : కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం షాక్..
Lok sabha elections: సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ‘వికసిత్ భారత్’ ప్రచారాన్ని (Viksit Bharat messages) వెంటనే నిలిపివేయాలని కేంద్రాన్ని ఎన్నికల సంఘం (Election Commission) ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (Union Ministry of Electronics and Information Technology)కు గురువారం ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకా
Published Date - 02:34 PM, Thu - 21 March 24 -
Rahul Gandhi: భారత్‌లో ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదు : రాహుల్ గాంధీ
Rahul Gandhi: తమ బ్యాంక్ అకౌంట్ల(Bank accounts)ను అన్నింటినీ ఫ్రీజ్(Freeze) చేశారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. ఎన్నికల(Elections) కోసం తమ ప్రచారాన్ని(campaign) నిర్వహించలేకపోతున్నట్లు ఆయన చెప్పారు. ఈరోజు ఢిల్లీ(Delhi)లో మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ మద్దతుదారులు, అభ్యర్థలకు సపోర్టు ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు. తమ నేతలు పర్యటనలు చేపట్టలేకపోతున్నట్లు చె
Published Date - 01:57 PM, Thu - 21 March 24 -
Congress Party: ఫండ్స్ ను కట్టడి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదుః సోనియా గాంధీ
Congress Party Funds: లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections) ముందు కాంగ్రెస్ పార్టీ(Congress Party)ని ఇబ్బందులకు గురిచేసి, ఎన్నికల్లో గెలవాలని మోడీ(modi) దురాలోచన చేస్తున్నారని సోనియా గాంధీ( Sonia Gandhi) విమర్శించారు. పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్( party bank accounts Freeze)చేయడంపై తొలిసారిగా స్పందించిన సోనియా.. ప్రధాని మోడీపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలా పార్టీ ఫండ్స్ ను కట్టడి చేయడం సరికాదని చెప్పారు. కాంగ్రెస్ పార్
Published Date - 01:23 PM, Thu - 21 March 24 -
Loksabha Polls: లోక్‌సభ ఎన్నికల వేళ ఈసీ మరో కీలక నిర్ణయం
Loksabha Polls: లోక్‌సభ ఎన్నికల(Loksabha Polls) నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission)ఈరోజు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. నాలుగు రాష్ట్రాల్లో(four states) కొందరు జిల్లా ఎస్పీ(Sp)లను బదిలీ చేసింది. జిల్లా మెజిస్ట్రేట్(District Magistrate), ఎస్పీ హోదాల్లో ఉన్న వారిని బదిలీ(Transfer) చేస్తూ (Ec) ఆదేశాలు జారీ చేసింది. గుజరాత్, పంజాబ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఆ బదిలీలు జరిగాయి. గుజరాత్లో
Published Date - 01:00 PM, Thu - 21 March 24 -
Drugs : నడిరోడ్డుపై ఇంజెక్షన్‌తో డ్రగ్స్ ఎక్కించుకుంటున్న ఓ రిక్షా డ్రైవర్
దేశ రాజధాని ఢిల్లీ లోని నడిరోడ్డు ఫై ఓ రిక్షా డ్రైవర్ ఇంజెక్షన్‌తో డ్రగ్స్ ఎక్కించుకుంటున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది
Published Date - 12:21 PM, Thu - 21 March 24 -
Patanjali: సుప్రీంకోర్టుకు పతంజలి సంస్థ క్షమాపణలు
Patanjali: వినియోగదారులను తప్పుడు ప్రకటన(false statement)లతో తప్పుదోవ పట్టించే కేసులో సుప్రీంకోర్టు(Supreme Court)కు పతంజలి సంస్థ(Patanjali Company)క్షమాపణలు(Apologies) చెప్పింది. తాము ఇచ్చిన ధిక్కార నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతో రెండు రోజు క్రితం పతంజలిపై సుప్రీకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. యోగా గురు బాబా రాందేవ్, పతంజలి సంస్థ ఎండీ బాలకృష్ణలు తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మీ మీద చర్యలను ఎ
Published Date - 11:49 AM, Thu - 21 March 24 -
PM Modi: మా దేశాల్లో పర్యటించండి…మోడీకి పుతిన్, జెలెన్స్కీ ఆహ్వానం
Narendra Modi: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine War)నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) బుధవారం ఇరు దేశాధినేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్(Russian President Putin), ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelensky, President of Ukraine) ప్రధానిని ఎన్నికల తర్వాత(After election) తమ దేశాల్లో పర్యటించాలని ఆహ్వానించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. Spoke with President Putin and congratulated him on his re-election as the President of the Russian […]
Published Date - 11:16 AM, Thu - 21 March 24 -
USA: అరుణాచల్ ప్రదేశ్ అంశం..చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్
USA: అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) తమదేనంటూ పట్టుబడుతున్న చైనా(China)కు అమెరికా(America) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ ప్రాంతాన్ని భారత్ భూభాగంగా తాము గుర్తించామని స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖను మార్చే ఎటువంటి ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేసింది. బుధవారం జరిగిన పత్రికా సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ టిబెట్ (అరుణాచల్ ప్రదేశ్) మాద
Published Date - 10:53 AM, Thu - 21 March 24 -
Sadhguru Health Condition : సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..!!
ఢిల్లీ అపోలో హాస్పిటల్లో ఆయన మెదడుకు ఆపరేషన్ జరిగిందని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు అపోలో డాక్టర్లు స్పష్టంచేశారు
Published Date - 10:41 AM, Thu - 21 March 24 -
RBI : 2023-24కి ముగింపు రోజు.. ఆర్బీఐ నిర్ణయం
RBI: మార్చి 31వ తేదీ ఆదివారమే అయినప్పటికీ అన్ని ఏజెన్సీ బ్యాంకులు పనిచేయాలని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ(RBI)ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక సంవత్సరం 2023-24కి మార్చి 31 చివరి రోజు కావడంతో ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన లావాదేవీలను నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏజెన్సీ బ్యాంకుల బ్రాంచ్‌లు తెరిచే ఉండాలని సూచించింది. ప్రభుత్వ రశీదులు, చెల్లింపులతో ముడిపడిన బ్యాంకుల బ్రాంచులు అన్నింటి
Published Date - 10:06 AM, Thu - 21 March 24 -
PM Modi Bhutan Postponed: ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన వాయిదా.. కారణమిదే..?
ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన వాయిదా (PM Modi Bhutan Postponed) పడింది.
Published Date - 07:31 AM, Thu - 21 March 24 -
Sadhguru Brain Surgery: ఆధ్యాత్మిక గురువు సద్గురు మెదడుకు అత్యవసర శస్త్రచికిత్స.. వీడియో..!
ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ మెదడుకు శస్త్రచికిత్స (Sadhguru Brain Surgery) చేయించుకున్నారు. సద్గురు గత నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు.
Published Date - 07:05 PM, Wed - 20 March 24 -
Narendra Modi : వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)ను ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం అభినందించారు. అంతేకాకుండా.. రష్యా ప్రజల శ్రేయస్సు కోసం తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 07:05 PM, Wed - 20 March 24 -
Powerful Countries: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలు ఇవే.. భారత్ స్థానం ఎంతంటే..?
గ్లోబల్ ఫైర్ పవర్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల (Powerful Countries) జాబితాను విడుదల చేసింది. ఇందులో 60 కీలక వాస్తవాల ఆధారంగా 145 దేశాలను పోల్చినట్లు పేర్కొంది.
Published Date - 06:46 PM, Wed - 20 March 24 -
Paper Leak: బీహార్‌లో ప్రశ్నపత్రం లీక్, టీఆర్ఈ-3 రద్దు
టీచర్స్ రిక్రూట్మెంట్ పరీక్ష ఫేజ్ 3 ప్రశ్నపత్రం లీక్ కావడంతో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఆర్ఈ-3 ని రద్దు చేసింది.
Published Date - 06:31 PM, Wed - 20 March 24 -
100 Encounters – One Man : ఎన్కౌంటర్ స్పెషలిస్టుకు జీవితఖైదు.. ఎందుకు ?
100 Encounters - One Man : ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. వందమందికి పైగా గ్యాంగ్స్టర్లను మట్టుబెట్టారు.
Published Date - 03:26 PM, Wed - 20 March 24 -
Electoral Bonds Data : ఎలక్టోరల్ బాండ్స్ ఫై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ఎలక్టోరల్ బాండ్స్‌తో తమకు ఎన్ని విరాళాలు వచ్చాయో ప్రతిపక్ష పార్టీల కూటమికి అన్ని విరాళాలు వచ్చాయని అమిత్ షా అన్నారు
Published Date - 01:26 PM, Wed - 20 March 24 -
Tamilisai Soundararajan: బీజేపీలో చేరిన తమిళిసై సుందరరాజన్
Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సుందరరాజన్ మళ్లీ బీజేపీలో చేరారు. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి తమిళిసై సుందరరాజన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆమె తన పదవిని వదులుకున్నారని రాజకీయాల్లో చర్చ నడిచింది. అందరు భావించినట్టుగానే ఆమె ఈ రోజు బీజేపీ గూటికి చేర
Published Date - 01:25 PM, Wed - 20 March 24