India
-
Kolkata Doctor Rape: కోల్‌కతా ఘటనపై నిర్భయ తల్లి ఆగ్రహం, సీఎం రాజీనామా !
డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తడంతో పరిస్థితిని అదుపు చేయడంలో సీఎం మమతా బెనర్జీ విఫలమయ్యారని నిర్భయ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ నిరసనలతో ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Date : 18-08-2024 - 10:04 IST -
Kolkata Trainee Doctor : 43 మంది డాక్టర్లపై పశ్చిమబెంగాల్ సర్కార్ బదిలీ వేటు
బదిలీ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే వైద్యవర్గాలు, విపక్ష పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి
Date : 17-08-2024 - 8:24 IST -
Kolkata Trainee Doctor : కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో కొత్త ట్విస్ట్
ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టంకు సంబంధించిన రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూశాయని నెటిజన్లు కోడై కూస్తున్నాయి
Date : 17-08-2024 - 7:13 IST -
Doctors Safety : దేశంలో వైద్య సిబ్బంది భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఆగస్టు 8న రాత్రి జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
Date : 17-08-2024 - 3:01 IST -
UPI Payments : వావ్.. ఇక నుంచి UAEలో UPI పేమెంట్స్
ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని వ్యాపారులు భారతీయ కస్టమర్లను ఆకర్షించడానికి UPI ద్వారా రూపాయిలలో చెల్లింపులను ప్రారంభిస్తున్నారు.
Date : 17-08-2024 - 2:53 IST -
Neet Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసు ప్రధాన సూత్రధారి ఆస్తులను జప్తుకు సిద్దమైన ఈడీ
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాల సమాచారం ప్రకారం, నీట్ పేపర్ లీక్ సూత్రధారులు నీట్ కాకుండా వివిధ పరీక్షల పేపర్లను లీక్ చేయడం ద్వారా కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులను సంపాదించినట్లు ఈడీ అనుమానిస్తోంది.ఈ నేపథ్యంలో నీట్ పేపర్ లీక్ కేసు ప్రధాన సూత్రధారి ఆస్తులను జప్తు చేసేందుకు ఈడీ సిద్ధమైంది
Date : 17-08-2024 - 1:10 IST -
Mumbai Blasts : ఉగ్రవాది తహవూర్కు షాక్.. భారత్‌కు అప్పగించవచ్చన్న అమెరికా కోర్టు
పాకిస్తాన్‌కు చెందిన ఈ ఉగ్రవాదిని భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలే చేస్తోంది.
Date : 17-08-2024 - 12:55 IST -
Parliament : పార్లమెంటులో మరోసారి భద్రతా వైఫల్యం.. ఈసారి ఏమైందంటే.. ?
శుక్రవారం మధ్యాహ్నం టైంలో ఇంతియాజ్ ఖాన్ మార్గ్ వైపున ఉన్న పార్లమెంటు(Parliament) గోడ దూకి ఓ 20 ఏళ్ల యువకుడు లోపలికి చొరబడ్డాడు.
Date : 17-08-2024 - 11:10 IST -
Governor CV Ananda Bose : పశ్చిమ బెంగాల్లో శాంతిభద్రతలు లేవు
ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో పరిపాలనను సరిదిద్దడం, శాంతిభద్రతలను సరిగ్గా నెలకొల్పాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.
Date : 17-08-2024 - 10:51 IST -
Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా ఓపీ సేవలు బంద్.. నల్లబ్యాడ్జీలతో నిరసనలు
దేశంలోని అతిపెద్ద వైద్యుల సముదాయమైన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) శనివారం దేశవ్యాప్తంగా అన్ని అనవసరమైన ఆసుపత్రుల సేవలను మూసివేయనున్నట్లు తెలిపింది.
Date : 17-08-2024 - 10:27 IST -
Mosquito Terminator Train : దోమలకు చెక్.. ‘మస్కిటో టర్మినేటర్’ బయలుదేరింది
దోమల భరతం పట్టే ట్రైను బయలుదేరింది. అది వస్తే .. దోమల ఖేల్ ఖతమే అవుతుంది.
Date : 17-08-2024 - 7:41 IST -
Sabarmati Express : పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్.. ఏమైందంటే ?
శనివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది.
Date : 17-08-2024 - 7:17 IST -
Farooq AbdullahL : జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా: ఫరూక్ అబ్దుల్లా
ఈ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నా. ఒమర్ అబ్దుల్లా పోటీ చేయడం లేదు. రాష్ట్ర హోదా రాగానే నేను తప్పుకుంటా. ఆ స్థానం నుంచి ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తారు' అని అన్నారు.
Date : 16-08-2024 - 9:19 IST -
24 Hours Strike: అలర్ట్.. రేపు, ఎల్లుండి ఆ సేవలు బంద్..!
మృతిచెందిన డాక్టర్ కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, డాక్టర్లపై హింసకు వ్యతిరేకంగా రూపొందించిన చట్టాన్ని కేంద్రం పకడ్బంధీగా అమలు చేయాలని, ఆసుపత్రుల్ని సేఫ్ జోన్లుగా ప్రకటించాలన్న డిమాండ్లతో తాము ఒక్క రోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Date : 16-08-2024 - 7:46 IST -
CM Mamata : డాక్టర్ హత్యాచార ఘటన..సీఎం మమతా, టీఎంసీ నేతల నిరసన
ఈ ఘటనకు కారణమైన వారిని ఉరి తీయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా డిమాండ్ చేస్తున్నారు..
Date : 16-08-2024 - 5:39 IST -
Army Dog Kent: శౌర్య పురస్కారాన్ని గెలుచుకున్న కెంట్..
కెంట్ ఆర్మీ నంబర్ 8B8తో ఒక ప్రత్యేక ట్రాకర్ శునకం. ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం.. యుద్ధభూమిలో వీరమరణం పొందిన కెంట్కు త్రివర్ణ పతాకాన్ని కప్పి నివాళులు అర్పించారు.
Date : 16-08-2024 - 5:26 IST -
Kerala Rains : మరోసారి కేరళకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
శనివారం వరకు కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు, సోమవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది.
Date : 16-08-2024 - 5:07 IST -
Election Commission : ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు
జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఎలా సహకరించారని అన్నారు. దీంతో ఎన్నికలపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
Date : 16-08-2024 - 4:23 IST -
Elections : జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు, తేదీలు ప్రకటించిన ఈసీ
మొదటి ఫేజ్ ఎన్నికలు సెప్టెంబర్ 18వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపింది.
Date : 16-08-2024 - 4:06 IST -
Calcutta High Court : మమతా బెనర్జీ పై కోల్‌కతా హైకోర్టు ఆగ్రహం
దాదాపు 7 వేల మంది గుంపుగా ఆసుపత్రిపై దాడికి తెగబడితే.. పోలీసుల నిఘా వైఫల్యాన్ని సూచిస్తుందని కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. శివజ్ఞానం అభిప్రాయపడ్డారు.
Date : 16-08-2024 - 3:48 IST