India
-
Sonia Gandhi : సోనియాకు కాల్ చేస్తే.. గంట పాటు వెయిట్ చేయించి మాట్లాడలేదు : నజ్మా హెప్తుల్లా
నేను 1999లో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షురాలిగా(Sonia Gandhi) ఎన్నికయ్యాను.
Date : 01-12-2024 - 5:35 IST -
Maharashtra CM Suspense : రేపు సీఎంను ఎంపిక చేస్తాం.. బీజేపీకి బేషరతుగా మద్దతిస్తా : షిండే
సీఎం ఎంపిక విషయంలో తాను బీజేపీ అగ్ర నాయకత్వానికి బేషరతుగా మద్దతు ఇస్తానని షిండే(Maharashtra CM Suspense) తెలిపారు.
Date : 01-12-2024 - 5:06 IST -
EVMs Hacking : ఈవీఎంలను హ్యాక్ చేయగలనన్న వ్యక్తిపై కేసు.. అతడు ఎక్కడ ఉన్నాడంటే ?
అయితే ఈవీఎంలను(EVMs Hacking) హ్యాక్ చేయగలనని బుకాయిస్తున్న ఆ వ్యక్తి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు.
Date : 01-12-2024 - 4:20 IST -
Porn Racket Case : సినిమా ఛాన్స్ పేరుతో దగా.. యువతులతో పోర్న్ మూవీస్.. రాజ్‌కుంద్రాకు ఈడీ సమన్లు
ఈ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారాన్ని ఈడీ(Porn Racket Case) దర్యాప్తు చేస్తోంది.
Date : 01-12-2024 - 11:33 IST -
Narendra Modi : వారి అప్రమత్తత, ధైర్యం దేశ భద్రతకు దోహదం చేస్తాయి
Narendra Modi : వారి అప్రమత్తత, ధైర్యం దేశ భద్రతకు దోహదపడతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం బీఎస్‌ఎఫ్ రైజింగ్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
Date : 01-12-2024 - 11:02 IST -
Fengal Cyclone : తీరాన్ని తాకిన “ఫెంగల్” తుపాను..భారీ నుంచి అతి భారీ వర్షాలు
తుపాను ప్రభావంతో ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ముందని అమరావతి వాతావరణ విభాగం వెల్లడించింది.
Date : 30-11-2024 - 9:18 IST -
Arvind Kejriwal : ఢిల్లీలో కేజ్రీవాల్‌పై లిక్విడ్ దాడి.. నిందితుడు అరెస్ట్
Arvind Kejriwal : ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి జరిగింది. వారిపై ఎవరో గుర్తు తెలియని లిక్విడ్ (ద్రవం) విసిరారు. ఈ దాడిలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. అయితే.. ఈ సమయంలో, అరవింద్ కేజ్రీవాల్‌తో ఉన్న వ్యక్తులు నిందితుడిని పట్టుకుని, వెంట ఉన్న పోలీసులకు అప్పగించారు.
Date : 30-11-2024 - 8:49 IST -
Bangladesh Hindus : బంగ్లాదేశ్ హిందువులకు అండగా నిలవండి.. మోడీ సర్కారుకు ఆర్ఎస్ఎస్ పిలుపు
హిందూ సంఘం(Bangladesh Hindus) నేత చిన్మయ్ కృష్ణదాస్‌ను అన్యాయంగా అరెస్టు చేశారని ఆర్ఎస్ఎస్ ఆవేదన వ్యక్తం చేసింది.
Date : 30-11-2024 - 6:58 IST -
Fengal Typhoon : ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. పలు విమానాలు రద్దు
ఈ సమాచారం మేరకు ప్రయాణికులు ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది. వర్షాలు తగ్గిన తర్వాత విమానాలను యాథావిథిగా నడపనున్నట్లు వెల్లడించింది.
Date : 30-11-2024 - 6:38 IST -
Maharashtra New CM : డిసెంబరు 5న కొలువుతీరనున్న ‘మహాయుతి’ సర్కారు.. సీఎంగా ఆయనకే ఛాన్స్!
డిసెంబరు 2న మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలంతా సమావేశమై పార్టీ శాసనసభా పక్ష నేతను(Maharashtra New CM) ఎన్నుకునే అవకాశం ఉంది.
Date : 30-11-2024 - 5:01 IST -
Combatting Deepfake: డీప్ ఫేక్ లకు అడ్డుకట్ట పడాలంటే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ఇన్ బిల్ట్ ఆల్గారిథమ్ తీసుకురావాలి
డీప్ ఫేక్‌ల కారణంగా వస్తున్న సమస్యలను, మంచి కోసం ఉపయోగించాల్సిన ఏఐ టెక్నాలజీలను చెడు ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని, ప్రముఖ పాత్రికేయుడు, ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ ఉడుముల సుధాకర్ రెడ్డి హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగిన డేటా సైన్స్ సమిట్‌లో పేర్కొన్నారు.
Date : 30-11-2024 - 4:53 IST -
Priyanka Gandhi : ‘‘మీకోసం నా ఇల్లు, ఆఫీసు తెరిచే ఉంటాయి’’.. వయనాడ్ ప్రజలతో ప్రియాంకాగాంధీ
మీకు బలమైన, మెరుగైన భవిష్యత్తును నిర్మించడానికి అందుబాటులో ఉన్న ప్రతీ వనరును వాడుకుందాం’’ అని ప్రియాంక(Priyanka Gandhi) తెలిపారు.
Date : 30-11-2024 - 3:52 IST -
Election Commision: ఈవీఎంల గోల్మాల్ పై స్పందించించిన ఈసీ!
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ ఉదహరించిన అనుమానాలను పరిశీలించేందుకు, వాటిని నేరుగా సమర్పించడానికి ఎన్నికల సంఘం (EC) కాంగ్రెస్‌ను ఆహ్వానించింది.
Date : 30-11-2024 - 2:54 IST -
Aadhar Card : ఒక మొబైల్ నంబర్‌కు ఎన్ని ఆధార్ కార్డులను లింక్ చేయవచ్చు.. తప్పక తెలుసుకోవాలి.!
Aadhar Card : మొబైల్ నంబర్‌తో ఆధార్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి. ఈ పరిస్థితిలో మొబైల్ నంబర్‌తో ఎన్ని ఆధార్ కార్డులను అనుసంధానం చేస్తారనే సందేహం చాలా మందికి ఉంది.
Date : 30-11-2024 - 12:56 IST -
PM Modi : ప్రతిపక్షాలు రాజ్యాంగ స్ఫూర్తిని నలిపేశాయి : ప్రధాని మోడీ
వివిధ అంశాలపై రాజకీయ పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉండటం సహజమేనని, తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు, ఆందోళనలకు దిగే హక్కు వారికి ఉందని ప్రధాని అన్నారు.
Date : 30-11-2024 - 12:54 IST -
AIRCEL: ఎయిర్‌సెల్ అధినేత ఆనంద కృష్ణన్ కన్నుమూత
ప్రముఖ పారిశ్రామికవేత్త టి.ఆనంద కృష్ణన్(86) గురువారం మృతి చెందారు. టెలికమ్యూనికేషన్స్, చమురు, గ్యాస్ వంటి అనేక రంగాల్లో వ్యాపారం విస్తరించిన కృష్ణన్, ఎంతో ప్రభావవంతమైన వ్యక్తి.
Date : 30-11-2024 - 12:32 IST -
Eknath Shinde : ‘మహా’ సస్పెన్స్.. సాయంత్రంకల్లా ఏక్‌నాథ్ షిండే కీలక నిర్ణయం
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ తర్వాత ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) సానుకూలంగానే స్పందించారు.
Date : 30-11-2024 - 11:24 IST -
Gold Rate Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
Gold Rate Today : దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో నేడు మళ్లీ వీటి ధరలు పెరిగాయి. అయితే ఏ మేరకు పెరిగాయి, ఏ నగరాల్లో ఎంత రేట్లు ఉన్నాయనే విషయాలను తెలుసుకోండి..
Date : 30-11-2024 - 9:47 IST -
Controversial : ముస్లింల ఓటింగ్ హక్కు రద్దు చేయాలంటూ స్వామిజీ వ్యాఖ్యలు.. నోటీసులు
Controversial : ముస్లింలకు ఓటు హక్కు నిరాకరించాలని.. కనిపించిన భూములన్నీ తమవేనంటూ వక్ఫ్ బోర్డు లాక్కోవడం ధర్మ విరుద్ధమని విశ్వ ఒక్కలిగ మహాసంస్థానం మఠాధిపతి కుమార చంద్రశేఖరనాథ్ స్వామీజీ చేసిన వ్యాఖ్యలు సంచలన రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Date : 29-11-2024 - 7:36 IST -
Nirmala Sitharaman : మహిళల కోసం క్రెడిట్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్.. చెక్కులు అందించిన నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman : క్రెడిట్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ కింద లబ్ధిదారులకు రుణ చెక్కులను ఆర్థిక మంత్రి పంపిణీ చేశారు. అనంతరం బ్యాంకులు, సంస్థలు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాంకు సంబంధిత పథకాలు, సోలార్ లైట్ విద్యుత్ పథకాలు, మిథిలా పెయింటింగ్, అగరబత్తులు, జూట్ బ్యాగులు, అదౌరి, పచ్చళ్లు, తిలోడి, మఖానాకు సంబంధించిన స్టాల్స్‌ను సందర్శించారు.
Date : 29-11-2024 - 7:16 IST