HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Ed Raids At 23 Places In Maharashtra And Gujarat

Money laundering case : మహారాష్ట్ర, గుజరాత్‌లో 23 చోట్ల ఈడీ దాడులు

హవాలా లావాదేవీలను వెలికితీయడంతో పాటు, అక్రమ బ్యాంకింగ్ కార్యకలాపాలలో పాల్గొన్న వారిని గుర్తించడమే లక్ష్యంగా ఈ సోదాలు చేపట్టినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

  • Author : Latha Suma Date : 14-11-2024 - 5:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
ED raids across four states in terror funding and illegal infiltration case.
ED raids across four states in terror funding and illegal infiltration case.

ED Raids : మనీలాండరింగ్‌ కేసులో మాలెగావ్‌లోని సిరాజ్ అహ్మద్ అనే వ్యాపారికి సంబంధించిన విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మహారాష్ట్ర, గుజరాత్‌లోని 23 ప్రాంతాల్లో గురువారం సోదాలు చేపట్టింది. ఈ మేరకు మహారాష్ట్రలోని మాలెగావ్, నాసిక్, ముంబయి గుజరాతా్‌లోని అహ్మదాబాద్, సూరత్‌లో తనిఖీలు చేపట్టింది. రూ.100 కోట్ల విలువైన లావాదేవీలు జరిపేందుకు ఆ వ్యాపారి బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు నకిలీ పత్రాలను ఉపయోగించినట్టు ఈడీ ఆరోపించింది. హవాలా లావాదేవీలను వెలికితీయడంతో పాటు, అక్రమ బ్యాంకింగ్ కార్యకలాపాలలో పాల్గొన్న వారిని గుర్తించడమే లక్ష్యంగా ఈ సోదాలు చేపట్టినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

అయితే సిరాజ్ నాసిక్ మర్చంట్ కోఆపరేటివ్ బ్యాంక్లో బ్యాంకు ఖాతాలు తెరవడానికి దాదాపు డజను మంది కేవైసీ పేపర్లు, పాన్, ఆధార్ తీసుకున్నాడని ఆరోపణలున్నాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఈడీ దర్యాప్తు చేస్తోంది. నిందితుడు మొత్తం 14 బ్యాంకు ఖాతాలు తెరవగా వాటి ద్వారా 2200 లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఖాతాల ద్వారా రూ. 112 కోట్లు కాగా క్రెడిట్ కాగా, 315 డెబిట్ లావాదేవీలు గుర్తించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. మరిన్ని ఆధారాలు సేకరించేందుకు తాజాగా సోదాలు జరిపినట్టు వెల్లడించారు. అయితే ఎన్నికల వేళ మహారాష్ట్రలో సోదాలు జరగడం కలకలం రేపుతుంది.

Read Also: Google AI Learning : విద్యార్థుల కోసం గూగుల్ ‘లెర్న్ అబౌట్’.. ఏమిటీ ఫీచర్ ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ed Raids
  • enforcement directorate
  • gujarat
  • Maharashtra
  • Malegaon
  • Merchant
  • money laundering case
  • Siraj Ahmed

Related News

ED raids across four states in terror funding and illegal infiltration case.

ED Raids: ఉగ్రవాద నిధుల ఫండింగ్.. అక్రమ చొరబాటు కేసులో నాలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం మరియు అక్రమ చొరబాటు నెట్‌వర్క్‌లతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నాలుగు రాష్ట్రాల్లోని 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం మరియు అక్రమ చొరబాటు నెట్‌వర్క్‌కు సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం నాలుగు రాష్

    Latest News

    • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

    • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

    • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

    • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

    • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd