India
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలు ఇవే!
OTT Movies Releases This Week: “ఈ వారం (అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 27) ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో 24 కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీసులు డిజిటల్ స్ట్రీమింగ్కి రానున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లు అన్ని ప్రేక్షకులను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో, వాటి స్ట్రీమింగ్ డేట్లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.” అమెజాన్ ప్రైమ్ ఓటీటీపై ఈ వారం అందుబాటులో ఉండనున్న కొత
Date : 21-10-2024 - 12:03 IST -
Air India : ఎయిర్ ఇండియాకు ఉగ్రవాది పన్నూ సంచలన వార్నింగ్
గతేడాది నవంబరులోనూ పన్నూ(Air India) ఇదే విధమైన వార్నింగ్ ఇచ్చాడు.
Date : 21-10-2024 - 11:50 IST -
Maharashtra Elections : బీజేపీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ థీయరీ, సింపుల్ ఈక్వేషన్స్, ఫ్యామిలీజం కూడా..!
Maharashtra Elections : బీజేపీ తన పాత నాయకులపై విశ్వాసం వ్యక్తం చేస్తూనే, కొత్త ముఖాలపై కూడా పందెం వేసింది. హర్యానా తరహాలో మహారాష్ట్రలో రాజకీయ సమతూకం కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. మహారాష్ట్ర రాజకీయ సమీకరణాన్ని దృష్టిలో ఉంచుకుని, మరాఠాలు , OBCలతో సహా దళితులు , గిరిజనులతో కుల కలయికను సృష్టించడానికి బీజేపీప్రయత్నించింది. బీజేపీ తన ముగ్గురు ఎమ్మెల్యేల టిక్కెట్లను రద్దు చేసి 75 మంది ఎమ్మెల్
Date : 21-10-2024 - 11:46 IST -
RG Kar Case : నేడు సీఎంతో సమావేశం, 17వ రోజుకు చేరిన జూనియర్ డాక్టర్ల నిరాహార దీక్ష
RG Kar Case : తోటి మెడికోపై అత్యాచారం , హత్య తర్వాత తమ డిమాండ్ల కోసం జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష సోమవారం నాటికి 17వ రోజుకు చేరుకుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో నిరసనకారుల ప్రతినిధి బృందం యొక్క కీలక సమావేశం ఆ రోజు తరువాత రాష్ట్ర సచివాలయం నబన్నలో జరగనుంది.
Date : 21-10-2024 - 11:26 IST -
Narendra Modi : ప్రపంచ సంక్షోభం మధ్య భారతదేశం అపూర్వమైన వృద్ధి బాటలో ఉంది
Narendra Modi : దేశ రాజధానిలో జరిగిన రెండు రోజుల 'ఎన్డిటివి వరల్డ్ సమ్మిట్ 2024 - ది ఇండియా సెంచరీ' కార్యక్రమంలో ప్రధాన ఉపన్యాసం చేస్తూ, సెమీకండక్టర్ల నుండి పునరుత్పాదకత వరకు , డిజిటల్ భవిష్యత్తు నుండి టెలికాం వరకు ప్రపంచం మన వైపు చూస్తోందని అన్నారు. దేశం విధాన కొనసాగింపును అందిస్తున్నందున భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఆశాకిరణం.' అని ప్రధాని మోడీ అన్నారు.
Date : 21-10-2024 - 11:11 IST -
Wayanad by-Election : 22న వయనాడ్‌లో సోనియా గాంధీ ప్రచారం
Wayanad by-Election : ప్రత్యక్ష రాజకీయాల్లో అరంగేట్రం చేయబోతున్న తన కూతురు ప్రియాంక కోసం పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ ప్రచారం చేయనున్నారు
Date : 21-10-2024 - 10:42 IST -
Lawrence Bishnoi: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు భారీ బందోబస్తు.. ఖర్చు ఎంతో తెలుసా..?
Lawrence Bishnoi: గుజరాత్‌లోని సబర్మతి జైలు నుంచి ఖతర్నాక్ స్కెచ్‌లు గీస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సెక్యూరిటీ కోసం ఏడాదికి ఎంత ఖర్చు చేస్తున్నాడో తెలుసా ? అక్షరాలా 40 లక్షల రూపాయలు.. లారెన్స్ బిష్ణోయ్ సెక్యూరిటీ కోసం అతడి కుటుంబమే ఈ డబ్బులు ఖర్చు చేస్తోంది.
Date : 21-10-2024 - 10:41 IST -
Terror Attack : కశ్మీరు ఉగ్రదాడి బాధ్యత మాదే : ది రెసిస్టెన్స్ ఫ్రంట్
ఈ దాడికి ప్రధాన సూత్రధారి టీఆర్ఎఫ్ చీఫ్ షేక్ సజ్జాద్ గుల్(Terror Attack) అని భారత నిఘా వర్గాలు గుర్తించాయి.
Date : 21-10-2024 - 10:29 IST -
Cyclonic Storm : అక్టోబర్ 23న బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం
Cyclonic Storm : "నిన్నటి ఎగువ వాయు తుఫాను మధ్య అండమాన్ సముద్రం మీదుగా ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా తెల్లవారుజామున (0530 గంటలు IST) ఏర్పడింది , ఈరోజు, అక్టోబర్ 20, 2024 నాటి ముందురోజు (0830 గంటలు IST) అదే ప్రాంతంలో కొనసాగింది. దాని ప్రభావంతో , రాబోయే 24 గంటల్లో తూర్పు-మధ్య బంగాళాఖాతం , ఉత్తర అండమాన్ సముద్రాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది" అని IMD తన అధికారిక X ఖాతాలో పేర్కొంది.
Date : 20-10-2024 - 5:54 IST -
Delhi : అప్పటి అండర్ వరల్డ్ ముంబయి లా ఢిల్లీ పరిస్థితి మారింది: సీఎం అతిశీ
Delhi : బీజేపీ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్న పనులకు అంతరాయం కలిగించడానికి మాత్రం తన సమయాన్నివినియోగిస్తోంది. దీంతో అప్పటి అండర్ వరల్డ్ ముంబయి లా ఢిల్లీ పరిస్థితి మారిందని తెలిపింది అతిశీ.
Date : 20-10-2024 - 5:31 IST -
Grand Mothers Blood : త్రిశూలంతో అమ్మమ్మను చంపి.. శివలింగానికి రక్తార్చన.. దారుణ మర్డర్
శనివారం సాయంత్రం(Grand Mothers Blood) ఇంట్లో ఉన్న త్రిశూలంతో పొడిచి తన అమ్మమ్మను గుల్షన్ గోస్వామి చంపేశాడు.
Date : 20-10-2024 - 5:28 IST -
Jharkhand : జార్ఖండ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం : లాలూ ప్రసాద్ యాదవ్
Jharkhand : జార్ఖండ్‌లోని మొత్తం 81 స్థానాలకుగాను 70 స్థానాల్లో జేఎంఎం, కాంగ్రెస్ బరిలో దిగుతాయని శనివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. మిగతా 11 స్థానాల్లో ఆర్జేడీ, వామపక్షాలు లాంటి ఇతర మిత్రపక్షాలు పోటీపడుతాయని చెప్పారు.
Date : 20-10-2024 - 5:02 IST -
Delhi : ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఘటన..రేపు సుప్రీంకోర్టులో విచారణ..!
Delhi : ముగ్గురు యూపీఎస్సీకి సిద్ధమవుతున్నారు. మృతుల్లో తెలంగాణకు చెందిన తాన్యా సోని, కేరళకు చెందిన నవీన్ డాల్విన్, యూపీకి చెందిన శ్రేయా యాదవ్ ఉన్నారు. ఈ ఘటనపై ఆగస్టు 5న సుప్రీంకోర్టు విచారణ జరిపిన విషయం తెలిసిందే.
Date : 20-10-2024 - 4:31 IST -
Marathon : జమ్మూకశ్మీర్ తోలి మారాథాన్‌ను ప్రారంభించిన సీఎం ఒమర్ అబ్దుల్లా
Marathon : మారథాన్‌లో చురుకుగా పాల్గొన్న ఒమర్ అబ్దుల్లా అందరి దృష్టిని ఆకర్షించారు. ఎలాంటి శిక్షణ, ప్రణాళిక లేకుండా తాను ఈ మారథాన్‌లో పాల్గొన్నట్లు సీఎం 'ఎక్స్' (ట్విటర్) వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు. మారథాన్ లో పరిగెత్తిన సీఎం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Date : 20-10-2024 - 4:14 IST -
Bangladeshi : ఇండియాలో సన్యాసిగా జీవిస్తున్న బంగ్లాదేశ్ జాతీయుడు.. బీహార్‌లో అరెస్టు
Bangladeshi : బారువా గత ఎనిమిదేళ్లుగా భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్నారు, బౌద్ధ సన్యాసిగా నటిస్తూ గయాలోని ఒక ఆశ్రమంలో నివసిస్తున్నారు. శుక్రవారం థాయ్‌లాండ్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన అతడిని విమానాశ్రయ భద్రతాధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో, అతను చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేదా వీసా లేకుండా నివసిస్తున్నట్లు , నకిలీ పత్రాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్
Date : 20-10-2024 - 4:14 IST -
Maharashtra Elections : మహారాష్ట్ర పోల్స్.. 99 మంది అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్ట్
మహాయుతి కూటమిలో సీఎం ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేన, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీ భాగస్వామ్య పక్షాలుగా(Maharashtra Elections) ఉన్నాయి.
Date : 20-10-2024 - 4:06 IST -
PM Modi : రాజస్థాన్ రోడ్డు ప్రమాద ఘటన పై స్పందించిన ప్రధాని మోడీ
PM Modi : గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను ' అని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. రాజస్థాన్‌లోని గుమత్ మొహల్లాకు చెందిన బాధితులు సర్ముతురా ప్రాంతంలోని బరౌలీలో ఓ వివాహ వేడుకలో పాల్గొని టెంపోలో వస్తున్నారు.
Date : 20-10-2024 - 3:29 IST -
Massive Accident : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది చిన్నారులు సహా 12 మంది మృతి
Massive Accident : కుటుంబ కార్యక్రమం ముగించుకుని బరౌలి గ్రామం నుంచి తిరిగి వస్తుండగా టెంపో బస్సు స్లీపర్ కోచ్ బస్సును ఢీకొట్టింది. మృతులు, బారీ సిటీలోని గుమత్ మొహల్లా నివాసితులు, టెంపోలో ప్రయాణిస్తుండగా, బారి సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Date : 20-10-2024 - 2:12 IST -
Lawrence Bishnoi : జైలులో లారెన్స్ బిష్ణోయ్.. సంవత్సరానికి రూ.40 లక్షల ఖర్చులు
జైలు బ్యారక్‌లలోకి అక్రమంగా వచ్చే సెల్ఫోన్ల ద్వారా లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) అనుచరులతో నిత్యం టచ్‌లో ఉంటాడని చెబుతుంటారు.
Date : 20-10-2024 - 12:48 IST -
Online Marriage: ఆన్లైన్లో పాకిస్థాన్ యువతిని పెళ్లి చేసుకున్న బీజేపీ నేత కుమారుడు.. కారణమిదే!
వాస్తవానికి జౌన్పూర్ బీజేపీ కౌన్సిలర్ తెహసీన్ షాహిద్ తన పెద్ద కొడుకు పెళ్లిని లాహోర్‌లో నిశ్చయించుకున్నాడు. కానీ వీసా పొందలేకపోయాడు. అందుకే ఇద్దరి పెళ్లి ఆన్లైన్లో జరిగింది.
Date : 20-10-2024 - 11:50 IST