India
-
Congress : వక్ఫ్ సవరణ బిల్లు పై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: జైరాం రమేశ్
ఇండియా కూటమి అతిత్వరలో వక్ఫ్ సవరణ బిల్లును సుప్రీం కోర్టు లో సవాల్ చేయనుంది అన్నారు. ఈసందర్భంగా సీఏఏ, ఆర్టీఐ, ఎన్నికల నియమాలపై గతంలో అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసిన విషయాన్ని రమేశ్ గుర్తుచేశారు. ప్రస్తుతం అవి విచారణలో ఉన్నాయని జైరాం రమేశ్ తెలిపారు.
Date : 04-04-2025 - 1:18 IST -
Veena Vijayan : కేరళ సీఎం కుమార్తెను విచారించేందుకు కేంద్రం అనుమతి
కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అక్రమ లావాదేవీల్లో ఆమె ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో కంపెనీల చట్టం ఉల్లంఘన కింద అభియోగాలు నమోదయ్యాయి. ఒకవేళ ఈ కేసులో వీణ దోషిగా తేలితే, ఆర్నెళ్ల నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.
Date : 04-04-2025 - 12:39 IST -
PM Modi: వక్ఫ్ బిల్లుపై ప్రధాని మోదీ అభిప్రాయం ఇదే.. ఏమన్నారంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో వక్ఫ్ (సవరణ) బిల్లు 2025, ముస్లిం వక్ఫ్ (రద్దు) బిల్లు, 2024 ఆమోదం పొందినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
Date : 04-04-2025 - 10:50 IST -
Waqf Bill : వక్ఫ్ బిల్లుపై జగన్ మౌనం.. కారణం అదే – టీడీపీ
Waqf Bill : హైదరాబాద్‌లోని "సాక్షి" మీడియా ప్రధాన కార్యాలయాన్ని వక్ఫ్ భూములపై అక్రమంగా కట్టించారని ఆరోపించింది. ఈ కారణంగానే ఆయన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నారని టీడీపీ ఆరోపణ
Date : 04-04-2025 - 7:30 IST -
Waqf Bill : రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు ఆమోదం
Waqf Bill : బిల్లుకు అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు నమోదయ్యాయి. లోక్‌సభలో సజావుగా ఆమోదం పొందిన
Date : 04-04-2025 - 7:19 IST -
Jhukunga Nahin : ‘‘తగ్గేదేలే’’ అంటూ రాజ్యసభలో ఖర్గే హూంకారం.. ఎందుకంటే..
మీ ముందు సాగిలాపడే మనిషిని(Jhukunga Nahin) అంతకంటే కాదు. విరిగిపోతా కానీ సాగిలాపడను.. తగ్గేదేలే ’’ అంటూ ఖర్గే ఫైర్ అయ్యారు.
Date : 03-04-2025 - 5:16 IST -
West Bengal : మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఆ నియామకాలను రద్దు చేస్తూ గతంలో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సమర్థించింది. అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 25వేల టీచర్ల నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
Date : 03-04-2025 - 3:13 IST -
Sonia Gandhi : వక్ఫ్ సవరణ బిల్లు..రాజ్యాంగంపై దాడి చేయడమే
వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగంపై దాడి చేయడమే. దిగువ సభలో ఈ బిల్లును తొక్కేశారు. మోడీ ప్రభుత్వం విద్య, పౌర హక్కులు, స్వేచ్ఛ, సమాఖ్య నిర్మాణం, ఎన్నికల నిర్వహణ ఏదైనా దేశాన్ని అగాధంలోకి లాగుతోంది. ఈసందర్భంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికే ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్లును తీసుకొస్తున్నారని ఆరోపించారు. దీన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు.
Date : 03-04-2025 - 2:26 IST -
Mohammed Shami: పనిచేయకుండానే ‘ఉపాధి హామీ’ శాలరీలు.. షమీ సోదరి అత్తే సూత్రధారి
షమీ(Mohammed Shami) సోదరి షబీనా అత్త పేరు గులె ఆయెషా. ఈమె ఉత్తరప్రదేశ్‌లోని జ్యోతిబా పూలే నగర్ (అమ్రోహా) జిల్లా పలౌలా గ్రామ పెద్దగా వ్యవహరిస్తున్నారు.
Date : 03-04-2025 - 2:23 IST -
Mahila Samman Savings Scheme : మహిళలకు షాక్ ఇచ్చిన కేంద్రం
Mahila Samman Savings Scheme : మహిళల పొదుపు ప్రోత్సాహకంగా ప్రారంభించిన ఈ పథకాన్ని అర్ధంతరంగా నిలిపివేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది
Date : 03-04-2025 - 1:46 IST -
Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ.. బిల్లు ఆమోదం కావాలంటే ఎన్ని ఓట్లు అవసరమంటే?
వక్ఫ్ సవరణ బిల్లు 2024 రాత్రి 2 గంటలకు లోక్‌సభలో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు, వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి.
Date : 03-04-2025 - 10:50 IST -
Maoists Peace Talks: శాంతి చర్చలకు సిద్ధమైన మావోయిస్టులు.. కేంద్రం ఏం చేయబోతోంది ?
‘‘మధ్య భారతదేశంలో జరుగుతున్న యుద్ధాన్ని(Maoists Peace Talks) వెంటనే ఆపాలి.
Date : 03-04-2025 - 9:14 IST -
Indian Air Force Jaguar fighter : గుజరాత్‌లో కూలిన జాగ్వార్ యుద్ధ విమానం
Indian Air Force Jaguar fighter : ఈ ప్రమాదంలో తమ పైలట్‌ను కోల్పోవడం చాలా బాధాకరమని భారత వాయుసేన పేర్కొంది. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది
Date : 03-04-2025 - 9:04 IST -
Waqf Bill: లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. అనుకూలంగా, వ్యతిరేకంగా ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా?
వక్ఫ్ సవరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీని తరువాత లోక్‌సభలో అర్థరాత్రి ఓటింగ్ ద్వారా వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది.
Date : 03-04-2025 - 8:32 IST -
Great Himalayan Earthquake : వామ్మో.. అంత పెద్ద భూకంపం రాబోతోందట!
భారత్‌లోని హిమాలయన్ రాష్ట్రాల పరిధిలో 2060 నాటికి భారీ భూకంపం(Great Himalayan Earthquake) వస్తుందట.
Date : 02-04-2025 - 10:38 IST -
Garbage Cess : ప్రజలపై ‘చెత్త’ పన్ను భారం వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
Garbage Cess : రాష్ట్రంలో ఇప్పటికే అనేక ఛార్జీలు, టాక్స్‌లు పెంచుతూ ప్రజలకు తీవ్రమైన ఆర్థిక భారం పెంచిందని, ఇప్పుడు మరో కొత్త పన్నుతో మరింత ఇబ్బందులకు గురి చేస్తోందని ఆక్షేపిస్తున్నారు
Date : 02-04-2025 - 4:32 IST -
Modi : మోడీ ఆ పని చేస్తే 10 లక్షల మందితో సభ పెట్టి సన్మానిస్తా – రేవంత్
Modi : జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది బీసీ నాయకులు, కాంగ్రెస్ మద్దతుదారులు పాల్గొన్నారు
Date : 02-04-2025 - 3:27 IST -
Indian Prisoners : ఏ దేశంలో ఎంతమంది భారతీయ ఖైదీలున్నారు.. తెలుసా ?
ఆఫ్ఘనిస్తాన్‌లో 8 మంది, బంగ్లాదేశ్‌లో నలుగురు, ఇజ్రాయెల్‌లో నలుగురు, మయన్మార్‌లో 27 మంది భారతీయ ఖైదీలు(Indian Prisoners) ఉన్నారు.
Date : 02-04-2025 - 2:30 IST -
Maoists : కేంద్రంతో శాంతిచర్చలకు సిద్ధమని మావోయిస్టుల ప్రకటన
Maoists : మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైన లేఖలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలనే విజ్ఞప్తి చేశారు
Date : 02-04-2025 - 1:18 IST -
Waqf Amendment Bill : లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు
అనంతరం దీని పై రిజిజు చర్చ చేపట్టారు. లోక్‌సభలో రిజిజు మాట్లాడుతూ.. ప్రతిపాదిత మార్పులను సమర్థించారు. మేము సానుకూల సంస్కరణలను ప్రవేశపెడుతున్నప్పుడు, మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? బిల్లులో ప్రమేయం లేని వారిని తప్పుదారి పట్టించి, రెచ్చగొడుతున్నారు అని ప్రతిపక్షాలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Date : 02-04-2025 - 1:09 IST