HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Earthquakes In Pakistan

Earthquake : పాకిస్థాన్‌లో భూ ప్రకంపనలు

Earthquake : పాకిస్తాన్ ఇటీవల భారత్‌పై డ్రోన్లు, మిస్సైళ్లు వాడి దాడి చేయాలని ప్రయత్నించింది. కానీ భారత రక్షణ వ్యవస్థ అందుకు సమర్థవంతంగా ప్రతిస్పందించి వాటన్నింటినీ గాల్లోనే ధ్వంసం చేసింది

  • Author : Sudheer Date : 10-05-2025 - 8:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Earthquakes In Pakistan
Earthquakes In Pakistan

భారత్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో పాకిస్థాన్‌కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఉగ్రదాడులకు తగిన ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) ద్వారా పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలు నాశనమవుతున్న తరుణంలో, ప్రకృతి కూడా పాక్‌ పట్ల తన ఆగ్రహాన్ని చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. శనివారం తెల్లవారుజామున 1:44 గంటలకు పాకిస్తాన్‌లో భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం, రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో భూకంపం (Earthquake) నమోదైంది.

Nuclear Bomb: లాహోర్‌లో అణు బాంబు పేలితే ఏమవుతుంది? ఎంత‌మంది చ‌నిపోతారు?

ఈ ప్రకంపనలు భూమికి 10 కిలోమీటర్ల లోతులో జరిగాయని అధికారులు తెలిపారు. ఇది ఇటీవల పాకిస్థాన్‌లో సంభవించిన నాలుగవ భూకంపం కావడం గమనార్హం. మే 5న కూడా 4.2 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది. పాకిస్తాన్ యురేషియన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల కలిసే ప్రాంతంలో ఉండటంతో తరచుగా ఇలాంటి ప్రకంపనలు సంభవిస్తున్నాయి. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతాల్లో ఈ భూకంప ప్రభావం ఎక్కువగా ఉంటోంది.

పాకిస్తాన్ ఇటీవల భారత్‌పై డ్రోన్లు, మిస్సైళ్లు వాడి దాడి చేయాలని ప్రయత్నించింది. కానీ భారత రక్షణ వ్యవస్థ అందుకు సమర్థవంతంగా ప్రతిస్పందించి వాటన్నింటినీ గాల్లోనే ధ్వంసం చేసింది. పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన యుద్ధ చర్యలు పాక్‌ను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో ప్రకృతి కూడా పాక్‌కు గుణపాఠం చెబుతున్నదా అనే సందేహం నెటిజన్లలో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనిసాగుతున్న నేపథ్యంలో భూకంపం రూపంలో ప్రకృతి హెచ్చరిక ఇస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • earthquake
  • Operation Sindoor
  • pakistan

Related News

earthquakes in california and nevada

Earthquake: అమెరికాలో భూప్రకంపనలు

Nevada Earthquake అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో నిన్న సాయంత్రం భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) వెల్లడించింది. సిల్వర్ స్ప్రింగ్స్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం లేదు. నెవాడాలోని సిల్వర్ స్ప్రింగ్స్‌కు ఆగ్నేయంగా సుమారు 20 కిలోమీటర్ల దూ

    Latest News

    • బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం

    • అజింక్యా ర‌హానే ఖాతాలో మ‌రో చెత్త రికార్డు!

    • హోర్ముజ్ జలసంధి నుండి బ‌య‌ట‌ప‌డిన భార‌త నౌక‌!

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • టీమిండియా ఖాతాలో మ‌రో ఓట‌మి!

    Trending News

      • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

      • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

      • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

      • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

      • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd