HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Nda Goes Past 248 Mark In Very Early Trends

NDA Lead : 248 చోట్ల ఆధిక్యంలో ఎన్డీయే.. 159 చోట్ల ఆధిక్యంలో ఇండియా

ఓట్ల లెక్కింపు మొదలుకాగానే ఎన్డీయే కూటమి రాకెట్ స్పీడుతో దూసుకుపోయింది.

  • By Pasha Published Date - 08:54 AM, Tue - 4 June 24
  • daily-hunt
Rahul Gandhi Modi
Rahul Gandhi Modi

NDA Lead : ఓట్ల లెక్కింపు మొదలుకాగానే ఎన్డీయే కూటమి రాకెట్ స్పీడుతో దూసుకుపోయింది. మొత్తం ఎన్డీయే కూటమి 248 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ప్రధానంగా ఈ కూటమికి సారథ్యం వహిస్తున్న బీజేపీ 213 చోట్ల, జేడీయూ 10 చోట్ల, టీడీపీ 10 చోట్ల, షిండే శివసేన 4 చోట్ల ఆధిక్యంలో(NDA Lead) దూసుకుపోతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

Party/Alliance 2024 Leads 2024 Wins 2024 Total
NDA 248 1 249
 BJP 213 1 214
 JD(U) 10 0 10
 TDP 8 0 8
 SHS 4 0 4
 LJPRV 3 0 3
 IND 3 0 3

మరోవైపు ఇండియా కూటమి 159 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఈ కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ 78 స్థానాల్లో ముందంజలో ఉంది. సమాజ్ వాదీ పార్టీ 17, టీఎంసీ పార్టీ 16, డీఎంకే 14, శివసేన (ఉద్ధవ్) 6 చోట్ల, సీపీఎం 4 చోట్ల లీడ్‌లో ఉన్నాయి.  ఈ ఫలితాలను బట్టి ఎగ్జిట్ పోల్స్ చెప్పిన జోస్యమే నిజమవుతుందా అనిపిస్తోంది.

INDIA 159 0 159
 INC 78 0 78
 SP 17 0 17
 AITC 16 0 16
 DMK 14 0 14
 SHS (UBT) 6 0 6
 CPM 4 0 4


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • congress
  • india
  • nda
  • NDA Lead

Related News

CM Revanth Reddy

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక.. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి!

సీఎం రేవంత్ రెడ్డి రెండు దశల్లో ప్రచారం చేయనున్నారు. మొదటి దశ అక్టోబర్ 30, 31 తేదీలలో, రెండో దశ నవంబర్ 4వ తేదీలో ఉంటుంది. దీనితో పాటు భారీ బహిరంగ సభ, పలు చోట్ల రోడ్ షోలలో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థి నవీన్ యాదవ్‌తో కలిసి మొత్తం ఆరు డివిజన్లలో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు.

  • Telangana Cabinet

    Telangana Cabinet: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యూహం.. మంత్రివర్గంలో మైనారిటీకి చోటు?

  • Indian Refineries

    Indian Refineries : అమెరికా ఎఫెక్ట్? ..రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు నిలిపివేసిన భారత్.!

  • Brs

    Fake News : ఫేక్ వార్తలతో ప్రజలను మభ్య పెడుతున్న బిఆర్ఎస్

  • Jublihils Campign

    Jubilee Hills By Election : ఓటర్ల మద్దతు ఎవరికీ..టెన్షన్ టెన్షన్ అవుతున్న అభ్యర్థులు

Latest News

  • Face Mask: ఖ‌ర్చు లేకుండానే ఇంట్లో ఫేస్ మాస్క్ త‌యారు చేసుకోండిలా?

  • Hematuria: మీ మూత్రంలో రక్తం క‌న‌బ‌డుతుందా?

  • Ranjana Prakash Desai: 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్‌.. జస్టిస్ రంజనా దేశాయ్ సారథ్యంలో కమిషన్!

  • Nitish Kumar Reddy: టీమిండియాకు బిగ్ షాక్‌.. టీ20ల‌కు స్టార్ ఆట‌గాడు దూరం!

  • Suryakumar Yadav: రోహిత్ శ‌ర్మ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

Trending News

    • Traffic Challan Cancellation: మీరు ఏదైనా వాహ‌నం న‌డుపుతున్నారా? అయితే ఈ ట్రాఫిక్ రూల్ తెలుసుకోవాల్సిందే!

    • Bigg Boss : బిగ్ ట్విస్ట్ .. శ్రీజ గెలిచిందంటూ మాధురి ప్రకటన.. ఆసుపత్రికి భరణి.!

    • Andhra Pradesh vs Karnataka : కర్ణాటక కాంగ్రెస్ పోస్ట్ కు.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్..!

    • Madugula Halwa : ఫస్ట్ నైట్ కోసం స్పెషల్‌గా తయారు చేసే మాడుగుల హల్వా ..ఎలా చేస్తారో తెలుసా ?

    • Shreyas Iyer In ICU: శ్రేయ‌స్ అయ్య‌ర్ ఐసీయూలో ఎందుకు ఉండాల్సి వ‌చ్చింది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd