HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Arvind Kejriwal Speech From Jantar Mantar

Kejriwal : రాబోయే ఎన్నికలు అగ్నిపరీక్ష వంటివి: కేజ్రీవాల్‌

Delhi Assembly elections : ఆప్  పార్టీ నేతలను అవినీతిపరులుగా చూపడానికి ప్రధాని నరేంద్ర మోడీ కుట్రపన్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ తనను, మనీష్‌ సిసోదియాను అవినీతిపరులుగా చూపి, ప్రజలకు దూరం చేయాలని కుట్రపన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Author : Latha Suma Date : 22-09-2024 - 3:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Arvind Kejriwal Speech From Jantar Mantar
Arvind Kejriwal Speech From Jantar Mantar

Delhi Assembly elections: ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ‘జనతాకీ అదాలత్‌’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆప్  పార్టీ నేతలను అవినీతిపరులుగా చూపడానికి ప్రధాని నరేంద్ర మోడీ కుట్రపన్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ తనను, మనీష్‌ సిసోదియాను అవినీతిపరులుగా చూపి, ప్రజలకు దూరం చేయాలని కుట్రపన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అంతే కానీ సీఎం పీఠంపై కోరికతో, లేదా డబ్బు సంపాదించాలనే అత్యాశతో కాదని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పదేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఢీల్లీలో సొంత ఇల్లు కూడా లేదని వెల్లడించారు.

Read Also: Vishwak Sen : విశ్వక్ సేన్ కొత్త యాడ్ చూశారా..? బట్టల షాపింగ్ మాల్ కి..

”బీజేపీ ఆరెస్సెస్‌ నుంచి పుట్టింది. ప్రస్తుతం ఆ పార్టీ చేస్తున్న రాజకీయాలతో ఆరెస్సెస్ సంతృప్తిగా ఉందా? లేదా? అనే విషయాన్ని మోహన్ భగవత్ ప్రజలకు తెలియజేయాలి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను ప్రధాని పార్టీలో చేర్చుకోవడం సమంజసమా అని ఆయనను అడగాలనుకుంటున్నాను. పార్టీ నాయకులు 75 ఏళ్లు రాగానే పదవీ విరమణ చెయ్యాలనే నిబంధన బీజేపీలో ఉంది. ఇది ప్రధాని మోడీకి వర్తించదా?” అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

రాబోయే ఢిల్లీ ఎన్నికలు తనకు అగ్నిపరీక్ష వంటివని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. తాను నిజాయితీ గల వాడినని నమ్మితేనే ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలను కోరారు. కేజ్రీవాల్‌ అనే వ్యక్తి నిజాయితీ లేనివాడైతే మహిళలకు ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంట్‌, ప్రభుత్వాసుపపత్రుల్లో ఉచితంగా వైద్యం, పిల్లల కోసం కొత్త పాఠశాలల ఏర్పాటు చేసేవాడా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ప్రజలకు ఇటువంటి సౌకర్యాలు ఉన్నాయా అని ప్రజలను అడిగారు.

Read Also: Iran Blast : బొగ్గుగనిలో భారీ పేలుడు.. 30 మంది కార్మికులు మృతి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • arvind kejriwal
  • assembly elections
  • bjp
  • delhi
  • Jantar Mantar
  • Manish Sisodia
  • pm modi

Related News

Prashant Kishor To Contest

Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

బీహార్‌లోని బంకిపుర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో ఆయన పోటీ చేయనున్నట్లు జన్ సురాజ్ పార్టీ (జేఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి అధికారికంగా ప్రకటించారు.

  • Teejan Bai Passes Away

    Teejan Bai : పాండవానీ కళకు తీరని లోటు .. పద్మ విభూషణ్ గ్రహీత తీజన్ బాయి కన్నుమూత‌

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd