HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >What Is The Best Time To Take Diabetes Medicine

Diabetes: షుగర్ ఉన్నవారు టాబ్లెట్స్ ని ఎప్పుడు వేసుకోవాలి.. భోజనానికి ముందా లేక భోజనం తర్వాతనా?

డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న టాబ్లెట్స్ ని ఎప్పుడు వేసుకోవాలి. భోజనానికి ముందు వేసుకోవాలా, లేక భోజనం తర్వాత వేసుకోవాలా, ఒకవేళ టాబ్లెట్స్ వేసుకోవడం మర్చి పోతే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • By Anshu Published Date - 05:00 PM, Sun - 18 May 25
  • daily-hunt
Diabetes
Diabetes

షుగర్ సమస్యతో బాధపడుతున్న వారు టాబ్లెట్స్ ని ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉండాలి. ఒక్క పూట మిస్ చేసినా కూడా అప్పుడే షుగర్ లెవెల్స్ పెరగడం తగ్గడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే వైద్యులు షుగర్ పేషెంట్లను తగిన ఫుడ్ తీసుకోవడం లేదంటే టాబ్లెట్స్ ని మింగడం లాంటివి చేయమని చెబుతూ ఉంటారు. అయితే చాలామందికి టాబ్లెట్లు వేసుకునేటప్పుడు ఒక సందేహం నెలకొంటూ ఉంటుంది. అదేమిటంటే టాబ్లెట్లను ఎప్పుడూ వేసుకోవాలి? భోజనానికి ముందు వేసుకోవాలా లేదంటే భోజనం తర్వాత వేసుకోవాలా అని కన్ఫ్యూజన్ పడుతూ ఉంటారు.

అలా అనుకుంటూనే చాలా మంది టాబ్లెట్స్ వేసుకోవడం మరిచిపోతూ ఉంటారు. అయితే అలాంటప్పుడు ఏం జరుగుతుంది ఇంతకీ టాబ్లెట్లను ఎప్పుడు వేసుకోవాలి ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. షుగర్ ఉన్నవారు డైట్, మెడిసిన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలట. అప్పుడే షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటుందట. అయితే, రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ని కంట్రోల్ చేయడానికి కొన్ని ట్యాబ్లెట్స్ భోజనానికి ముందు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని భోజనం తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే వైద్యుల సలహా నేరకు టాబ్లెట్లను వారు ఎప్పుడు చెబితే అప్పుడు వేసుకోవడం మంచిది.

అలాకాకుండా మరిచిపోయి భోజనానికి ముందు మింగాల్సినవి తర్వాత, ఆ తర్వాత మింగాల్సినవి ముందు మింగితే లేనిపోని సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు. కొన్ని మెడిసిన్స్ భోజనానికి 15 నుంచి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయట. ఈ మెడిసిన్ ఆహారం నుండి గ్లూకోజ్ పెరుగుదలని బ్యాలెన్స్ చేసి ఇన్సులిన్‌ని విడుదల చేస్తాయట. మరికొన్ని ట్యాబ్లెట్స్ భోజనంతో పాటు తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల ఫుడ్‌ లోని కార్బోహైడ్రేట్స్ శోషణ నెమ్మదిస్తుందట. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవట. వీటిని ఆహారంతో పాటు, లేదా ఐదు నిమిషాల ముందు తీసుకోవాలని చెబుతున్నారు. కొన్ని ట్యాబ్లెట్స్ భోజనానికి ముందు వేసుకుంటే గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలకి కారణమవుతాయి. కాబట్టి వాటిని ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవాలట.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Diabetes
  • Diabetes medicine
  • health tips
  • Sugar Patients
  • Tablets

Related News

Pregnancy Diet

‎Pregnancy Diet: ప్రెగ్నెన్సీ సమయంలో కచ్చితంగా తీసుకోవాల్సిన కూరగాయలు.. అస్సలు మిస్ చేయకండి!

‎Pregnancy Diet: ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీ స్త్రీలు తప్పకుండా కొన్ని రకాల కూరగాయలను తీసుకోవాలని వీటి వల్ల తల్లి ఆరోగ్యంతో పాటు బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Tulsi Water

    ‎Tulsi Water: ఉదయాన్నే పరగడుపున తులసి నీరు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

  • Diabetes Winter Care

    ‎Diabetes Winter Care: షుగర్ సమస్య ఉన్నవారు చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీకు తెలుసా?

  • Pumpkin Seeds

    ‎Pumpkin Seeds: గుమ్మడి గింజల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • Ranapala

    Ranapala : రణపాల ఆకులతో బోలెడు లాభాలు.. ఈ వ్యాధులున్నవారు తీసుకుంటే

Latest News

  • Srikakulam Stampade : కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట: ఇంతమంది వస్తారనుకోలేదు.. అందుకే పోలీసులకు చెప్పలేదు..!

  • Janhvi Kapoor: పెద్ది నుంచి అదిరిపోయే అప్డేట్‌.. చ‌రణ్ మూవీలో జాన్వీ పాత్ర ఇదే!

  • CM Chandrababu: కాశీబుగ్గలో తొక్కిసలాట.. ప్రైవేటు వ్యక్తుల చర్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

  • Rishabh Pant: రిషబ్ పంత్ మళ్లీ ఎలా ఫిట్‌గా అయ్యాడో తెలుసా?

  • SBI Card: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడేవారికి బిగ్ అల‌ర్ట్‌!

Trending News

    • kashibugga venkateswara swamy temple : తిరుమల దర్శనం దక్కలేదనే ఆలయ నిర్మాణం, ఎవరీ హరిముకుంద పండా!

    • Kashibugga Temple : కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట.!

    • Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్-నయనిక నిశ్చితార్థం.. మెగా ఫ్యామిలీ సందడి!

    • 5 Star Hotel: ఇక‌పై టాయిలెట్ వ‌స్తే.. 5 స్టార్ హోట‌ల్‌కు అయినా వెళ్లొచ్చు!

    • Bank Holidays: బ్యాంకు వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. మొత్తం 10 రోజుల సెల‌వులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd