Health
-
ప్రముఖ సింగర్ మృతికి కారణమైన ఛాతీ ఇన్ఫెక్షన్.. లక్షణాలివే!
ప్రముఖ గాయని ఆశా భోస్లే ఇక లేరు. ఆమె 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. మీడియా నివేదికల ప్రకారం.. నిన్న అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ యూనిట్‌లో చేర్పించారు.
Date : 12-04-2026 - 5:45 IST -
మరో తీవ్రమైన వ్యాధి.. ఇప్పటికే కోటి మంది ఎఫెక్ట్?!
గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 1 కోటి (10 మిలియన్లు) కంటే ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. రాబోయే ఏళ్లలో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతోంది.
Date : 12-04-2026 - 12:15 IST -
గొంతులో ఆహారం అడ్డుపడుతుందా?
ఆహారం పదే పదే గొంతులో అడ్డుపడుతున్నా లేదా మింగడంలో ఇబ్బందిగా ఉన్నా దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది లోపల ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.
Date : 11-04-2026 - 6:00 IST -
రెడ్ మీట్ వల్ల నిజంగా క్యాన్సర్ వస్తుందా?
మాంసంలో ప్రోటీన్, ఐరన్, అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. అయితే రెడ్ మీట్‌ను తక్కువ పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం.
Date : 11-04-2026 - 12:46 IST -
Breast Cancer : మగవారికి కూడా రొమ్ము క్యాన్సర్.. లక్షణాలివే!
పురుషులలో ఈ క్యాన్సర్ రావడానికి ప్రధానంగా జన్యుపరమైన కారణాలు (BRCA1/BRCA2 జీన్స్), కుటుంబ చరిత్ర, మరియు హార్మోన్ల అసమతుల్యత (ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడం) కారణమవుతాయి. అలాగే విపరీతమైన ఊబకాయం
Date : 11-04-2026 - 12:22 IST -
చీర క్యాన్సర్ ఎలా వస్తుంది?
చీర క్యాన్సర్ అనేది చాలా అరుదైన క్యాన్సర్. ఇది సుదీర్ఘకాలం పాటు చీర ధరించే మహిళలకు రావచ్చు. చీర క్యాన్సర్‌కు సంబంధించిన ఇటువంటి ఒక కేసు వెలుగులోకి వచ్చింది.
Date : 10-04-2026 - 8:00 IST -
Summer Fitness : వేసవిలో నీరసం రాకూడదంటే.. ఈ డైట్ ప్లాన్ మీకోసమే!
సాయంత్రం వేళ ఆకలి వేసినప్పుడు జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా, చియా గింజలు కలిపిన గ్రీక్ యోగర్ట్ తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది శరీరానికి చల్లదనంతో పాటు తక్షణ శక్తిని ఇస్తుంది. రాత్రి భోజనాన్ని తేలికగా, అదే సమయంలో పోషకభరితంగా ముగించాలి
Date : 09-04-2026 - 6:29 IST -
Obesity : హైదరాబాద్‌కు ఒబేసిటీ సెగ.. నిశ్శబ్ద మహమ్మారిలా మారుతున్న ఊబకాయం!
నగరంలో పరీక్షలు చేయించుకున్న వారిలో ఏకంగా 81.3 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నట్లు తేలింది. గతేడాది ఈ సంఖ్య 63 శాతంగా ఉండగా, కేవలం ఒక్క సంవత్సరంలోనే 18 శాతం పెరుగుదల
Date : 09-04-2026 - 12:07 IST -
Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు
ఈ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించకపోవడమే అతిపెద్ద సవాలుగా మారింది. నిమ్స్ (NIMS) గణాంకాల ప్రకారం నగరంలో నమోదవుతున్న పురుషుల క్యాన్సర్ కేసుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ వాటా ఇప్పటికే 6.9 శాతానికి చేరుకుం
Date : 07-04-2026 - 6:03 IST -
World Health Day : ఆరోగ్యమే మహాభాగ్యం- సంపాదన కంటే శరీరమే ముఖ్యం!
ఆధునిక కాలంలో ఉరుకుల పరుగుల జీవితం, పని ఒత్తిడి వల్ల చాలా మంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. సంపాదనపై ఉన్న శ్రద్ధ శరీరానికి ఇచ్చే కనీస విశ్రాంతిపై ఉండటం లేదు. మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే
Date : 07-04-2026 - 11:52 IST -
కరోనా కొత్త వేరియంట్.. చిన్న పిల్లలపై ప్రభావం?
చికిత్స కంటే నివారణ ఎల్లప్పుడూ ఉత్తమం. తల్లిదండ్రులు సరైన సమయంలో అప్రమత్తమై కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలను సురక్షితంగా ఉంచవచ్చు.
Date : 06-04-2026 - 10:18 IST -
Mangos : మార్కెట్‌లో కల్తీ మామిడి పండ్లు..తెలుసుకోవడం ఎలా అంటే !!
సహజంగా పండిన మామిడి పండు తొడమ దగ్గర మంచి తీపి వాసన వస్తుంది. ఒకవేళ ఎలాంటి వాసన రాకపోయినా లేదా ఘాటైన రసాయనాల వాసన వచ్చినా వాటిని కొనుగోలు చేయకపోవడమే మంచిది
Date : 06-04-2026 - 12:00 IST -
Kissing Disease : ‘కిస్సింగ్ డిసీజ్’ ను నిర్లక్ష్యం చేస్తే పెను ప్రమాదం
ఈ వైరస్ సోకిన వ్యక్తి యొక్క లాలాజలం ద్వారా ఇది ఇతరులకు చేరుతుంది. అందుకే కిస్ చేయడం, ఒకరు తాగిన డ్రింక్స్‌ను లేదా ఆహారాన్ని మరొకరు పంచుకోవడం, అలాగే దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది
Date : 06-04-2026 - 10:09 IST -
ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుంది?
కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం వంటి సహజ ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో నీరు, ఖనిజాల సమతుల్యతను కాపాడతాయి.
Date : 05-04-2026 - 7:30 IST -
పచ్చి ఉల్లిపాయను ఎవరు తినకూడదు?
పచ్చి ఉల్లిపాయ తింటే నోటి నుండి దుర్వాసన వస్తుంది. మీకు ఇప్పటికే జీర్ణక్రియ బలహీనంగా ఉంటే ఉల్లిపాయను పరిమితంగానే తీసుకోవాలి.
Date : 05-04-2026 - 2:15 IST -
ఆయుర్వేదం కొత్త జీవితాన్ని ఎలా ఇవ్వగలదు?
శరీరం ఉత్తేజితంగా ఉండటానికి మంచి నిద్ర చాలా అవసరం. మీకు నిద్రలేమి సమస్య ఉంటే పడుకునే ముందు జాజికాయ పొడి కలిపిన గోరువెచ్చని పాలు తాగితే మంచి నిద్ర పడుతుంది.
Date : 04-04-2026 - 9:54 IST -
కళ్లు, ముక్కు, చెవులు ఆరోగ్యంగా ఉండాలంటే!
ఎప్పుడూ పర్ఫ్యూమ్స్, పౌడర్ లేదా డియోడరెంట్లను ఉపయోగించకూడదని నిపుణులు చెప్పారు. ఇవి కళ్లు, ముక్కుకు చికాకు (ఇరిటేషన్) కలిగించే సాధారణ కారకాలు అని పేర్కొన్నారు.
Date : 04-04-2026 - 3:30 IST -
మెడ నొప్పిని తగ్గించుకోవడం ఎలా?
మెడ వ్యాయామాలు చేయడం ద్వారా కూడా మెడ నొప్పిని దూరం చేసుకోవచ్చు. నేరుగా కూర్చుని మీ మెడను కుడి-ఎడమలకు, పైకి-క్రిందికి తిప్పండి.
Date : 03-04-2026 - 9:47 IST -
Weight Loss Injections: పెళ్లి కోసం బరువు తగ్గడానికి ఇంజెక్షన్లు వాడుతున్న యువత.
Mounjaro పెళ్లి రోజున నాజూగ్గా, అందంగా కనిపించాలనే ఆశ ప్రతి వధువుకూ ఉంటుంది. ఈ ఆశే ఇప్పుడు భారతదేశంలో ఒక కొత్త ట్రెండ్‌కు దారితీస్తోంది. పెళ్లికి ముందు వేగంగా బరువు తగ్గేందుకు కాబోయే వధూవరులు ‘మౌంజారో’ వంటి బరువు తగ్గించే ఇంజెక్షన్లను ఆశ్రయిస్తున్నారు. న్యూఢిల్లీకి చెందిన ‘క్లారిటీ స్కిన్ క్లినిక్’ ఏకంగా “మౌంజారో బ్రైడ్” పేరుతో ప్రత్యేక ప్యాకేజీని ప్రచారం చేస
Date : 03-04-2026 - 1:00 IST -
పాన్ తింటున్నారా? ఆరోగ్యానికి మంచిదే!
ఆయుర్వేదం ప్రకారం.. పాన్ ఆకు స్వతహాగా వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరంలో స్వల్ప వేడిని పుట్టించి, ముఖ్యంగా చలికాలంలో ఎంతో మేలు చేస్తుంది.
Date : 03-04-2026 - 11:45 IST