Health
-
Corona: పిల్లల టికాకు అంతా సిద్ధం- కేంద్రం
కరోనా మహమ్మారి కట్టడికి కేంద్రం నిర్వహిస్తోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే, తాజాగా ఒమిక్రాన్ నేపథ్యంలో పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ టీకాకు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ అఫ్ ఇండియా) అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అయితే, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్
Date : 28-12-2021 - 10:20 IST -
Omicron In TS:తెలంగాణాలో మళ్ళీ 12 ఓమిక్రాన్ కేసులు
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఒక్కరోజే 12 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు తేలాయి. వీరిలో నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారు 10 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.
Date : 27-12-2021 - 11:35 IST -
Covid Vaccine : కోవిన్ టీకాలకు పిల్లల నమోదు ఇలా..
టీకాలు వేయించుకోవడానికి ముందుగా CoWIN ప్లాట్‌ఫారమ్‌లో పిల్లలు నమోదు చేసుకోవాలి. 15 నుంచి 18 ఏళ్లలోపు వారికి టీకాలు వేయడాన్ని ప్రారంభిస్తారు. జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభించే ఈ వ్యాక్సిన్ కోసం కోవిన్ సైట్ లకి వెళ్లి నమోదు చేసుకోవాలి.
Date : 27-12-2021 - 4:37 IST -
Omicron : 10 రాష్ట్రాలకు కోవిడ్ బృందాలు పంపిన కేంద్రం
అత్యధిక ఓమిక్రాన్ కేసులు, తక్కువ వ్యాక్సిన్ వేసిన రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపిస్తోంది. దేశంలోని 10 రాష్ట్రాలకు “మల్టీ డిసిప్లినరీ సెంట్రల్ టీమ్‌లను” మోహరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
Date : 25-12-2021 - 4:20 IST -
Drugs : వైజాగ్ లో పెరుగుతున్న డ్రగ్స్ వాడకం.. బాధితుల్లో ఎక్కువ మంది వీరే?
విశాఖ నగరంలో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరుగుతోంది. ఎక్కువ మంది విద్యార్థులు ఈ వ్యసనానికి గురవుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలలో ప్రవర్తనాపరమైన మార్పులను గమనించాలి. ముఖ్యంగా కళాశాలకు వెళ్లే విద్యార్థులు ఇటువంటి వాటికి ఆకర్షితులవుతారు. కాబట్టి తల్లిదండ్రులు సకాలంలో జోక్యం చేసుకుంటే వారి ప్రాణాలను కాపాడవచ్చు.
Date : 20-12-2021 - 11:50 IST -
Netherlands Lockdown : ఒమిక్రాన్ ఎఫెక్ట్.. నెదర్లాండ్స్‌లో లాక్‌డౌన్ విధింపు
ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ దేశాలు అప్రమత్తమయ్యాయి. నెదర్లాండ్ క్రిస్మస్ లాక్‌డౌన్‌ను శనివారం ప్రకటించింది. నేటినుంచి(December 19,2021) జనవరి రెండో వారం వరకు అమలులో ఉంటుందని ప్రధాని మార్క్ రూట్ తెలిపారు.
Date : 19-12-2021 - 10:24 IST -
Corona: కొంపముంచిన “నాట్ ఎట్ రిస్క్” నిబంధన
'నాట్ ఎట్ రిస్క్' రూల్ మరోసారి ఆరోగ్యశాఖ అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది.
Date : 18-12-2021 - 2:35 IST -
Telangana Omicron: బీ రెడీ ఫర్ థర్డ్ వేవ్!
వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక హరీష్ రావు స్పీడ్ పెంచారు.
Date : 14-12-2021 - 11:51 IST -
Corona And Gold Smuggling: స్మగ్లర్లలో మార్పులు తీసుకొచ్చిన కరోనా
కరోనా అన్ని రంగాల్లో మార్పులను తీసుకొచ్చింది. చివరికి బంగారాన్ని స్మగ్లింగ్ చేసేవాళ్ళలో కూడా కరోనా పలు మార్పులు తీసుకువచ్చిందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నివేదిక తెల్పింది.
Date : 05-12-2021 - 6:58 IST -
Corona Precautions : కరోన మూడో వేవ్ జాగ్రత్తలు
కరోన మూడో వేవ్ భారత్ ను తాకిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాని ప్రభావం గురించి స్టడీ చేసి చెప్తున్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో తీ సుకోవాల్సిన చర్యలు గురించి వివరిస్తున్నారు. జాగ్రత్తలు ఇలా తీసుకోవాలని చెబుతున్నారు.
Date : 30-11-2021 - 5:54 IST -
Child Marriages : మైసూరులో పెరుగుతున్న బాల్య వివాహాలు…?
మైసూర్ లో బాల్య వివాహాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, అక్టోబర్ మధ్య మైసూర్ లో 180కి పైగా బాల్య వివాహాల మీద ఫిర్యాదులు అందాయి.
Date : 30-11-2021 - 3:40 IST -
Corona Mafia : మళ్లీ విద్య, వైద్య దందా..స్టార్ట్.!
కోవిడ్ 19 సందర్భంగా వివిధ రంగాలు ఆర్థికంగా చితికిపోయినప్పటికీ మెడికల్, విద్య, సేవా రంగాలు మాత్రం ఖజానాను భారీగా నింపుకున్నాయి.
Date : 30-11-2021 - 2:01 IST -
Corona 3rd Wave : సీఎంలూ…బహుపరాక్.!
ప్రకృతి వైపరిత్యాలు, వైరస్ లు వ్యాప్తి చెందుతున్నప్పుడు ప్రభుత్వాధినేతలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఎప్పటికప్పుడు సరైన సమాచారం చేరవేయడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Date : 30-11-2021 - 12:45 IST -
Corona Scare : మా దేశానికి రాకండి..! హెచ్చరిస్తున్న అమెరికా
వాషింగ్టన్: కరోనా వైరస్ భయంతో అమెరికా వణికిపోతున్నది. విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్యను పరిమితం చేసే దిశగా చర్యలు చేపట్టింది.
Date : 28-11-2021 - 9:06 IST -
Coronavirus : కర్నాటకలో కొత్త కరోనా `ఓమిక్రాన్` దడ
కరోనా కొత్త వేరియెంట్ `ఓమిక్రాన్ ` కర్నాటక రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఎస్డీఎం మెడికల్ కాలేజిలో 281 కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్రం హడలెత్తిపోతోంది.
Date : 27-11-2021 - 3:04 IST -
Malnutrition : నేటి పిల్లలు రేపటి బలహీన పౌరులు..భారత్ కు పౌష్టికాహారం ముప్పు
భారత దేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురు పిల్లలకు పౌష్టికాహారం దొరకడంలేదు. మూడింట ఒక వంత మంది పిల్లల ఎదుగుదల ప్రశ్నార్థకంగా ఉంది.
Date : 26-11-2021 - 4:10 IST -
Corona Cases: తెలంగాణలోని 17 జిల్లాల్లో జీరో కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుతున్నాయి.
Date : 14-11-2021 - 10:39 IST -
కాలుష్యంపై కదిలిస్తున్న దియా మీర్జా లేఖ..ప్రతీఒక్కరూ చదవాల్సిన కథ..
ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యంపై మోడల్, యాక్టర్ దియా మీర్జా ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ అందరినీ ఆలోచింపజేస్తోంది.
Date : 10-11-2021 - 12:26 IST -
Corona: భారత్.. బీ ఎలర్ట్.. చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..
బీజింగ్: మనం మళ్లీ అలర్టవ్వాల్సిన టైమ్ వచ్చేసిందా? థర్డ్ వేవ్ పంజా విసరడానికి రెడీ అవుతోందా అంటే అవుననే అనిపిస్తోంది. రెండేళ్ల పాటు యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మళ్లీ చైనాలో విజృంభిస్తోందట.. కొద్దిగా తగ్గిందనేకునేలోపే చాపకింద నీరులా విస్తరిస్తోందనే హెచ్చరికలు వస్తున్నాయి.
Date : 25-10-2021 - 8:00 IST -
సెకండ్ డోస్.. తీసుకోండి బాసూ.. దాదాపు 25 లక్షల మంది దూరం!
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ప్రజలను ఎంతగానో ఇబ్బందులకు గురిచేసింది. కరోనా కారణంగా తమ ఆత్మీయులు, కుటుంబ పెద్దలను కోల్పోయి ఎంతోమంది అనాథలుగా మారారు. వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొవడ్ నివారణలో వ్యాక్సినేషన్ కీలకంగా పనిచేసింది.
Date : 12-10-2021 - 1:40 IST