News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Happy Birthday Samantha Glam Pics To Cute Pet Videos A Sneak Peek Into The Social Media Life Of Diva

HBD Samantha:సమంత బర్త్ డే…కుక్కపిల్లలతో సెలబ్రేషన్స్…

సమంత రౌత్ ప్రభు..తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఏ మాయ చేసావే చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ....

  • By Hashtag U Published Date - 02:20 PM, Thu - 28 April 22
HBD Samantha:సమంత బర్త్ డే…కుక్కపిల్లలతో సెలబ్రేషన్స్…

సమంత రౌత్ ప్రభు..తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఏ మాయ చేసావే చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ….ఆ తర్వాత పలు స్టార్ హీరోలతో నటించింది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంటోంది. మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన సమంత…టాలీవుడ్ లో సమంత స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది.

2010లో వచ్చిన ఏ మాయ చేశావే మూవీతో కుర్రకారుని తనదైన మాయలో పడేసింది ఈ బ్యూటీ. ఆ సినిమా నుంచి వెనకకు తిరిగిచూడలేదు సామ్. తెలుగులో ఆమెతో నటించిన తొలి హీరో నాగ చైతన్యనే పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. సమంత సోషల్ మీడియాలోనూ చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తనకు ట్విట్టర్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి. తెలుగులో ఏ హీరోయిన్ కు ఇంకా చెప్పాలంటే…టాప్ హీరోలకు కూడా లేనంత క్రేజ్, ఫాలోయింగ్ సమంతకు ఉంది.

తన పెంపుడు జంతువులు హాష్ అండ్ సాషా, ట్రావెల్ డైరీలకు సంబంధించిన సరదా ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. వీటితోపాటు జిమ్ ఆమె చేసే కసరత్తులు, ఫోటో షూట్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఏప్రిల్ 28న సమంత తన 35వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, స్నేహితులు సామ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సమంత 35వ పుట్టిన రోజు సందర్భంగా..ఆమె ఇన్ స్టాగ్రామ్ నుంచి కొన్ని మెమోరబుల్ క్షణాలను చూద్దాం.

గ్లామ్ ఫోటో షూట్స్ :
సమంత ఫోటో షూట్ చూస్తే నిజంగా దిమ్మతిరగడం ఖాయం. ఆ రేంజ్ అందాలను ఆ ఫోటో షూట్ లో చూపించేస్తోంది. ఈమె సమంతానే అనేంతగా ఆ హాట్ ఫోటోషూట్స్ ఉంటాయి. గ్రీన్ కలర్ ఫ్రాక్ లో సమంత చూపించిన క్లీవేజ్ అందాలు సోషల్ మీడియానే షేక్ చేసేలా ఉన్నాయి. ఎల్లో కలర్ డ్రెస్సులో హై ఎండ్ లేదా స్లిప్ డ్రెస్సలో సమంత అందాలు కళ్లకు విందుగా ఉంటాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)


ఫ్యాషన్ ఇన్స్ పో..
సమంత స్టైల్ చాలా చక్కగా, పర్ఫెక్ట్ గా ఉంటుంది. తన సార్టోరియల్ ఛాయిస్ ప్రో ఎలా పెంచుకోవాలో సమంతకు చాలా బాగా తెలుసు.

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)


ఫిట్ నెస్ ఫ్రీక్…
ఫిట్ నెస్ విషయంలో సమంత సూపర్ అనే చెప్పాలి. ఎందుకంటే సమంత పూర్తి ఫిట్ నెస్ తో ఉంటుంది. దానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. రోజూవారీ కార్యక్రమంలో జిబ్ లో గడుపుతోంది. తరచూ తాను జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటుంది.
పెట్స్ తో సమంత…
సమంతా రోజూ తనకిష్టమైన కుక్క పిల్లలు హష్ అండ్ సాషాతో గడుపుతుంది. వ్యాయామం నుంచి రాత్రి పడుకునే వరకు రెండు కుక్క పిల్లల ఉంటాయి. తరచుగా వాటి గురించి సామ్ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)


ట్రావెల్ డైరీస్..
సమంతకు సమయం దొరికినప్పుడల్లా తన స్నేహితులతో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తుంటుంది. తరచుగా గోవా, మాల్దివులు, దుబాయ్ వెళ్తుంది. అక్కడ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానుల కోసం షేర్ చేస్తుంది ఈ బ్యూటీ.

Tags  

  • fashion diva
  • happy birthday
  • Samantha Ruth Prabhu

Related News

Sai Pallavi: చరిత్రలో నిలిచిపోయే ప్రేమ కథ ‘విరాటపర్వం’

Sai Pallavi: చరిత్రలో నిలిచిపోయే ప్రేమ కథ ‘విరాటపర్వం’

రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'విరాటపర్వం'.

  • Samantha Ruth Prabhu: హార్డ్ కోర్ యాక్షన్…సెక్సీ సాంగ్స్…దేనికైనా రెడీనే:సమంత..!!

    Samantha Ruth Prabhu: హార్డ్ కోర్ యాక్షన్…సెక్సీ సాంగ్స్…దేనికైనా రెడీనే:సమంత..!!

  • Sandeep Kishan: ‘ఊరు పేరు భైరవకోన’ ఫస్ట్ లుక్!

    Sandeep Kishan: ‘ఊరు పేరు భైరవకోన’ ఫస్ట్ లుక్!

  • Lavanya Tripathi: జూలై 15న లావణ్య త్రిపాఠి ‘హ్యాపీ బర్త్‌డే’

    Lavanya Tripathi: జూలై 15న లావణ్య త్రిపాఠి ‘హ్యాపీ బర్త్‌డే’

  • Deverakonda Prank On Samantha: సమంతను సర్ ప్రైజ్ చేసిన రౌడీ హీరో..!!

    Deverakonda Prank On Samantha: సమంతను సర్ ప్రైజ్ చేసిన రౌడీ హీరో..!!

Latest News

  • Deepika Padukone:15 ఏళ్ల క్రితం నన్నెవరూ నమ్మలేదు.. దీపికా ఎమోషనల్!

  • Whats App : వాట్సాప్ గ్రూప్స్ లో మరో రెండు కొత్త ఫీచర్లు

  • Kinnera Moguliah : `ప‌ద్మ‌శ్రీ` వాప‌స్ కు కిన్నెర మొగుల‌య్య `సై`

  • Solar Power : రాత్రి వేళ `సోలార్ ప‌వ‌ర్` ఉత్ప‌త్తి

  • Nallala Odelu: టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి నల్లాల ఓదెలు!

Trending

    • Solar Pole: సూర్యుడి ధృవపు మిస్టరీ గుట్టురట్టు.. ఫోటోలు,వీడియోలు పంపిన సోలార్ ఆర్బిటర్

    • Crocodile Attack: రాజస్థాన్ లో షాకింగ్ ఘటన…నదిలో స్నానం చేస్తున్న వ్యక్తి మొసలి దాడి..!

    • Swami Nithyananda: నిత్యానందకు ఏమైంది? నిర్వికల్ప సమాధి అంటే ఏంటి?

    • Youngest Organ Donor: ఆరేళ్ల బాలిక అవయవదానం..ఎయిమ్స్ హిస్టరీలోనే తొలిసారి…అసలేం జరిగింది..!!

    • Viral Video : ఒకే బ్లాక్ బోర్డుపై..ఏక కాలంలో హిందీ, ఉర్దూ క్లాస్ లు!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: