Health
-
Baby Milk: తల్లి తన బిడ్డకు రోజుకు ఎన్నిసార్లు పాలు ఇవ్వాలి..?
మొదటి కాన్పు తర్వాత తల్లులు ఎప్పుడూ గందరగోళంగా ఉంటారు. పాపకు తాను ఇస్తున్న పాలు సరిపోతున్నాయా..పాప కడుపు నిండిందా...రోజుకు నేను సార్లు పాలు ఇవ్వాలి. ఇలాంటి ప్రశ్నలు పాలిచ్చే తల్లలు మదిలో మెదులుతూనే ఉంటాయి.
Date : 31-01-2022 - 7:00 IST -
Vaccination: ఏ వేరియంట్ ఎదుర్కోవాలన్నా టీకానే ముఖ్యం – డాక్టర్లు
కోవిడ్-19 వైరస్ నిరంతరం రూపాంతరం చెందుతోంది. ఎప్పటికప్పుడు కొత్త మ్యుటేషన్ వస్తూ జనాభాలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. కరోనా వైరస్ మన మధ్య ఎంతకాలం ఉంటుందో ఎవరికీ ఖచ్చితంగా తెలియనప్పటికీ..
Date : 30-01-2022 - 10:30 IST -
Body: ఈ లక్షణాల్లో ఏదోకటి ఉన్నా…మీ శరీరంలో లోపం ఉన్నట్లే…!
ఆరోగ్యంగా ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. మరి ఆరోగ్యంగా ఉండేందుకు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సరైన ఆహారం, నిద్ర ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామా లేదా అనేది ఖచ్చితంగా తెలియదనే చెప్పాలి.
Date : 30-01-2022 - 8:30 IST -
NeoCov : నియోకోవ్ భవిష్యత్ లో మానవులకు ముప్పు – శాస్త్రవేత్తలు
దక్షిణాఫ్రికాలో గబ్బిలాల మధ్య వ్యాపించే ఒక రకమైన కరోనావైరస్ నియోకోవ్. ఇది మరింత పరివర్తన చెందితే భవిష్యత్తులో మానవులకు ముప్పు వాటిల్లుతుందని చైనా పరిశోధకుల అధ్యయనం తెలిపింది.
Date : 29-01-2022 - 4:05 IST -
Omicron : మార్చి 1నాటికి ఒమిక్రాన్ఖ ఖతం?
విశాఖపట్నం: ఓమిక్రాన్ దాని R-విలువ 1% కంటే ఎక్కువగా ఉన్నందున దేశంలో ఊహించిన దాని కంటే వేగంగా వ్యాప్తి చెందుతోంది.
Date : 29-01-2022 - 12:09 IST -
Epidural : డెలివరీ సమయంలో వెన్నుఎముకకు మత్తుమందు ఎందుకు ఇస్తారో తెలుసా…?
స్త్రీలకు ప్రసవం అంటే మరోజన్మలాంటిది. సంతోషం కంటే బాధనే ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పటి పరిస్థితులు వేరు. వైద్యరంగం అభివ్రద్ది చెందింది.
Date : 29-01-2022 - 10:01 IST -
PCOD: PCODకి చెక్ పెట్టండి ఇలా…!
మనదేశంలో ప్రతి పదిమంది మహిళల్లో నలుగురు పిసిఓడి సమస్యతో బాధపడుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. పిసిఓడి గర్భశయానికి సంబంధించిన వ్యాధి. పిసిఓడి ఉన్నవారు రుతుక్రమం సమస్యతో బాధపడుతుంటారు.
Date : 28-01-2022 - 4:32 IST -
Omicron: దడ పుట్టిస్తోన్న ఒమిక్రాన్…మనిషి శరీరంపై 21 గంటలు సజీవంగా వైరస్…!
కోవిడ్ మహమ్మారి కొత్త కొత్త వేరియంట్లలో ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా...ఇప్పుడు ఒమిక్రాన్. ఇలా అనేక వేరియంట్లలో రూపాంతరం చెందుతూ ప్రజలను వణికిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.
Date : 27-01-2022 - 11:15 IST -
Vitamins: వీటిని ఆహారంలో తీసుకుంటే…ఏ వేరియంట్ ఏం చేయదు..!
ఆరోగ్యం విలువ వైరస్ వచ్చాక మనకు తెలిసింది. రక్షణ వ్యవస్ధ బాగా ఉంటే వైరస్ వల్ల ఆసుపత్రుల పాలవ్వకుండా సులువుగా బయటపడవచ్చు.
Date : 26-01-2022 - 11:27 IST -
Surgery: అపోలోలో మొదటి రోబోటిక్ బేరియాట్రిక్ సర్జరీ సక్సెస్
జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్ లో మొదటి రోబోటిక్ బేరియాట్రిక్ సర్జరీ జరిగింది. అధునాతన ల్యాప్రోస్కోపీ, రోబోటిక్ సర్జరీ నిపుణులు పర్యవేక్షణలో ఈ సర్జరీ జరిగింది.
Date : 25-01-2022 - 9:55 IST -
#Dolo650 : తయారీదారుడ్ని బిలియనీర్ చేసిన టాబ్లెట్..
కరోనా ఏమో కానీ.. మాత్రలు తయారుచేసే కంపెనీలు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నాయ్. ముఖ్యంగా డోలో 650 మందును తయారుచేస్తున్న కంపెనీ యజమాని అయితే ఈ రెండేళ్లలోనే బిలియనీర్ అయిపోయాడట. మార్చి 2020 నుంచి ఇప్పటివరకూ 350 కోట్ల టాబ్లెట్లు అమ్ముడుపోయాయంటే దాని మార్కెట్ ఏంటో అర్ధమవుతుంది. హెల్త్ కేర్ రంగంలో రీసెర్చ్ చేసే IQVIA అనే సంస్ధ ఏకంగా డోలో టాబ్లెట్లపై ఓ సర్వే ని
Date : 22-01-2022 - 2:33 IST -
Diabetes: షుగర్ పేషంట్లకు గుడ్ న్యూస్… ట్యాబ్లెట్ రూపంలో సెమాగ్లూటైడ్ మందు..!
షుగర్ పేషంట్లకు గుడ్ న్యూస్. డయాబెటిస్ నియంత్రణకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఔషధ కంపెనీ నోవోనార్డిస్క్ ఈ కొత్త మందును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
Date : 21-01-2022 - 12:53 IST -
Heart Attack: ఈ చిన్న తప్పులే మగవారిలో గుండెపోటుకు కారణమని తెలుసా..?
గత కొన్నేళ్లుగా ప్రపంచంలో చాలా మంది చిన్న వయస్సులోనే గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. అందులోనూ పురుషులే అత్యధిక సంఖ్యలో ఉంటున్నారు. మగవారికి గుండె సంబంధిత వ్యాధులు ఎందుకు వస్తున్నాయి.
Date : 20-01-2022 - 11:39 IST -
Covid-19 Cases: దేశంలో కరోనా ఉగ్రరూపం
దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం చూపిస్తోంది. కొత్త కేసులు అంతకంతకూ పెరుగుతూ 3 లక్షలకు సమీపించాయి. మంగళవారం 18 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 2,82,970 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజు కంటే 44,889 (18 శాతం మేర)కొత్త కేసులు అదనంగా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 15.13 శాతానికి పెరిగిపోయింది. 24 గంటల వ్యవధిలో 441 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప
Date : 19-01-2022 - 11:54 IST -
AP Corona:ఏపీలో కరోనా విభృంభణ
సంక్రాంతి ఎఫెక్ట్ మొదలైపోయింది. ఏపీలో కరోనా వీరవిహారం చేస్తోంది. ఒక్కరోజే ఏడు వేల కేసులొచ్చాయి. సంక్రాంతి పండుగ ముగిసిన రెండు రోజులకే 6696 కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ ఇంకెంత స్వైర విహారం చేస్తుందోనన్న ఆందోళన మొదలైంది.
Date : 18-01-2022 - 9:56 IST -
Vaccination: మార్చి నుండి 12-14 ఏళ్ల వారికి టీకాలు వేయవచ్చు: NTAGI చీఫ్ ఎస్. కె. అరోరా
దేశ వ్యాప్తంగా 18 ఏళ్ల పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తయింది. ప్రస్తుతం 15-17 ఏళ్ల మధ్య ఉన్న వారికి వ్యాక్సినేషన్ పక్రియ జోరుగా సాగుతుంది.
Date : 18-01-2022 - 8:42 IST -
Covid Updates: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది!
దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 16.49లక్షల మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా.. 2,38,018 మందికి పాజటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు కూడా 19.65శాతం నుంచి 14.43శాతానికి తగ్గడం ఊరటనిస్తోంది. మరోవైపు 24 గంటల వ్యవధిలో మరో 310 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 4,86761 మందిని మహమ్మారి పొట్టనబెట్టుకుంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9వేలక
Date : 18-01-2022 - 1:07 IST -
Vit Deficiency:ఈ లక్షణాలు మీలో ఉంటే… ఏ విటమిన్ లోపమే తెలుసా..?
విటమిన్ బి12...మానవ శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో ఇది ఒకటి. ఈ విటమిన్ నీటిలో కరుగుతుంది.
Date : 18-01-2022 - 7:00 IST -
Corona Affect: తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు పొడిగించింది
తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం. సెలవులను ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది చివరి వరకు సెలవులు పొడిగించారు. కొంతకాలం పాటు విద్యాసంస్థల్లో నేరుగా తరగతులు నిర్వహించరాదని వైద్యఆరోగ్యశాఖ ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తున్నట్లు
Date : 16-01-2022 - 10:06 IST -
Corona : కరోనా బారిన స్టార్ షట్లర్స్
ఇండియా ఓపెన్ కు కరోనా దెబ్బ తగిలింది. మొత్తం ఏడుగురు ఆటగాళ్ళు కోవిడ్ బారిన పడ్డారు. భారత స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ , అశ్విని పొన్నప్ప , రితికా రాహుల్ , ట్రెస్టా జోలీ, మిథున్ మంజునాథ్ , సిమ్రాన్ అమాన్, కుషీ గుప్తా కోవిడ్ పాజిటివ్ గా తేలారు.
Date : 13-01-2022 - 12:58 IST