HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Health

Health

  • Corona: పిల్లల టీకా- రిజిస్ట్రేషన్ ప్రారంభం

    దేశంలో 15-18 ఏళ్ల వయసులోపు పిల్లలకు కొవిడ్‌ టీకా పంపిణీకి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. టీకా వేయించుకోవాలనుకునే పిల్లల పేర్లను కొవిన్​ యాప్​లో నమోదు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్ మాండవీయ తెలిపారు. రెజిస్ట్రేషన్ చేసుకున్నవారికి జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సిన్ వేయనున్నారు. దేశంలో 15-18 ఏళ్ల వయసు వారికి కొవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభి

    Published Date - 11:49 AM, Sat - 1 January 22
  • Template 2021 12 31t150354

    America: కరోనా కేసులతో అమెరికా విలవిల..

    కరోనావైరస్ ధాటికి అగ్రదేశం అమెరికా వణికిపోతోంది. కొత్త వేరియంట్ రాకతో అక్కడ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా దాదాపు 5.8 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. రానున్న వారాల్లో ఒమిక్రాన్ తుపాను దేశాన్ని ముంచెత్తనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో అగ్రదేశంలో చిన్నారులు రికార్డు స్థాయిలో ఆసుపత్రుల్లో చేరుతుండటం కలవరపెడుతోంది. ఇప్పుడు మనకు ని

    Published Date - 03:05 PM, Fri - 31 December 21
  • Template (92) Copy

    Corona: దేశవ్యాప్తంగా రెండు రోజుల్లో రెట్టింపైన కరోనా కేసులు..

    దేశవ్యాప్తంగా కరోనా కేసులు గడిచిన రెండు రోజుల్లో రెట్టింపయ్యాయి. బుధవారం దేశవ్యాప్తంగా 13,154 కేసులు కొత్తగా నమోదుకాగా.. 268 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం కేసులు 6,242 మాత్రమే. దీంతో పోలిస్తే బుధవారం నటి కేసులు రెట్టింపైనట్టు తెలుస్తోంది. మంగళవారం నాటి కేసుల సంఖ్య 9,155. వరుసగా రెండు రోజుల పాటు కేసులు పెరగడం అసాధారణమేనని వైద్య నిపుణులు అంటున్నారు. వారాంతంలో టెస్టులు తక్కువగా

    Published Date - 10:25 AM, Thu - 30 December 21
  • Template (78) Copy

    Delhi: ఎల్లో అలర్ట్‌తో అమల్లోకి రానున్న ఆంక్షలివే..

    కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. దిల్లీ వ్యాప్తంగా ‘ఎల్లో అలర్ట్‌’ జారీ చేసిన సర్కారు.. మరిన్ని ఆంక్షలను విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా దిల్లీలో పాజిటివిటీ రేటు 0.5శాతం కంటే ఎక్కువగా ఉంటోంది. అందువల్ల, వైరస్‌ క

    Published Date - 04:58 PM, Tue - 28 December 21
  • కోవిడ్ నియంత్ర‌ణ కోసం సిప్లా యాంటీ వైర‌ల్ డ్ర‌గ్

    తేలికపాటి నుండి మితమైన కోవిడ్ -19 చికిత్సకు యాంటీ-వైరల్ డ్రగ్ అయిన మోల్నుపిరవిర్‌ను విడుదల చేయడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (ఇయుఎ) అనుమతిని మంజూరు చేసినట్లు సిప్లా లిమిటెడ్ మంగళవారం ప్రకటించింది.

    Published Date - 02:23 PM, Tue - 28 December 21
  • Govt School Children

    Corona: అనాథ పిల్లలకు ‘పీఎం కేర్స్’ అభయం!

    కరోనా కారణంగా తల్లిదండ్రుల మరణించి అనాథులైన 3481 మంది చిన్నారులకు 'పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రన్స్​' పథకం అండగా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

    Published Date - 02:09 PM, Tue - 28 December 21
  • Template (74) Copy

    Corona: కొత్తగా రెండు వాక్సిన్ లకు, ఒక మాత్రకు అనుమతులు- కేంద్రం

    సెంట్రల్ డ్రగ్ అథారిటీ రెండు కోవిడ్ వ్యాచ్సిన్ లకు, ఒక మాత్రకు అనుమతులు జారీ చేసినట్టు కేంద్ర వైద్యఆరోగ్య శాఖా మంత్రి మాన్సుఖ్ మాండవీయ ట్విట్టర్ వేదికగా తెలిపారు. సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా తాయారు చేసిన కావోవ్యక్స్(వాక్సిన్), బయోలాజికల్ E వారి కోర్బెవ్యక్స్ (వాక్సిన్), యాంటీ కోవిడ్ పిల్(మాత్ర)కు మంగళవారం అనుమతులు జారీ చేసింది. కాగా 18 సంవత్సరాలలోపు వారు మాత్రమే వీటిన

    Published Date - 12:40 PM, Tue - 28 December 21
  • Corona: పిల్లల టికాకు అంతా సిద్ధం- కేంద్రం

    కరోనా మహమ్మారి కట్టడికి కేంద్రం నిర్వహిస్తోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే, తాజాగా ఒమిక్రాన్ నేపథ్యంలో పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్‌ టీకాకు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ అఫ్ ఇండియా) అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అయితే, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్

    Published Date - 10:20 AM, Tue - 28 December 21
  • omicron

    Omicron In TS:తెలంగాణాలో మళ్ళీ 12 ఓమిక్రాన్ కేసులు

    తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఒక్కరోజే 12 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు తేలాయి. వీరిలో నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారు 10 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.

    Published Date - 11:35 PM, Mon - 27 December 21
  • Covid Vaccine : కోవిన్ టీకాలకు పిల్ల‌ల న‌మోదు ఇలా..

    టీకాలు వేయించుకోవ‌డానికి ముందుగా CoWIN ప్లాట్‌ఫారమ్‌లో పిల్లలు న‌మోదు చేసుకోవాలి. 15 నుంచి 18 ఏళ్లలోపు వారికి టీకాలు వేయడాన్ని ప్రారంభిస్తారు. జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభించే ఈ వ్యాక్సిన్ కోసం కోవిన్ సైట్ ల‌కి వెళ్లి న‌మోదు చేసుకోవాలి.

    Published Date - 04:37 PM, Mon - 27 December 21
  • omicron

    Omicron : 10 రాష్ట్రాల‌కు కోవిడ్ బృందాలు పంపిన కేంద్రం

    అత్య‌ధిక ఓమిక్రాన్ కేసులు, త‌క్కువ వ్యాక్సిన్ వేసిన రాష్ట్రాల‌కు కేంద్రం ప్ర‌త్యేక బృందాల‌ను పంపిస్తోంది. దేశంలోని 10 రాష్ట్రాలకు “మల్టీ డిసిప్లినరీ సెంట్రల్ టీమ్‌లను” మోహరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

    Published Date - 04:20 PM, Sat - 25 December 21
  • Drugs Students

    Drugs : వైజాగ్ లో పెరుగుతున్న డ్ర‌గ్స్ వాడ‌కం.. బాధితుల్లో ఎక్కువ మంది వీరే?

    విశాఖ నగరంలో డ్ర‌గ్స్ వాడ‌కం విచ్చ‌ల‌విడిగా పెరుగుతోంది. ఎక్కువ మంది విద్యార్థులు ఈ వ్య‌స‌నానికి గుర‌వుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలలో ప్రవర్తనాపరమైన మార్పులను గమనించాలి. ముఖ్యంగా కళాశాలకు వెళ్లే విద్యార్థులు ఇటువంటి వాటికి ఆక‌ర్షితుల‌వుతారు. కాబ‌ట్టి త‌ల్లిదండ్రులు సకాలంలో జోక్యం చేసుకుంటే వారి ప్రాణాలను కాపాడవచ్చు.

    Published Date - 11:50 AM, Mon - 20 December 21
  • Netherlands Lockdown

    Netherlands Lockdown : ఒమిక్రాన్ ఎఫెక్ట్‌.. నెద‌ర్లాండ్స్‌లో లాక్‌డౌన్ విధింపు

    ఒమిక్రాన్‌ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు అప్రమత్తమయ్యాయి. నెదర్లాండ్‌ క్రిస్మస్‌ లాక్‌డౌన్‌ను శనివారం ప్రకటించింది. నేటినుంచి(December 19,2021) జనవరి రెండో వారం వరకు అమలులో ఉంటుందని ప్రధాని మార్క్‌ రూట్‌ తెలిపారు.

    Published Date - 10:24 AM, Sun - 19 December 21
  • omicron

    Corona: కొంపముంచిన “నాట్ ఎట్ రిస్క్” నిబంధన

    'నాట్ ఎట్ రిస్క్' రూల్ మరోసారి ఆరోగ్యశాఖ అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది.

    Published Date - 02:35 PM, Sat - 18 December 21
  • Harish Rao

    Telangana Omicron: బీ రెడీ ఫర్ థర్డ్ వేవ్!

    వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక హరీష్ రావు స్పీడ్ పెంచారు.

    Published Date - 11:51 PM, Tue - 14 December 21
  • gold photo

    Corona And Gold Smuggling: స్మగ్లర్లలో మార్పులు తీసుకొచ్చిన కరోనా

    కరోనా అన్ని రంగాల్లో మార్పులను తీసుకొచ్చింది. చివరికి బంగారాన్ని స్మగ్లింగ్ చేసేవాళ్ళలో కూడా కరోనా పలు మార్పులు తీసుకువచ్చిందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నివేదిక తెల్పింది.

    Published Date - 06:58 PM, Sun - 5 December 21
  • Mask

    Corona Precautions : కరోన మూడో వేవ్ జాగ్రత్తలు

    కరోన మూడో వేవ్ భారత్ ను తాకిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాని ప్రభావం గురించి స్టడీ చేసి చెప్తున్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో తీ సుకోవాల్సిన చర్యలు గురించి వివరిస్తున్నారు. జాగ్రత్తలు ఇలా తీసుకోవాలని చెబుతున్నారు.

    Published Date - 05:54 PM, Tue - 30 November 21
  • Child Marriages

    Child Marriages : మైసూరులో పెరుగుతున్న బాల్య వివాహాలు…?

    మైసూర్ లో బాల్య వివాహాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, అక్టోబ‌ర్ మధ్య మైసూర్ లో 180కి పైగా బాల్య వివాహాల మీద ఫిర్యాదులు అందాయి.

    Published Date - 03:40 PM, Tue - 30 November 21
  • medical notification

    Corona Mafia : మ‌ళ్లీ విద్య‌, వైద్య దందా..స్టార్ట్‌.!

    కోవిడ్ 19 సంద‌ర్భంగా వివిధ రంగాలు ఆర్థికంగా చితికిపోయిన‌ప్ప‌టికీ మెడిక‌ల్, విద్య‌, సేవా రంగాలు మాత్రం ఖ‌జానాను భారీగా నింపుకున్నాయి.

    Published Date - 02:01 PM, Tue - 30 November 21
  • Kcr Jagan Stalin

    Corona 3rd Wave : సీఎంలూ…బ‌హుప‌రాక్.!

    ప్ర‌కృతి వైప‌రిత్యాలు, వైర‌స్ లు వ్యాప్తి చెందుతున్న‌ప్పుడు ప్ర‌భుత్వాధినేత‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు సరైన స‌మాచారం చేర‌వేయ‌డంతో పాటు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

    Published Date - 12:45 PM, Tue - 30 November 21
← 1 … 269 270 271 272 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd