Health
-
Pine Apple: గర్భిణీ స్త్రీలు పైనాపిల్ తినవచ్చా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
స్త్రీలకు తల్లి అవడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. అందుకే స్త్రీలు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. ఆరోగ్యం విషయంలో కడుపులో ఉండే బిడ్డ విషయంలో తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు వహించాలని చెబుతూ ఉంటారు. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు చేసే ప్రతి ఒక్క పని కూడా తనపై తన కడపలో శిశువుపై ప్రభావం చూపిస్తుంది. తల్లి ఆరోగ్య
Published Date - 06:30 PM, Sat - 30 March 24 -
Dates: షుగర్ ఉన్నవారు ఖర్జూర పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఈ రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ డయాబెటిస్ కారణంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం, తగ్గడం లాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. రక్తంలో షుగర్ లెవల్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే రకరకాల మెడిసిన్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే డయాబెటిస్ ఉన్నవారు
Published Date - 06:00 PM, Sat - 30 March 24 -
Throat Pain: గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి?
మాములుగా మనకు జలుబు, దగ్గు వంటి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల కారణంగా గొంతులో మంట, గొంతు నొప్పి, గొంతు బొంగురు పోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కొన్ని సార్లు గొంతు నొప్పి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. గొంతు నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఆహారాన్ని కూడా మింగలేని పరిస్థితి వస్తుంది. అయితే గొంతు నొప్పి తగ్గాలంటే మనం కొన్ని వంటింటి చిట్కాలను పాటించాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ మందులు
Published Date - 05:45 PM, Sat - 30 March 24 -
Beer: సమ్మర్ లో బీరు తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?
మద్యం ఆరోగ్యానికి హానికరం అనే విషయం మనందరికి తెలిసిందే. కొందరు మాత్రం మద్యం సేవించడం మంచిది అంటుంటారు. అయితే వైద్యులు మాత్రం మందుతో పోలిస్తే బీర్లు తాగడం మంచిదే అని అంటున్నారు. బీర్లలో ఆల్కహాల్ శాతం తక్కువుగా ఉంటుంది. కాబట్టి బీర్లు పరిమితంగా తాగితే ఎటువంటి ప్రమాదం ఉండదు.అయితే చాలామంది సమ్మర్‌లో బీర్లు తాగడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. సమ్మర్ లో బీర్ తాగితే
Published Date - 05:32 PM, Sat - 30 March 24 -
Health In Summer: ఎండాకాలం వచ్చేసింది.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!
వాతావరణం ఇప్పుడు వేడెక్కడం ప్రారంభించింది. మరో రెండు రోజుల్లో ఏప్రిల్ ప్రారంభం కానుంది. ఏప్రిల్, మేలో మండే వేడి (Health In Summer) ప్రారంభమవుతుంది.
Published Date - 01:15 PM, Sat - 30 March 24 -
Lipstick: లిప్ స్టిక్ ఎక్కువగా వాడుతున్నారా…? అయితే ఈ సమస్యలు తప్పవు..!
నవతరం అమ్మాయిలు, మహిళలు తమ పెదాలను అందంగా మార్చుకోవడానికి లిప్‌స్టిక్ (Lipstick)ను అప్లై చేస్తారు. బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటం వల్ల ముఖం అందం పెరుగుతుంది.
Published Date - 12:15 PM, Sat - 30 March 24 -
Stomach Cancer: పెద్దపేగు క్యాన్సర్ లక్షణాలు ఇవే.. చికిత్స, నివారణ పద్ధతులివే..!
పెద్దప్రేగు క్యాన్సర్ (Stomach Cancer) లేదా పురీషనాళంలో కనిపిస్తుంది. ఇది సాధారణంగా పాలిప్‌గా కనిపిస్తుంది. ఇది పెద్దప్రేగు లేదా పురీషనాళం లోపలి పొరపై ఉండే చిన్న కణాల సమూహం.
Published Date - 11:30 AM, Sat - 30 March 24 -
Lady Finger: బెండకాయ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు గురించి మీకు తెలుసా?
మన వంటింట్లో దొరికే కూరగాయలలో బెండకాయ కూడా ఒకటి. బెండకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కొం
Published Date - 09:14 PM, Thu - 28 March 24 -
Betel Basil Seeds: తమలపాకు తులసి గింజలను కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
మామూలుగా చాలామంది ఈ తమలపాకు తినే అలవాటు ఉంటుంది. ఈ తమలపాకుని పాన్ బీడా, పాన్, ఇంకా కొన్ని కొన్ని పదార్థాల ద్వారా తమలపాకులు తీసుకుంటూ ఉంటారు. తమలపాకును తినడానికి ఇష్టపడేవారు తమలపాకు, జర్దా, సున్నం కలిపి తింటే ఆరోగ్యానికి చాలా హానికరం. అయితే ప్రతి నాణేనికి రెండు వైపులా ఉన్నట్టుగానే తమలపాకు తినడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకు లోని ఆస్ట్రింజెంట్ ఎన్నో అనారోగ్
Published Date - 07:47 PM, Thu - 28 March 24 -
Tulsi Leaves: ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులని తింటే అన్ని రకాల లాభాలా?
హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి మొక్క మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తులసిలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, సోడియం, ఆస్కార్బిక్ ఆమ్లం, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. వీటి వల్ల రక్త వృద్ధి, గుండెకు బలం, ఎముకలు గట్టితనం, గుండెపోటు రాకుండా గాయాలు మానేందుకు చర్మ సౌందర్యానికి అవయవాల పెరుగుదలకి ,గోర్లు
Published Date - 05:26 PM, Thu - 28 March 24 -
Green Banana: అరటిపండు, అరటికాయ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
అరటిపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా లభిస్తూ ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా అరటి పండుని ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే అరటిపండు, పచ్చి అరటికాయ ఈ రెండిటిలో ఆరోగ్యానికి ఏది మంచిది అన్న విషయం మనలో చాలామందికి తెలియదు. ఈ విషయం పై ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం చెబుతూ ఉంటారు. మరి ఈ […]
Published Date - 05:10 PM, Thu - 28 March 24 -
IT Employees: ఐటీ సెక్టార్‌లో పనిచేస్తున్నారా..? అయితే మీకు ఈ సమస్యలు ఉన్నాయా, కారణలివే..?
కొలెస్ట్రాల్‌కు సంబంధించి హెచ్‌సిఎల్ హెల్త్‌కేర్ ఇటీవలి అధ్యయనం ప్రకారం.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) విభాగంలో (IT Employees) పనిచేస్తున్న 40 ఏళ్లలోపు 61% మంది ఐటి నిపుణులలో అధిక కొలెస్ట్రాల్ సమస్య కనిపించింది.
Published Date - 01:45 PM, Thu - 28 March 24 -
Health: భయపెడుతున్న బీపీ.. అనారోగ్యానికి అసలు కారణమిదే
Health: రక్త పోటు బాధితుల సంఖ్య పెరుగుతుంది. బీపీతో బాధపడే వారి సంఖ్య ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు ఇటీవల కన్జ్యూమర్ వాయిస్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా హెచ్చరించింది. భారత వైద్య పరిశోధనా మండలి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. పంజాబ్ రాష్ట్రాల్లో నిర్వహించిన ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనీషియేటివ్ సర్వేలో ఈ విషయం వెల్లడయింది. ప్రపంచవ్
Published Date - 10:49 AM, Thu - 28 March 24 -
Ridge Gourd: బీరకాయను అవాయిడ్ చేస్తున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే?
మన వంటింట్లో దొరికే కూరగాయలలో బీరకాయ కూడా ఒకటి. ఈ బీరకాయను ఉపయోగించి ఎన్నో రకాల రెసిపీలు తయారు చేస్తూ ఉంటారు.. అయితే కొందరు బీరకాయ
Published Date - 09:45 PM, Wed - 27 March 24 -
Slate Pencils: టేస్ట్ బాగున్నాయి కదా అని బలపాలు ఇష్టంగా తింటున్నారా.. అయితే జాగ్రత్త!
బలపాలు.. వీటిని ఇంగ్లీషులో స్లేట్ పెన్సిల్స్ అని పిలుస్తూ ఉంటారు. వీటిని చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు చాలామంది తినడానికి ఇష్టపడుతూ
Published Date - 10:20 PM, Tue - 26 March 24 -
Sabja Seeds: సమ్మర్ లో సబ్జా గింజలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10:00 అయింది అంటే చాలు ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలి అంటేనే భయపడుతున్నారు. ఇక మధ్యా
Published Date - 09:59 PM, Tue - 26 March 24 -
Clay Pot Water Benefits: వేసవిలో మట్టి కుండలో నీరు తాగడం వల్ల కలిగే లాభాలివే?
వేసవి కాలంలో మనకు బయట ఎక్కడ చూసినా కూడా చలివేంద్రంలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొందరు ఇంటికి మట్టి కుండని తెచ్చుకుని ఉపయోగిస్తే మరి కొంద
Published Date - 09:40 PM, Tue - 26 March 24 -
Watermelon: వేసవిలో పుచ్చకాయను తెగ తినేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
పుచ్చకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో 90 శాతం నీరు ఉంటుంది. పుచ్చకాయ వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాకుండా వీటివల్ల ఎన్నో రకాల లాభాలు కూడా ఉన్నాయి. అయితే పుచ్చకాయలు మనకు ఎక్కువగా వేసవిలో లభిస్తూ ఉంటాయి. అందుకే వేసవి కాలంలో పుచ్చకాయను ఎక్కువగా తింటూ ఉంటారు. పుచ్చకాయ తినడం వల్ల విటమిన్స్ మినరల్స్ శరీరానికి అందుతాయి. ఇ
Published Date - 09:31 PM, Tue - 26 March 24 -
Eye Sight: చిన్న వయసులోనే కళ్ళు మసకబారుతున్నాయా.. అయితే ఇలా చేయండి?
ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది కంటిచూపు సమస్యతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. అయితే కంటి చూపు సమస్య రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. వాటిలో మనం ఉపయోగించే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. రెండవది ఆహార పదార్థాలు. సరైన పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోకపోవడం వల్ల కూడా కంటి చూపు సమస్య మొదలవుతుంది. అయితే కళ్ళు అనేవి ఎంతో ప్రధానమ
Published Date - 09:29 PM, Tue - 26 March 24 -
Leg Attack: లెగ్ ఎటాక్ గురించి విన్నారా..? తెలియకుంటే తెలుసుకోవాల్సిందే..!
బ్రెయిన్ ఎటాక్, హార్ట్ ఎటాక్ గురించి అందరికీ తెలిసిందే. అయితే లెగ్ ఎటాక్ (Leg Attack) గురించి ఎప్పుడైనా విన్నారా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, బ్రెయిన్ ఎటాక్ లాగా లెగ్ ఎటాక్ ప్రాణాంతకం కాదు.
Published Date - 02:32 PM, Tue - 26 March 24