Health
-
మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?
మూత్రం తెల్లగా, పాలు కలిపినట్టుగా అనిపిస్తే అది ఏదైనా ఇన్ఫెక్షన్‌కు సంకేతం. దీనితో పాటు జ్వరం లేదా మూత్ర విసర్జనలో మంట ఉంటే అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కావచ్చు.
Date : 30-01-2026 - 2:45 IST -
భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా?
భోజనం చేసిన వెంటనే పడుకుని నిద్రలేచిన తర్వాత కడుపు చాలా భారంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో శరీర మెటబాలిజం (జీవక్రియ) నెమ్మదించి ఆహారం అలాగే ఉండిపోతుంది.
Date : 29-01-2026 - 5:56 IST -
జామ వర్సెస్ అవాకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..?.. రెండింటిలో ఏది బెస్ట్..?
100 గ్రాముల జామకాయలో సుమారు 68 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో విటమిన్ C అధికంగా ఉండటంతో పాటు ఫైబర్, ఫోలేట్, పొటాషియం, లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి.
Date : 29-01-2026 - 6:15 IST -
పిల్లల చెవులు కుట్టించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే!
పిల్లల చెవులు కుట్టించడానికి నిర్దిష్టమైన వయస్సు అంటూ ఏమీ లేదు. కానీ శిశువుకు కనీసం 6 నెలల వయస్సు వచ్చే వరకు ఆగడం మంచిది.
Date : 28-01-2026 - 8:46 IST -
కాకరకాయ జ్యూస్ ప్రయోజనాలు..ఈ 2 వ్యాధులకు దివ్యౌషధమే..!
కాకరకాయలో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, విటమిన్ C, బీటా-కెరోటిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో విషపదార్థాలను బయటకు పంపడంలో, యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
Date : 28-01-2026 - 6:15 IST -
ఆరోగ్యానికి శక్తినిచ్చే మొలకలు: రోజూ తీసుకుంటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!
జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు చర్మం నుంచి జుట్టు ఆరోగ్యం వరకు మొలకలు అందించే లాభాలు విస్తృతంగా ఉంటాయి. అందుకే పోషకాహార నిపుణులు కూడా వీటిని నిత్యాహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
Date : 27-01-2026 - 6:15 IST -
మొబైల్ ఫోన్ అతిగా వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే!
టాయిలెట్‌లోకి మొబైల్ తీసుకెళ్లడం వల్ల దానిపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా చేరుతుంది. ఇది చేతుల ద్వారా మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
Date : 26-01-2026 - 9:43 IST -
పసిపిల్లలకు ఆవు పాలు ఎప్పుడు ఇవ్వాలో తెలుసా?!
అంతేకాకుండా ఆవు పాలలో ఐరన్ (ఇనుము), విటమిన్ C, శిశువుకు ప్రారంభ నెలల్లో అవసరమైన ఇతర ముఖ్యమైన పోషకాలు తగినంతగా ఉండవు.
Date : 26-01-2026 - 4:57 IST -
టాయిలెట్‌లో మొబైల్ వాడితే డేంజర్‌లో ఉన్నట్లే!
తప్పుడు భంగిమలో కూర్చుని మొబైల్ వాడటం వల్ల సర్వైకల్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. టాయిలెట్‌లో ఎక్కువ సేపు ఒకే పొజిషన్‌లో కూర్చోవడం వల్ల తల, మెడ పైభాగం ప్రభావితమవుతుంది.
Date : 25-01-2026 - 11:01 IST -
అలసటగా ఉంటున్నారా? అయితే ఈ విటమిన్ లోపం ఉన్నట్లే?!
మీ ఆహారంలో పాలకూర, తోటకూర, మెంతికూర, క్యాబేజీ వంటి ఆకుకూరల పరిమాణాన్ని పెంచండి. వీటిలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది.
Date : 25-01-2026 - 6:26 IST -
డయాబెటిస్ పేషెంట్స్ ఏమి తినాలి?..ఏమి తినకూడదో తెలుసా?
డయాబెటిస్ ఉన్నవారు రోజువారీ ఆహారంలో ఆకుకూరలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. పాలకూర, మెంతి ఆకులు, కాలే వంటి ఆకుకూరల్లో క్యాలరీలు తక్కువగా ఉండటంతో పాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
Date : 25-01-2026 - 6:15 IST -
కలబంద తొక్కలను పారేస్తున్నారా? అయితే ఉపయోగించండిలా!
ఎటువంటి హడావిడి లేకుండా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలంటే.. కలబంద తొక్కను తీసుకుని లోపలి వైపు నుండి ముఖంపై రుద్దాలి.
Date : 24-01-2026 - 10:15 IST -
ఉదయంపూట అల్పాహారం ఎందుకు ముఖ్యం?
సుమారు 6-8 గంటల నిద్ర తర్వాత శరీరానికి ఉదయాన్నే పోషకాహారం అవసరం. అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరానికి గ్లూకోజ్ అందుతుంది.
Date : 24-01-2026 - 4:30 IST -
చక్కెర మోతాదుకు మించి తీసుకుంటే ఏమవుతుంది?
ఎక్కువ మంది చక్కెర అంటే కేవలం మధుమేహానికే కారణమని భావిస్తారు. కానీ వాస్తవం ఏమిటంటే… చక్కెర మెల్లగా, మౌనంగా మన శరీరంలోని దాదాపు అన్ని అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
Date : 24-01-2026 - 6:15 IST -
ప్రసవం తర్వాత పీరియడ్స్ ఎప్పుడు వస్తాయి?
దీనితో పాటు తేలికపాటి శారీరక శ్రమ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజూ నడక లేదా తేలికపాటి వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
Date : 23-01-2026 - 10:40 IST -
ప్రసవం తర్వాత మహిళల ఆరోగ్యం.. నిర్లక్ష్యం చేయకూడని విషయాలీవే!
డెలివరీ తర్వాత శరీరం తిరిగి కోలుకోవడానికి నిద్ర చాలా ముఖ్యం. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోండి. మీ కోసం కొంత సమయాన్ని కేటాయించుకోండి.
Date : 23-01-2026 - 6:45 IST -
సపోటా పండు తినటం వల్ల ఉపయోగం ఏమిటి?..ఎవరు తినకూడదు?
సపోటాలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతో ఇది ఒక పోషకాహారంగా గుర్తింపు పొందింది. సరైన మోతాదులో తీసుకుంటే మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సపోటా ఎంతో సహాయపడుతుంది.
Date : 23-01-2026 - 6:15 IST -
డిన్నర్ తర్వాత గ్రీన్ టీ తాగే అలవాటు ఉందా?
అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు డిన్నర్ తర్వాత గ్రీన్ టీ తీసుకోవడం ప్రారంభిస్తే అది ఆ రోజును ముగించే ఒక వ్యక్తిగత పద్ధతిగా మారిపోతుంది.
Date : 22-01-2026 - 8:00 IST -
తెల్ల బియ్యానికి ప్రత్యామ్నాయాలు..మధుమేహానికి మేలు చేసే ఆరోగ్యకరమైన రైస్‌లు ఇవే..!
తెల్ల బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది తినగానే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారే కాదు ఆరోగ్యంగా ఉన్నవారు కూడా దీన్ని అధికంగా తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
Date : 22-01-2026 - 6:15 IST -
భోజనం తర్వాత నిద్ర ఎందుకు వస్తుంది?
తిన్న తర్వాత విపరీతంగా నిద్ర రావడం డయాబెటిస్ లక్షణం కావచ్చు. భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం లేదా తగ్గడం వల్ల శరీరం అలసిపోయి నిద్ర వస్తుంది.
Date : 21-01-2026 - 5:58 IST