HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Laughing Yoga What Is It And Does It Work

Laughing Yoga: లాఫింగ్ యోగా అంటే ఏమిటి..? ప్ర‌యోజ‌నాలు తెలుసా..?

లాఫింగ్ యోగా (Laughing Yoga) దాని మొత్తం ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది మిమ్మల్ని శారీరకంగా ఫ్లెక్సిబుల్‌గా, ఫిట్‌గా ఉంచడమే కాకుండా మీ ఆరోగ్యంపై అనేక విధాలుగా సానుకూల ప్రభావాలను చూపుతుంది.

  • Author : Gopichand Date : 27-01-2024 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Laughing Yoga
Safeimagekit Resized Img (1) 11zon

Laughing Yoga: నవ్వు ఉత్తమ ఔషధం అని తరచుగా చెబుతారు. అధ్యయనాల ప్రకారం.. మంచి నవ్వు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. విచారం, నొప్పి భావాలను తగ్గిస్తుంది. ఒత్తిడి దుష్ప్రభావాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. లాఫింగ్ యోగా (Laughing Yoga) దాని మొత్తం ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది మిమ్మల్ని శారీరకంగా ఫ్లెక్సిబుల్‌గా, ఫిట్‌గా ఉంచడమే కాకుండా మీ ఆరోగ్యంపై అనేక విధాలుగా సానుకూల ప్రభావాలను చూపుతుంది. ఇవి కాకుండా అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, మానసిక ఆరోగ్యాన్ని నిర్వహించడంలో ఇది సహాయపడుతుంది. అయితే మన జీవితంలో యోగా ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే.

నవ్వు యోగా ప్రయోజనాలు

కేలరీలను బర్న్ చేస్తుంది

లాఫింగ్ యోగా చేయడం వల్ల మీ శరీరంలోని క్యాలరీలు బర్న్ అవుతాయి. క్యాలరీలను తగ్గించుకోవడానికి జిమ్‌లో మీరు చేసే హార్డ్ వర్క్‌తో పోలిస్తే లాఫర్ యోగా మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది

రక్తపోటు సమస్యలు ఉన్నవారికి లాఫింగ్ యోగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కాకుండా ప్రతిరోజూ చేయడం వల్ల మీ రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

Also Read: Bank Holidays: ఫిబ్రవరి నెలలో బ్యాంకు సెలవులు ఇవే.. పూర్తి లిస్ట్ ఇదే..!

అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి

బిగ్గరగా నవ్వడం వల్ల గాలి పీల్చడం, వదల‌డం జ‌రుగుతుంది. దీని కారణంగా శరీరం లోపల ఆక్సిజన్ పుష్కలంగా ఉంటుంది. మీ అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి.

దృష్టి పెరుగుతుంది

నవ్వడం వల్ల మీ మెదడులో సంతోషకరమైన హార్మోన్లు ప్రవహిస్తాయి. దీని కారణంగా మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు. ఇది మీ దృష్టిని పెంచడంలో సహాయపడుతుంది.

We’re now on WhatsApp : Click to Join

మానసిక రుగ్మతలను దూరం చేస్తుంది

నవ్వు యోగా ఆందోళన, నిరాశ, ఒత్తిడి వంటి అన్ని మెదడు రుగ్మతల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. లాఫ్టర్ యోగా చేయడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • exercise
  • Health News
  • Health Tips Telugu
  • Laughing Yoga
  • Laughing Yoga Uses
  • lifestyle

Related News

Hair Falls

శీతాకాలంలో జుట్టు ఎందుకు రాలుతుంది?

శీతాకాలం చల్లగా, పొడిగా ఉంటుంది. ఈ సమయంలో గాలిలో తేమ తగ్గడం వల్ల దాని ప్రభావం నేరుగా మన జుట్టు, చర్మంపై పడుతుంది.

  • Weak Body

    శారీరక బలహీనతను తరిమికొట్టే అద్భుత చిట్కా ఇదే!

  • Plastic Brushes

    రోజూ బ్రష్ చేస్తున్నారా? ప్లాస్టిక్ బ్రష్‌లు, టూత్‌పేస్ట్‌ల గురించి నిపుణుల హెచ్చరిక!

  • Why does joint pain increase in winter? What are the main causes?

    చలికాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయి?.. ప్రధాన కారణాలు ఏంటి?

  • Relationship

    2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

Latest News

  • మహిళా డొమెస్టిక్ క్రికెటర్లకు భారీగా పెరిగిన ఫీజులు!

  • మెగాస్టార్ స్టైలిష్ లుక్‌.. ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్!

  • ఏప్రిల్ 1 నుండి మీ ఫోన్, సోషల్ మీడియాపై నిఘా? వైరల్ వార్తలో నిజమెంత?

  • అమెజాన్ సంచలన నిర్ణయం.. ఉత్తర కొరియా దరఖాస్తుదారులపై నిషేధం!

  • ఏపీలో సమగ్ర కుటుంబ సర్వే.. తల్లికి వందనం, ఇతర పథకాలపై ప్రభావం?!

Trending News

    • సూర్యకుమార్ యాదవ్ తర్వాత భార‌త్ తదుపరి కెప్టెన్ ఎవరు?

    • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

    • ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

    • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

    • 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd