HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Experts Say That It Is Better To Eat A Variety Of Thyroid Foods

Thyroid: థైరాయిడ్ తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

థైరాయిడ్ సమస్య నుంచి బయటపడాలి అనుకున్న వారు తప్పకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 20-11-2024 - 11:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Thyroid
Thyroid

ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో ఆరుగురు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మరి ముఖ్యంగా ఈ థైరాయిడ్ సమస్యతో ఎక్కువగా ఆడవారు ఇబ్బంది పడుతున్నారు. అయితే మనకు ఇలాంటి జబ్బులు వచ్చినా కూడా వాటికి అసలు మనం తీసుకునే ఆహార పదార్థాలు అని చెప్పాలి. మన ఆహార అలవాట్లలో సరైన మార్పులు చేసుకుని మందులు సరిగ్గా తీసుకుంటే దీని నుండి బయటపడవచ్చట.

మధ్య వయసు వచ్చిన తర్వాత బీపీ, డయాబెటిస్‌ లకు మందులు వేసుకునే వాళ్లు ఎంతమంది ఉన్నారో తక్కువ వయసులోనే థైరాయిడ్‌ సమస్యతో బాధపడేవాళ్లు కూడా అంతగా ఉన్నారంటే ఆశ్చర్యం కాదు. హైపో థైరాయిడిజమ్‌ అనేది అనారోగ్యం కాదట. థైరాయిడ్‌ స్టిములేటింగ్‌ హార్మోన్‌ దేహానికి తగినంతగా అందని స్థితి. అలాగే హైపర్‌ థైరాయిడిజమ్‌ అంటే ఆ హార్మోన్‌ అవసరానికి మించి అందడం అన్నమాట. హైపో థైరాయిడిజమ్‌ విషయానికి వస్తే ఇది మగవాళ్లలో కంటే మహిళల్లో రెండింతలు ఎక్కువగా ఉంటుందట.

ఆహారంలో అందాల్సిన సూక్ష్మ పోషకాలు అందకపోవడం కూడా ఇందుకు ఒకింత కారణం అని చెబుతున్నారు. మరి ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్న విషయానికి వస్తే.. హైపో థైరాయిడిజమ్‌ నుంచి బయటపడడానికి అయోడిన్‌ అనే ఖనిజం చాలా అవసరమట. ఈ ఖనిజం సహజంగా అందే ఆహారం తినదగిన ఆహారాలు చేపలు, గుడ్లు,పాలు,పాల ఉత్పత్తులు. వీటిలో అయోడిన్‌ సమృద్ధిగా ఉంటుంది. అలాగే వంటల్లో అయోడిన్‌ తో కూడిన ఉప్పు వాడడం మంచిది. అలాగే సెలీనియం బ్రెజిల్‌ నట్స్‌ రోజుకు రెండు తినాలి.

రోజూ ఒక స్పూన్‌ అవిసె గింజలు, సబ్జా గింజలు తీసుకోవాలి. వాటితో పాటుగా వెజ్‌ సలాడ్, చికెన్, మాంసం, రొయ్యలు వారానికి ఒకటి లేదా రెండుసార్లు తీసుకోవాలి. ఇక పండ్ల విషయానికి వస్తే.. స్ట్రాబెర్రీ, పీచ్‌ పండ్లను మినహాయించి మిగిలిన అన్ని పండ్లనూ తీసుకోవాలట. ఇక ప్రధాన ఆహారంగా మామూలుగానే అన్నం, గోధుమ రొట్టెల వంటివి తీసుకోవచ్చని, తెల్లసొన, పచ్చసొన అనే విభజన లేకుండా గుడ్డు మొత్తాన్ని తీసుకోవాలని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • foods
  • health tips
  • Thyroid
  • Thyroid problems

Related News

    Latest News

    • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

    • Amanpreet Singh: కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ప్లేయర్ కన్నుమూత

    • Tamil Nadu Politics: ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే – అన్నాడీఎంకే చర్చలు..!

    • MK Stalin: విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై.. స్టాలిన్ సంచలన కామెంట్స్!

    • AP DWCRA Women: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్..

    Trending News

      • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

      • AIADMK: తమిళ్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్.. అన్నాడీఎంకే లో రగడ

      • TVK Vijay Trisha: ఎమ్మెల్యేగా త్రిష అక్కడ నుంచే పోటీ..?

      • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd