Benefits of Pumpkin Seeds: గుమ్మడి గింజలు ఒక్క ప్రయోజనాలు మీకు తెలుసా..!
గుమ్మడి గింజల్లో ఫైబర్, విటమిన్ ఏ, బీ, సీ ఈ తో పాటు ఐరన్, కాల్షియం, జింక్, ఫోలేట్, ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, అమైనో యాసిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి.
- By Maheswara Rao Nadella Published Date - 05:18 PM, Tue - 29 November 22

గుమ్మడి కాయతో దప్పలం, సూప్, కూర, స్వీట్ చేసుకుని తింటాం. గుమ్మడి కాయతో వెరైటీ వంటకాలు చేసుకుని లోపలి గింజలు తీసి పారేస్తుంటాం. కానీ, గుమ్మడి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజల్లో ఫైబర్, విటమిన్ ఏ, బీ, సీ ఈ తో పాటు ఐరన్, కాల్షియం, జింక్, ఫోలేట్, ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, అమైనో యాసిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజలలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆర్థరైటిక్‌తోపాటు యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నాయి. తరచూ గుమ్మడి గింజలు తింటుంటే అనేక అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గుతారు..
క్యాన్సర్‌కు చెక్..
గుండెకు మంచిది..
కండరాల ఆరోగ్యానికి మంచిది..
షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది..
జుట్టు స్ట్రాంగ్‌గా ఉంటుంది..
రోజూ చెంచా గుమ్మడి విత్తనాలను తీసుకుంటే జుట్టు దృఢంగా ఉంటుంది. గుమ్మడి గింజల్లోని సెలెనియం, మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం, కాపర్, ఏ, బీ, సీ విటమిన్లు జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి తింటే చుండ్రు సమస్య కూడా రాదు.