Fat Loss
-
#Health
శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును ఎలా తగ్గించుకోవాలో తెలుసా..
Fat Loss Tips కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యానికి ఎప్పుడు మంచిది కాదు. దీని వల్ల చాలా సమస్యలు వస్తాయి. బరువు పెరగడమే కాకుండా, గుండె సమస్యలు, ఫ్యాటీ లివర్, ఇతర ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే, ఫ్యాట్‌ని కరిగించుకోవాలి. కానీ, నేడు మనం తీసుకునే ఫుడ్, మన సరిలేని లైఫ్‌స్టైల్ కారణంగా పెరిగే కొలెస్ట్రాల్‌ని కరిగేందుకు మెడిసిన్స్ వాడుతున్నారు. అలా కాకుండా నేచురల్‌గా తగ్గేందుకు కొన్ని ఫుడ్స్ తీసుకోవడం మంచిది. మన ఆహారంలో ముఖ్యమైన పోషకాలు కొన్ని ఉంటాయి. […]
Date : 05-01-2026 - 11:38 IST -
#Life Style
వాల్ స్క్వాట్స్ వ్యాయామం వల్ల కలిగే లాభాలు ఏమిటి?.. ఎలా చేయాలి?
ఇంట్లోనే సులభంగా చేయదగిన వ్యాయామం వాల్ స్క్వాట్స్. వీటినే వాల్ సిట్స్ లేదా( గోడ కుర్చీ) అని కూడా పిలుస్తారు. గోడను ఆధారంగా చేసుకుని చేసే ఈ వ్యాయామం తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంది.
Date : 04-01-2026 - 4:45 IST -
#Life Style
Diet with Juice : డైట్ పేరిట బరువు తగ్గేందుకు కేవలం పండ్ల రసాలే తాగుతున్నారా? మీ ప్రాణాలకే డేంజర్
Diet with Juice : బరువు తగ్గాలనే తపనతో కొందరు కఠిన నిర్ణయాలు తీసుకుంటారు.ఆహారాన్ని పూర్తిగా మానేసి, కేవలం పండ్ల రసాలపైనే ఆధారపడటం అలాంటి ప్రమాదకరమైన ఆలోచనల్లో ఒకటి.
Date : 26-07-2025 - 6:41 IST -
#Speed News
Backward Walking : ముందుకు కాకుండా వెనుకకు నడవడం ప్రాక్టీస్ చేయండి, చాలా ప్రయోజనాలు ఉన్నాయి.!
Backward Walking: సాధారణ నడక కంటే వెనుకకు నడవడం చాలా కష్టం. కానీ వెనక్కు నడవడం వల్ల మెదడుకు పదును పెట్టడంతో పాటు అనేక ప్రయోజనాలున్నాయి. కాబట్టి శరీరానికి వెనుకకు నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.
Date : 06-09-2024 - 12:56 IST -
#Life Style
fatty liver Diet: ఫ్యాటీ లివర్ నుంచి బయటపడాలా? ఈ నియమాలను పాటించండి
లివర్ ఫెయిల్యూర్ వల్ల అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి.
Date : 17-01-2023 - 9:00 IST -
#Life Style
Weight loss: హెల్త్ సీక్రెట్ : భర్త డైట్ ప్లాన్.. 31 కేజీల బరువు తగ్గిన భార్య!!
ప్రెగ్నెన్సీ సమయంలో .. మహిళలు బరువు పెరగడం సహజమే. ఆ టైంలో శారీరక శ్రమకు దూరంగా ఉండటం, తీసుకునే ఆహార పదార్థాల ప్రభావం వల్ల బరువు పెరిగి పోతుంటుంది.
Date : 02-08-2022 - 6:15 IST