Devotional
-
2026లో సింహ రాశి జాతకంలో చేయాల్సిన పరిహారాలు ఇవే !
జ్యోతిష్యం ప్రకారం, సింహ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. సూర్యుడి ప్రభావంతో వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా కొత్త ఏడాది 2026లో అనేక రంగాల్లో మీరు అద్భుత విజయాలు సాధిస్తారు. ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో సింహ రాశి నుంచి కేతువు లగ్న స్థానంలో, శని అష్టమ స్థానంలో గురుడు పదకొండో స్థానాల్లో సంచారం చేయనున్నారు. జూన్ 2 తర్వాత గురుడు కర్కాటక రాశిలో ఉచ
Date : 01-01-2026 - 5:00 IST -
2026లో కర్కాటక రాశి జాతకంలో చేయాల్సిన పరిహారాలు ఇవే !
జ్యోతిష్యం ప్రకారం, కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. చంద్రుడి ప్రభావంతో ఈ రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు. ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో కర్కాటక రాశి వ్యక్తులకు గురుడి ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. ఈ రాశి నుంచి శని తొమ్మిదో స్థానంలో సంచారం చేయనున్నాడు. గురుడు పన్నెండో స్థానంలో బలమైన స్థాయిలో ఉంటాడు. అనంతరం జూన్ 2న కర్కాటకంలో ప్రవేశిస్తాడు. మరోవైపు ద
Date : 01-01-2026 - 4:45 IST -
ధనుర్మాసంలో గోదా దేవిని ఎందుకు పూజిస్తారు?.. కళ్యాణాన్ని ఎందుకు చూడాలి?
శ్రీరంగనాథుడినే తన జీవనాధారంగా, తన పతిగా భావించిన ఆండాల్ తల్లి, శుద్ధమైన ప్రేమభక్తితో భగవంతుడికి అంకితమైన పరమ సాధ్విగా చరిత్రలో నిలిచిపోయారు.
Date : 01-01-2026 - 4:30 IST -
2026లో మిథున రాశి జాతకంలో చేయాల్సిన పరిహారాలు ఇవే !
జ్యోతిష్యం ప్రకారం, మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. బుధుడిని తెలివితేటలు, వ్యాపారం, మేధస్సుకు సంకేతంగా పరిగణిస్తారు. ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో మిథున రాశి నుంచి గురుడు లగ్న స్థానంలో, మరోవైపు పంచమ స్థానం నుంచి సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు సప్తమ స్థానంలో సంచారం చేయనున్నారు. రాహువు అష్ఠమ స్థానంలో, శని దేవుడు కర్మ స్థానంలో సంచారం చేయనున్నారు. చంద్రుడ
Date : 01-01-2026 - 4:30 IST -
2026లో వృషభ రాశి జాతకంలో చేయాల్సిన పరిహారాలు ఇవే !
జ్యోతిష్యం ప్రకారం, వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శుక్రుడి ప్రభావంతో ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రాశి వారి కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. శుక్రుడిని ప్రేమ, అందం, భౌతిక ఆనందం, సంపదకు ప్రతీకగా భావిస్తారు. ఇదిలా ఉండగా కొత్త ఏడాదిలో శుక్రుని సంచారం వేళ ఈ రాశి వారి జీవితంలో గణనీయమైన మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఈ కాలంలో శని మీనంలో, రాహువు కుంభం, మకరంలో, కేతువు సింహం,
Date : 01-01-2026 - 4:15 IST -
2026లో మేష రాశి జాతకంలో చేయాల్సిన పరిహారాలు ఇవే !
జ్యోతిష్యం ప్రకారం, మేష రాశి వారికి అంగారకుడు(కుజుడు) అధిపతిగా ఉంటాడు. కుజుడి ప్రభావంతో ఈ రాశి వారికి ధైర్యం, కోపం చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు. ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో మేష రాశి నుంచి రెండో స్థానంలో, గురుడు మూడో స్థానంలో తిరోగమనంలో ఉంటాడు. అనంతరం జూన్ మాసంలో నాలుగో స్థానంలో సంచారం చేయనున్నాడు. మరోవైపు కేతువు
Date : 01-01-2026 - 4:00 IST -
కొత్త సంవత్సరం లో ఇలా భక్తి శ్లోకాలతో స్వాగతం చెప్పేయండి!
Happy New Year Wishes 2026 : నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. New Year 2026 సెలబ్రేషన్స్ కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొత్త కొత్త ఆశలు, ఆనందాలతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు సరికొత్తగా శుభాకాంక్షలు చెప్పేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భక్తి శ్లోకాలతో వెరైటీగా శుభాకాంక్షలు చెబితే ఎ
Date : 31-12-2025 - 4:35 IST -
ధనుర్మాసంలో పాటించాల్సిన నియమాలు ఇవే..!
భక్తి, నియమం, ఆచరణలతో ఈ కాలాన్ని గడిపితే మానసిక ప్రశాంతతతో పాటు ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడుతుందని ధర్మశాస్త్రాలు సూచిస్తున్నాయి.
Date : 31-12-2025 - 4:30 IST -
సంక్రాంతి 2026.. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ తేదీల వివరాలను ఇవే!
Sankranti 2026 : సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ (Sankranti Festival 2026). పుడమి తల్లి పసిడి పంటలు అందించంగా.. ప్రకృతమ్మ సింగారించుకుని పండుగ పర్వదినానికి స్వాగతం పలుకంగా… పట్టు పరికిణీలతో ఆడపిల్లలు సందడి చేయంగా.. ముత్యాల ముగ్గులతో ఇంటి లోగిళ్లు నిండంగా.. భోగభాగ్యాలతో భోగి పండుగ జరుపుకోగా.. ముచ్చటగా మూడురోజు పండుగ సంక్రాంతి. అయితే సంక్రాంతి 2026 పండుగ తేదీలు, విశిష్టత ఇప్పుడు మనం తె
Date : 31-12-2025 - 4:15 IST -
ఉత్తర ద్వార దర్శనం.. ఏ సమయంలో చేసుకోవడం ఉత్తమం?..ఏకాదశి తిథి వివరాలు!
సాధారణ రోజుల్లో మూసివుండే ఉత్తర ద్వారం ఈ పర్వదినాన ప్రత్యేకంగా తెరవబడుతుంది. తెల్లవారుజామునే ఈ ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే వైకుంఠ లోక ప్రవేశానికి సమానమైన పుణ్యం లభిస్తుందని విశ్వాసం.
Date : 30-12-2025 - 4:45 IST -
రేపే ఏకాదశి.. ఇలా చేయకుంటే పూజ చేసిన వృథానే!!
ఒకరోజు దుఃఖంతో నిండిన మనసుతో రాజు తన రాజ్యాన్ని విడిచి అడవికి వెళ్ళిపోయాడు. అక్కడ కొంతమంది మునులు అతనికి తారసపడ్డారు. రాజు తన బాధను ఆ మహర్షులకు వివరించాడు.
Date : 29-12-2025 - 8:55 IST -
వైకుంఠ ఏకాదశి రోజు పాటించాల్సిన 7 నియమాలు ఇవే !
Mukkoti Ekadashi : హిందూ సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మిదేవిలను పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం ఆచరంచి భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణుడిని పూజిస్తే మరణానంతరం వైకుంఠ ధామంలో స్థానం లభిస్తుందని బలంగా నమ్ముతారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు లోక పోషకుడైన శ్రీమహావిష్ణువును పూజించడం, ఏకాదశి వ్రతం ఆచరించడం ఎంతో శుభప్రదం. ఈ క్రమ
Date : 29-12-2025 - 8:20 IST -
వైకుంఠ ఏకాదశి.. ముక్కోటి ఏకాదశి వేళ శ్రీమహావిష్ణువు శ్లోకాలతో ఇలా పూజిస్తే ఎంతో శుభప్రదం !
వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముక్కోటి ఏకాదశి రోజున స్వామి వారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని బలమైన నమ్మకం. ముక్తి కావాలని అనుకునే వారికి ఉత్తర ద్వార దర్శనం ఏకైక మార్గమని విశ్వాసం. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి మరుజన్మ ఉండదని విశ్వసిస్తారు. అంతటి విశిష్టమైన వైకుంఠ ఏకాదశి 2025 రోజున బంధుమిత్ర
Date : 29-12-2025 - 4:35 IST -
వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి?..రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి?!
ఈ పవిత్ర తిథి మార్గశిర మాస శుక్ల పక్ష ఏకాదశి నాడు వస్తుంది. ఈ రోజునే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, భక్తులకు మోక్ష మార్గం సులభమవుతుందని శాస్త్రాలు చెబుతాయి. అందుకే ముక్కోటి ఏకాదశిని కేవలం ఒక వ్రతదినంగా కాకుండా, ఆధ్యాత్మిక ఉద్ధరణకు దారితీసే మహా పర్వదినంగా భావిస్తారు.
Date : 29-12-2025 - 4:30 IST -
గుడికి వెళ్లి వచ్చిన వెంటనే కాళ్లు, చేతులు కడగకూడదా?.. అలా చేస్తే ఏమవుతుంది?!
కొందరు పండితులు గుడికి వెళ్లి వచ్చిన వెంటనే చేతులు, కాళ్లు కడగకూడదని సూచిస్తున్నారు. అలా చేస్తే ఆలయంలో పొందిన దైవిక శక్తి, పాజిటివ్ వైబ్రేషన్స్ తగ్గిపోతాయని వారి అభిప్రాయం.
Date : 28-12-2025 - 4:30 IST -
దత్తాత్రేయునికి 3 తలలు, 6 చేతులు ఎందుకు ఉంటాయో తెలుసా.?
అత్రి మహర్షి, పతివ్రతా శిరోమణి అనసూయ దేవిల పుత్రుడిగా జన్మించిన దత్తుడు, లోకానికి జ్ఞానమార్గాన్ని బోధించేందుకు అవతరించిన మహాత్ముడిగా భావిస్తారు.
Date : 27-12-2025 - 4:30 IST -
మతం, ధర్మం.. రెండూ ఒకటేనా?..భావనల మధ్య తేడా ఏమిటి?
మతం అనేది ఒక నిర్దిష్ట దైవాన్ని ఆరాధించే విధానం. ఇది పవిత్ర గ్రంథాలు, ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాల చుట్టూ నిర్మితమై ఉంటుంది. కాలానుగుణంగా మతాలు ఏర్పడ్డాయి, విస్తరించాయి, మార్పులకు లోనయ్యాయి.
Date : 26-12-2025 - 4:30 IST -
అనంత విశ్వానికి మూలమైన అమ్మవారి (dasa mahavidya) దశ మహా విద్యలు ఇవే!
మనం అమ్మవారిని ఎన్నో రూపాల్లో పూజిస్తూ ఉంటాం. అందులో ముఖ్యమైనవి త్రిదేవీలు, నవదుర్గలు. కానీ వీటన్నింటికైన శక్తివంతమైన దశమహావిద్యలు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇవి అమ్మవారి యొక్క తాంత్రిక స్వరూపాలు. ఇందులో అత్యంత ఉగ్ర రూపమైన కాళికా దేవి నుంచి అత్యంత సౌమ్యమైన త్రిపుర సుందరి వరకు ఉన్నారు. ఈ దశమహావిద్యలను తాంత్రిక రూపాల్లో పూజిస్తారు. తనువుతో చేసే సాధన విధానాన్నే
Date : 26-12-2025 - 4:30 IST -
గిర్నార్ దేవతల కొండల సీక్రెట్ స్టోరీ
గిర్నార్ ప్రదేశం హిందువులకు మరియు జైనులకు పవిత్రమైనది. ఇదొక పర్వత శ్రేణి ప్రాంతం. ఈ శ్రేణి ‘గిర్నార్ కొండలు’ గా ప్రసిద్ధి చెందినది. చరిత్ర పరంగా కూడా గిర్నార్ కు ప్రత్యేకమైన స్థానం కలదు. వేదాలలో, సింధూ లోయ నాగరికతలో ఈ ప్రదేశం గురించి ఉటంకించారు. గిర్నార్ భారతదేశానికి పశ్చిమాన ఉన్న గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ జిల్లాలో కలదు. ఈ ప్రదేశం, రాష్ట్ర రాజధానైన గాంధీనగర్ నుం
Date : 25-12-2025 - 4:30 IST -
క్రిస్మస్కు స్టార్ ఎందుకు పెడుతారు?.. ఇది అలంకారం కోసం కాదా?!
క్రిస్మస్ ట్రీ, అలంకరణలు, కేకులు, బహుమతులు అన్నీ పండుగ ఆనందాన్ని ప్రతిబింబిస్తాయి. అయితే క్రిస్మస్ ట్రీపై పెట్టే స్టార్ (నక్షత్రం) కేవలం అలంకారానికి మాత్రమే కాదని చాలామందికి తెలియదు. దాని వెనుక బైబిల్కు సంబంధించిన గొప్ప ఆధ్యాత్మిక కథ ఉంది.
Date : 25-12-2025 - 4:30 IST