Devotional
-
మేడారం సమ్మక్క సారలమ్మ చరిత్ర తెలిస్తే అస్సలు నమ్మలేరు !!
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, అది అన్యాయంపై ఎదిరించిన వీరవనితల పోరాట స్ఫూర్తి. ములుగు జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మహాజాతర భక్తికి, ప్రకృతికి మరియు పౌరుషానికి నిలువుటద్దం.
Date : 27-01-2026 - 12:17 IST -
మేడారంలో ‘మావోరి’ (Maori) తెగ ‘హాకా’ డాన్స్, ఆశ్చర్యంలో భక్తులు
తాజాగా ఈ జాతరలో విదేశీ ప్రతినిధుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. న్యూజిలాండ్‌కు చెందిన 'మావోరి' (Maori) తెగ ప్రతినిధులు మేడారం చేరుకుని అమ్మవార్లను దర్శించుకోవడం జాతర యొక్క విశ్వవ్యాప్త గుర్తింపును చాటిచెబుతోంది
Date : 27-01-2026 - 8:36 IST -
బద్రీనాథ్–కేదార్‌నాథ్ ఆలయాల్లో ప్రవేశంపై కీలక నిర్ణయం
చార్‌ధామ్ పరిధిలోకి వచ్చే ఈ ప్రముఖ దేవాలయాల్లో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించాలని ఆలయ నిర్వహణ సంస్థ ఆలోచన చేస్తోంది. సంప్రదాయాలు, ఆచారాలు, ఆలయ పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Date : 27-01-2026 - 4:30 IST -
నేడు భీష్మాష్టమి..భీష్మ తర్పణం ఎలా సమర్పించాలంటే..?
మహాభారతంలోని మహావీరుడు, ధర్మప్రతీక అయిన భీష్ముడిని స్మరించుకుంటూ ఈ రోజున చేసే తర్పణం వల్ల అనేక శుభఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
Date : 26-01-2026 - 3:57 IST -
ఆరోగ్యానికి ఆధారం సూర్యుడు..మన అనారోగ్యాలను ఎలా దూరం చేస్తాడు?
అందుకే మన పెద్దలు సూర్యుడిని “ఆరోగ్య ప్రదాత”గా కొలిచారు. ‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్’ అనే సూక్తి వెనుక ఉన్న శాస్త్రీయ అర్థం ఇప్పుడు ఆధునిక వైద్య పరిశోధనల ద్వారా కూడా నిర్ధారితమవుతోంది.
Date : 25-01-2026 - 4:30 IST -
అన్నవరం ప్రసాదం కౌంటర్లో ఎలుకలు సంచారం సిబ్బందిపై వేటు వేసిన ఈవో
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కౌంటర్‌లో కీలక మార్పులు చేయాలని ఈవో ఆదేశించారు. ఎలుకలు లేదా ఇతర కీటకాలు లోపలికి రాకుండా ప్రసాద విక్రయ కేంద్రం అంతటా ఇనుప మెష్ (Iron Mesh) ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ విభాగానికి సూచించారు
Date : 24-01-2026 - 12:30 IST -
పూజ చేయడం వెనుక సైంటిఫిక్ రీజన్ తెలుసా?
తరతరాలుగా మన పెద్దలు పాటించిన పూజా విధానాల్లో ఆధునిక శాస్త్రం గుర్తించిన అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రోజూ కొన్ని నిమిషాలు పూజ చేయడం వల్ల మన మనసు, శరీరం రెండింటిపైనా సానుకూల ప్రభావం పడుతుంది.
Date : 24-01-2026 - 4:30 IST -
మేడారం మహాజాతరకు ప్రత్యేక రైళ్ల వివరాలు
ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే ఈ వనదేవతల జాతరకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం మరియు దక్షిణ మధ్య రైల్వే భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రాంతాల నుండి కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్ల వరకు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది
Date : 23-01-2026 - 3:15 IST -
మాఘ మాసంలో వచ్చే రథసప్తమి రోజు మీరు ఇలా చేశారంటే.. మీ పిల్లలు బాగుంటారు !
Ratha Saptami 2026 రథసప్తమి పండుగ రోజు సూర్య భగవానుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించే సంప్రదాయం ఉంది. ప్రతియేటా రథసప్తమి పండుగ మాఘ మాసం శుక్లపక్ష సప్తమి తిథి రోజున వస్తుంది. ఆ రోజును సూర్య జయంతిగా జరుపుకుంటారు. సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి ఏడు గుర్రాల రథంపై ప్రయాణం సాగిస్తాడని.. ఈరోజున సూర్యభగవానుడిని ఆరాధిస్తే ఎంతో శుభప్రదమని చెబుతారు. అంతేకాకుండా కొన్ని నియమాలను పాటిం
Date : 23-01-2026 - 12:29 IST -
వసంత పంచమి..అక్షరాభ్యాసం చేయడానికి శుభ ముహూర్తం ఇదే!
ప్రకృతి అంతా పసుపు వర్ణంతో ఉత్సాహంగా కళకళలాడే ఈ రోజున జ్ఞానం, విద్య, కళలకు అధిదేవతైన సరస్వతీ దేవిని భక్తులు విశేషంగా ఆరాధిస్తారు. విద్యారంభం, జ్ఞానాభివృద్ధికి ఇది అత్యంత శుభకరమైన దినంగా పండితులు పేర్కొంటున్నారు.
Date : 23-01-2026 - 4:30 IST -
అయోధ్యకు చేరిన 286 కిలోల పంచలోహ ‘విల్లు’
ఈ విల్లు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, దీనిపై ఆధ్యాత్మిక అంశాలతో పాటు దేశభక్తిని చాటే ఘట్టాలను కూడా చెక్కారు. ముఖ్యంగా కార్గిల్ యుద్ధవీరుల గాథలు, భారత సైన్య పరాక్రమాన్ని చాటిచెప్పే చిహ్నాలను దీనిపై పొందుపరిచారు. తద్వారా ఇది కేవలం ఒక దైవిక ఆయుధంగానే కాకుండా, జాతీయవాదానికి మరియు సైనికుల త్యాగానికి ప్రతీకగా నిలుస్తోంది
Date : 22-01-2026 - 5:30 IST -
మేడారంలో సమ్మక్క-సారలమ్మల దర్శనానికి ఇబ్బందిగా మారిన వాలంటీర్లు
అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలనే తపనతో కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు, అక్కడ విధుల్లో ఉన్న వాలంటీర్ల తీరు శాపంగా మారింది. భక్తులు సమర్పించే బెల్లం (బంగారం), ఆభరణాలు, చీరలు మరియు ఇతర కానుకలను సక్రమంగా తరలించడానికి ప్రభుత్వం వాలంటీర్లను నియమించింది
Date : 22-01-2026 - 11:15 IST -
మేడారం జాతరలో మండమెలిగే పండుగతో మొదలైన ఆధ్యాత్మిక సందడి
ఈ మహాజాతరకు వారం రోజుల ముందు నిర్వహించే మండమెలిగే పండుగను ‘మినీ మేడారం’గా కూడా పిలుస్తారు. జాతరపై చెడు దృష్టి, దుష్టశక్తుల ప్రభావం పడకుండా నివారించడమే ఈ పండుగ ప్రధాన ఉద్దేశం.
Date : 22-01-2026 - 4:30 IST -
భక్తులకు ఇంటి వద్దకే మేడారం అమ్మవారి బంగారం ప్రసాదం ..టీజీఎస్‌ఆర్టీసీ వినూత్న సేవలు
మేడారం అమ్మవారి ప్రసాదాన్ని నేరుగా భక్తుల ఇంటి వద్దకే అందించే ప్రత్యేక లాజిస్టిక్స్ సేవలను ప్రారంభించింది. దీంతో జాతరకు హాజరు కాలేకపోయినా అమ్మవారి అనుగ్రహాన్ని ప్రసాద రూపంలో పొందే అవకాశం కల్పించింది.
Date : 21-01-2026 - 4:30 IST -
TTD పరిధిలోని అన్ని ఆలయాల్లో భక్తులకు రెండుపూటలా అన్నప్రసాదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తుల సౌకర్యార్థం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మార్చి నెలాఖరు నుండి టీటీడీ పరిధిలోని అన్ని అనుబంధ ఆలయాల్లో భక్తులకు రెండు పూటలా ఉచిత అన్నప్రసాద పంపిణి
Date : 20-01-2026 - 8:45 IST -
సంపెంగ వాగు జంపన్నవాగుగా ఎలా మారింది?..ఈ వాగులో నీరు ఎందుకు ఎర్రగా ఉంటుంది?
అమ్మవార్ల దర్శనానికి ముందు జంపన్నవాగులో స్నానం చేయడం తప్పనిసరి ఆచారంగా భావిస్తారు భక్తులు. ఈ వాగులో స్నానమాచరిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్మకం.
Date : 20-01-2026 - 4:30 IST -
తెలంగాణ కంచి ‘కొడకంచి’: మహిమలు చూపిస్తున్న ఆదినారాయణ స్వామి మరియు భక్తుల కోసం క్షేత్ర విశేషాలు !
Sri Adinarayana Swamy Temple తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలంలో కొలువైన కొడకంచి శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం అపురూపమైన ఆధ్యాత్మిక సంపదకు నిలయం. పచ్చని పొలాల మధ్య, ఒక అందమైన చెరువు చెంతన, కొండపై వెలసిన ఈ క్షేత్రాన్ని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ‘తెలంగాణ కంచి’ అని పిలుచుకుంటారు. సుమారు 10వ శతాబ్దంలో ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మితమైన ఈ పురాతన ఆలయం, నేటికీ తన వైభవాన్ని చా
Date : 19-01-2026 - 12:28 IST -
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేసిన టీటీడీ
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ నేడు (జనవరి 19) ఉదయం 10 గంటలకు విడుదల చేసింది.
Date : 19-01-2026 - 10:16 IST -
శ్యామల నవరాత్రులు 2026 తేదీలు, తిథి సమయం, పూజా విధానం..
శ్యామల నవరాత్రులు 2026 జనవరి 19 నుండి ప్రారంభమై జనవరి 27 ముగుస్తాయి. వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు అంటే ఈ పూజ గోప్యంగా చేసుకోవాలి.. ఈ శ్యామలా నవరాత్రులలో ఏ రోజు ఏ విధంగా పూజ చెయ్యాలి? పూజా విధానాలేంటి? ఈ విషయాలన్నీ మనం ఈ పోస్ట్ ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి సంవత్సరం మనకు హిందూ క్యాలెండర్ ప్రకారం నాలుగు నవరాత్రులు వస్తుంటాయి.. అవి ఏవిటంటే.. 1. మాఘమాసంలో శ్యామలాదే
Date : 19-01-2026 - 9:53 IST -
సోమవారం ఉపవాసం వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశేషాలు తెలుసా?
పురాణ కథనాల ప్రకారం పరమేశ్వరుడి అనుగ్రహం పొందేందుకు పార్వతీదేవి కూడా ఈ ఉపవాసాన్ని నిష్టగా పాటించిందని చెబుతారు. అందుకే ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వారికి కోరికలు నెరవేరుతాయని పెద్దలు అంటుంటారు.
Date : 19-01-2026 - 4:30 IST