Devotional
-
Bhadrachalam Temple : రామయ్య గోత్ర నామాల వివాదంపై హైకోర్టు క్లారిటీ
ఇరుపక్షాల వాదనలను సుదీర్ఘంగా విన్న హైకోర్టు, తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. భద్రాచలం ఆలయానికి ఉన్న విశిష్టత, భక్తుల నమ్మకాలు మరియు చారిత్రక ఆధారాలను బేరీజు వేస్తూ న్యాయస్థానం
Date : 24-03-2026 - 8:15 IST -
Ram Navami 2026: శ్రీరామనవమి రోజున ప్రసాదంగా పానకం, వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడతారు? దీని వెనుక ఆరోగ్య రహస్యం, తయారీ విధానం మీ కోసం.
Panakam And Vadapappu శ్రీరామనవమి పండుగ రోజు దేవుడికి పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రసాదాలు సమర్పించడం వెనుక ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సాధారణంగా శ్రీరామనవమి పండుగ వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది కాబట్టి శ్రీరాముడి పూజ తర్వాత కొత్తకుండలో మిరియాలు, యాలకులు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి అందరికీ పంచి పెడతారు. అయితే భగవంతుడికి
Date : 23-03-2026 - 11:37 IST -
Narasimha Rao Garikapati: గరికపాటి గుడ్డు మాటలు మరోసారి వివాదంలో ..!!
Narasimha Rao Garikapati తన వాగ్ధాటితో కోట్లాది మందిని అలరించే గరికపాటి నరసింహారావు, మరోసారి తన మాటలతో వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన విమర్శించిన తీరు అమానవీయంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పసిపిల్లలను “శోభనపు పెళ్ళికొడుకులతో” పోల్చడం అగ్నికి ఆజ్యం పోసింది. తాజా వివాదం వివరాల్లోకి వెళితే… పి
Date : 21-03-2026 - 2:00 IST -
Tirumala: టీటీడీకి జనసేన ఎమ్మెల్యే తనయుడు భారీ విరాళం..
తాజాగా తిరుపతి జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు కుమారుడు, జేఎంసీ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి అరణి మదన్ మోహన్ టీటీడీకి రూ. 10 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు కేటాయించారు
Date : 20-03-2026 - 9:01 IST -
Ramadan 2026 : ఎల్లుండి రంజాన్.. రేపు సెలవు లేదు
రంజాన్ పండుగ ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైనది. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు ముగించుకుని ఈద్ జరుపుకుంటున్న తరుణంలో, ప్రభుత్వం ఇస్తున్న ఈ సెలవు వారికి వెసులుబాటు కల్పించనుంది. విద్యాశాఖ అధికారులు
Date : 19-03-2026 - 10:56 IST -
ఏప్రిల్ 1న చైత్ర పౌర్ణమి.. ఆరోజు ఏం చేయాలంటే?!
ఈ రోజున లక్ష్మీనారాయణులను పూజించడం వల్ల ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు రావి చెట్టు కింద దీపం వెలిగించవచ్చు.
Date : 19-03-2026 - 5:58 IST -
Ugadi 2026 : ఉగాది రోజున ఈ పనులు చేస్తే ఎంతో మంచి జరుగుతుంది !!
సాయంత్రం వేళల్లో దేవాలయాల్లో నిర్వహించే 'పంచాంగ శ్రవణం' ఉగాది పండుగలో మరో ప్రధాన ఘట్టం. సిద్ధాంతులు చెప్పే గ్రహ గతులు, రాశి ఫలాలు వినడం వల్ల రాబోయే కాలంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో ఒక అవగాహన కలుగుతుంది
Date : 18-03-2026 - 2:03 IST -
Ugadi Pachadi: ఉగాది పచ్చడిలో షడ్రుచుల వెనుక ఉన్న రహస్యం ఇదే..!
Ugadi Pachadi ప్రతి పండుగకీ ఒక ప్రత్యేకమైన వంటకం ఉండనే ఉంటుందనే విషయం తెలిసిందే. అనాదిగా వస్తున్న సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగిస్తూ నియమ నిష్టలతో తయారు చేసుకునే ఈ విభిన్న వంటకాల్లో ఆరోగ్యాన్ని అందించే సుగుణాలు బోలెడుంటాయనే విషయం కూడా విధితమే. ఆ క్రమంలో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగకి చేసుకునే ఉగాది పచ్చడి కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు రుచిలోనే క
Date : 18-03-2026 - 12:57 IST -
Ugadi 2026 : అనుమానాలు రేకెత్తిస్తున్న ‘ పరాభవ నామ సంవత్సరం ‘..మరి పండితులు ఏమంటున్నారంటే !!
తెలుగు వారి పండుగలలో ఉగాదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం క్యాలెండర్ మారే రోజు మాత్రమే కాదు, మన ఆలోచనలను, ఆశయాలను కొత్తగా నిర్దేశించుకునే సమయం. అయితే 2026 మార్చి 19న ప్రారంభం కాబోయే కొత్త ఏడాదికి 'పరాభవ' అనే పేరు ఉండటం చాలా
Date : 18-03-2026 - 12:42 IST -
Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటే ఏమిటి.. విశేషాలు, విశిష్టత, రహస్య సందేశం ఏంటో తెలుసా..?
Ugadi 2026 తెలుగు వారంతా ఈ నెల 19న ఉగాదిని ఘనంగా జరుపుకోనున్నారు. కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే పరాభవ నామ సంవత్సరం అనగానే కొత్త ఏడాదిలో చాలామంది ఓటములు, అవమానాలు తప్పవా అనే చర్చ జరుగుతోంది. దీంతో పరాభవ నామ సంవతర్సం అర్ధం గురించి చాలామంది ఆరా తీస్తున్నారు. పరాభవ నామ సంవత్సరం అసలు అర్ధం ఏంటో పండితులు వివరించారు. తెలుగు రాష్ట్రాలతో పాట
Date : 18-03-2026 - 12:00 IST -
Gas Shortage : గ్యాస్ కొరతతో తిరుమలలో పలు దుకాణాలు మూసివేత!
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల గిరులపై ప్రస్తుతం గ్యాస్ కొరత తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా స్థానిక చిరు వ్యాపారులు కోలుకోలేని దెబ్బతింటున్నారు
Date : 17-03-2026 - 10:40 IST -
ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!
‘యుగ’ అంటే కాలం, ‘ఆది’ అంటే ప్రారంభం. అంటే కొత్త కాలం ప్రారంభమే ఉగాది. సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుడు ఇదే రోజున సృష్టిని ప్రారంభించాడని పురాణాల నమ్మకం.
Date : 15-03-2026 - 7:30 IST -
భక్తులకు శుభవార్త.. బాసర తరహాలో తిరుపతిలో అక్షర గోవిందం పథకం
Tirumala Tirupati Devasthanams తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఓ శుభవార్త అందించింది. తెలంగాణలోని ప్రసిద్ధ బాసర జ్ఞానసరస్వతీ ఆలయం తరహాలో తిరుపతి సమీపంలోని పేరూరులో ఉన్న శ్రీ వకుళమాత ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు అవకాశం కల్పించింది. ‘అక్షర గోవిందం’ పేరుతో ఈ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో ఇకపై తమ పిల్లలకు ఏడుకొండలవాడి తల్లి వకుళమాత ఆశీస్సులతో అక్షర శ
Date : 13-03-2026 - 10:03 IST -
Tirumala : తిరుమల వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త
రాబోయే సోమవారం నుండి అమల్లోకి రానున్న ఈ నిబంధన ప్రకారం, కేవలం తమకు కేటాయించిన సమయానికి (Time Slot) మాత్రమే భక్తులు క్యూ లైన్లలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారు లేదా రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కలిగిన భక్తులు, తమ టికెట్‌పై ముద్రించిన సమయానికి
Date : 11-03-2026 - 10:15 IST -
హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!
హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా హనుమంతుని ఆలయానికి వెళ్లి 11 సార్లు హనుమాన్ చాలీసా పఠించండి. ఆ తర్వాత స్వామివారికి గులాబీ పూల మాల సమర్పించి, చామంతి నూనెతో దీపం వెలిగించండి.
Date : 09-03-2026 - 4:56 IST -
Vijayawada Durgamma Temple: దుర్గమ్మ ఆలయ క్యూలైన్ లో 50 లక్షల బంగారం మాయం !!
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ సన్నిధిలో భారీ చోరీ కలకలం రేపింది. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఒక భక్తురాలి నుండి ఏకంగా రూ.50 లక్షల విలువైన బంగారాన్ని దుండగులు అపహరించారు.
Date : 07-03-2026 - 12:23 IST -
Gas : గ్యాస్ సరఫరా ఆపకండి.. IOCLకు TTD లేఖ!
అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో చమురు నిల్వలను పొదుపు చేసే క్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వాణిజ్యపరమైన (Commercial) గ్యాస్ వినియోగంపై కొన్ని ఆంక్షలను విధించింది
Date : 07-03-2026 - 9:00 IST -
శబరిమలలో మహిళలకు నో ఎంట్రీ
Sabarimala Temple కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయ ఆచారాలకు సంబంధించిన వివాదం మరోసారి కీలక మలుపు తిరిగింది. అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి ప్రవేశించవచ్చంటూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును సవాలు చేయాలని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) నిర్ణయించింది. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు తీర్మానం ఆమోదించింది. గతంలో ఇదే తీర్పును అమలు చేయడానికి ప్రయత్నించిన బ
Date : 03-03-2026 - 10:45 IST -
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే..
Lunar Eclipse 2026 ఈ ఏడాది మార్చి 3వ తేదీన ఆకాశంలో సంపూర్ణ చంద్రగ్రహణం 2026 సంభవించనుంది. ఇది ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. వాస్తవానికి చంద్రగ్రహణం అంటే సూర్యుడుకి, చంద్రుడికి మధ్య భూమి వచ్చిన సమయంలో భూమి నీడ చంద్రుడిపై పడటం వల్ల చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ సమయంలో చంద్రుడు పూర్తిగా చీకటిగా మారాలి. కానీ భూమి అంచుల గుండా వెళ్లే సూర్యకాంతి వంగి.. అందు
Date : 02-03-2026 - 5:56 IST -
తిరుమల కోసం స్వర్ణ దేవాలయం తరహా ప్రత్యేక చట్టం? .. యోచనలో ఏపీ ప్రభుత్వ
అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం తరహాలో చట్టబద్ధ వ్యవస్థను తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఆలయ పరిపాలన, ఆచార వ్యవహారాలు, భద్రతా అంశాలను మరింత క్రమబద్ధీకరించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
Date : 23-02-2026 - 5:09 IST