Devotional
-
యాదగిరిగుట్ట ఈవోగా భవానీ శంకర్
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చేస్తూ పలువురు ఐఏఎస్ (IAS) అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, పరిపాలనా సౌలభ్యం మరియు అధికారుల
Date : 18-01-2026 - 10:15 IST -
దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర ఈరోజు నుండి ప్రారంభం
తెలంగాణ గిరిజన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే కేస్లాపూర్ నాగోబా జాతరకు ఆదిలాబాద్ జిల్లా ముస్తాబైంది. మేడారం జాతర తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన ఈ ఉత్సవం, పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని ఈరోజు రాత్రి
Date : 18-01-2026 - 9:45 IST -
నేడు మౌని అమావాస్య, ఈ తప్పులు అస్సలు చేయకండి!
మౌని అమావాస్య వ్రత ఫలితం సంపూర్ణంగా దక్కాలంటే కొన్ని కఠినమైన నియమాలను పాటించడం తప్పనిసరి. ఈ రోజున కోపం, చిరాకు వంటి ఉద్వేగాలకు లోనుకాకూడదని, ఎవరితోనూ అనవసరమైన తగాదాలు లేదా వాదనలు
Date : 18-01-2026 - 8:15 IST -
ఆదివారం మౌని అమావాస్య విశేషాలు.. ప్రాముఖ్యత
శాస్త్రాల ప్రకారం మౌని అమావాస్య నాడు పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల పాపాలు నశించి ఆత్మకు శుద్ధి కలుగుతుంది. అంతేకాదు మరణానంతరం మోక్షప్రాప్తి కలుగుతుందన్న నమ్మకం కూడా ఉంది.
Date : 18-01-2026 - 4:30 IST -
మాఘ మాసం ఎప్పుడు వస్తోంది.. విశిష్టత ఏంటి
Magha Masam మాఘమాసం ప్రతియేటా సాధారణంగా జనవరి, ఫిబ్రవరి నెలల మధ్య వస్తుంది. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం 11వ నెల. ఇది ఉత్తరాయణంలో వస్తుంది. ఈ మాఘమాసాన్ని ఎంతో విశిష్టమైనదిగా, పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాఘమాసంలో ఆచరించే నదీస్నానం, జపం, దానధర్మం, పురాణ పఠనం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో మాఘమాసం 2026 ప్రారంభతేదీ, ముగింపు తేదీ మరియు విశిష్టత గురించి తెలుసుకుందాం.
Date : 17-01-2026 - 4:35 IST -
కనుమ పండుగ శుభాకాంక్షలు… మీ స్నేహితులకు, బంధువులకు ఇలా స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!
Happy Kanuma తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు వేడుకగా జరుగుతున్నాయి. ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే ఈ వేడుకలో తొలిరోజు భోగి పండుగ. ఈ రోజున భోగి మంటల వెచ్చటి వెలుగులతో ఇంద్రుడిని పూజిస్తారు. ఇక రెండో రోజు మకర సంక్రాంతి పండుగ రోజున సంక్రాంతి కాంతులతో సిరిసంపదలు, సౌభాగ్యాలతో ప్రతీ ఇల్లూ శోభాయమానంగా వెలుగొందాలని సూర్యభగవానుడిని వేడుకుంటారు. ఇక మూడో రోజు కనుమ పండుగ (Kanum
Date : 16-01-2026 - 9:51 IST -
సంక్రాంతి శుభాకాంక్షలు 2026.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి (Sankranti Festival 2026) శోభ మొదలైపోయింది. పట్టణాల నుంచి ఒక్కొక్కరూ సొంతూళ్ల బాట పడుతున్నారు. కొత్త అల్లుళ్ల రాకతో అత్తారింట సందడి మొదలుకాబోతోంది. ఏ ఇల్లు చూసినా సరికొత్తగా కళకళలాడుతూ కనిపిస్తోంది. ఏ వాకిట చూసినా రంగు రంగుల రంగవల్లులు ఆకట్టుకుంటున్నాయి. రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు సింపుల్‌గా, అందంగా
Date : 15-01-2026 - 4:30 IST -
మౌని అమావాస్య నాడు ఇలా చేస్తే.. హర్ష యోగం ప్రాప్తిస్తుంది
Mauni Amavasya మనం మాట్లాడే మాటల కంటే మౌనం అత్యంత శక్తివంతమైనదని, విశిష్టమైనదని నిరూపించే రోజే పవిత్రమైన రోజే ఈ మౌని అమావాస్య. పవిత్ర నదీ సంగమంలో లక్షల సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించే ఈ విశిష్టమైన రోజుకు పితృ దేవతల ఆశీస్సులు పొందే శక్తి కూడా ఉందని నమ్ముతారు. ఈ అమావాస్య రోజున మౌనంగా ఉంటూ చేసే ధ్యానం అంతర్గతంగా మనిషిని అత్యంత శక్తివంతుడిని చేస్తుందని పండితులు చెబుతారు.
Date : 14-01-2026 - 10:26 IST -
భోగభాగ్యాల భోగి పండుగ శుభాకాంక్షలు.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!
మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిది భోగి పండుగ (Bhogi 2026). ధనుర్మాసానికి ముగింపు. భక్తి శ్రద్ధలతో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన గోదా దేవి శ్రీరంగనాథుడి పత్నిగా సౌభాగ్యానికి నోచుకున్న పుణ్య ఘట్టానికి సంకేతమే ఈ భోగి పండుగ (Bhogi Festival 2026). లేమి చీకట్ల నుంచి భోగ వికాసాల్లోకి దారిచూపే ఆ మంటలనే భోగిమంటలు అంటాం. ఆ మరుసటి రోజు నుంచి ఆరంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలాన్ని నూతన జీవనానికి ఆహ్వాన
Date : 14-01-2026 - 4:30 IST -
మకర సంక్రాంతి ఎప్పుడు! పండితులు ఏం చెబుతున్నారంటే?
జ్యోతిషశాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. భూమి తన అక్షం మీద స్వల్పంగా వంగుతూ తిరగడం వల్ల, ప్రతి 70 నుండి 75 ఏళ్లకు ఒకసారి మకర సంక్రాంతి తేదీ ఒక రోజు ముందుకు జరుగుతుంది.
Date : 13-01-2026 - 6:24 IST -
భోగి పళ్ళు అంటే ఏమిటి?..పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారు.?
ఈ పండుగలో పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్వహించే అత్యంత ముచ్చటైన వేడుక ‘భోగి పళ్లు’. పసిపిల్లల నుంచి పది సంవత్సరాల లోపు చిన్నారుల వరకు అందరినీ కొత్త దుస్తుల్లో అలంకరించి వారి తలపై నుంచి పండ్లు పోయడం మన సంస్కృతిలో తరతరాలుగా వస్తున్న అపురూపమైన సంప్రదాయం.
Date : 13-01-2026 - 4:30 IST -
స్త్రీలు గాజులు ధరిస్తున్నారా? ..మరి ఈ నియమాలు తెలుసా?
ఈ గాజుల ఎంపిక, రంగు, ధరించే రోజు, మరియు దానిని ఎలా పెట్టుకోవాలో తెలుసుకోవడం వ్యక్తి ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖసమృద్ధికి అనుగుణంగా ఉంటుంది. మట్టి గాజులు ధరించే సందర్భంలో రంగులు అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంటాయి.
Date : 12-01-2026 - 4:30 IST -
మేడారం అభివృద్ధి పనులపై భట్టి ఆగ్రహం
తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది
Date : 11-01-2026 - 10:12 IST -
జాతర కంటే ముందే మేడారంలో భక్తుల రద్దీ
సెలవు రోజు కావడంతో మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేల సంఖ్యలో తరలిరావడంతో గద్దెల లోపలికి భక్తుల అనుమతిని పోలీసులు నిలిపివేశారు. గ్రిల్స్ బయటి నుంచే దర్శనాలు జరుగుతున్నాయి
Date : 11-01-2026 - 1:55 IST -
ఆయుధాలు లేకుండా దర్శనమిచ్చే శ్రీవారి మహిమ వెనుకనున్న పురాణ గాథ తెలుసా?
తిరుమల ఆలయంలోని మూలవిరాట్టుకు ఆయుధాలు కనిపించవు. దీనికి వెనుక ఒక గొప్ప పురాణ గాథ ఉందని ఆగమ శాస్త్రాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. ఈ విశిష్ట సంప్రదాయం భక్తి, త్యాగం, వరప్రసాదానికి నిదర్శనంగా నిలుస్తోంది.
Date : 11-01-2026 - 4:30 IST -
ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టినట్లే!
Zodiac Signs జ్యోతిష్యం ప్రకారం వచ్చే వారం పుష్య మాసంలో మకర సంక్రాంతి పండుగ వేళ శుక్రాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ సమయంలో వృషభం, సింహం కొన్ని రాశుల వారు ధనవంతులయ్యే అవకాశం ఉంది. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి. వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జనవరి మాసం రెండో వారంలో మకర రాశిలో సూర్యుడు, శుక్రుడి కలయికతో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడనుంది. మకర రాశిలో ఈ రెండు గ్రహాల సంయోగం కారణంగా వృ
Date : 10-01-2026 - 10:33 IST -
కుబేర యోగం అంటే ఏమిటి?..జాతకంలో యోగం లేకపోతే చేయాల్సింది ఏమిటి?
సంపదకు అధిపతి అయిన కుబేరుడి అనుగ్రహం ఈ యోగం ద్వారా వ్యక్తికి లభిస్తుందని జ్యోతిష పండితులు విశ్లేషిస్తున్నారు. కుబేర యోగం అనేది కేవలం ధనం సంపాదించే అవకాశాలనే కాదు, సంపాదించిన ధనాన్ని నిలబెట్టుకునే శక్తిని కూడా సూచిస్తుంది.
Date : 10-01-2026 - 4:30 IST -
సంక్రాంతి పండుగను 4 రోజులు ఎక్కడ జరుపుకుంటారో తెలుసా?!
పంజాబ్‌లో పొంగల్ ఉత్సవాల మొదటి రోజును లోహ్రీగా జరుపుకుంటారు. ఇది మంగళవారం, జనవరి 13న వస్తుంది. పంజాబ్‌లో లోహ్రీ పండుగ రబీ పంటల కోతకు చిహ్నం.
Date : 09-01-2026 - 3:58 IST -
సంక్రాంతి విశిష్టత.. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏంటి
సాధారణంగా పండగలు అన్నీ తిథిని బట్టే వస్తాయి. కానీ తిథితో ఎలాంటి సంబంధం లేకుండా సౌరమానం ప్రకారం వచ్చే పండుగ సంక్రాంతి (Sankranti 2026). అలాగే సంక్రాంతి పండుగ మరో విశిష్టత ఏమిటంటే.. సాధారణంగా మన పండగలు బాగా గమనిస్తే ఆధ్యాత్మికం, కుటుంబం, సామాజికం ఇలా మూడూ అంశాలు ఇమిడి ఉంటాయి. కానీ సంక్రాంతికి మాత్రం కుటుంబ ప్రాధాన్యతే ప్రప్రథమం. తర్వాతే మిగిలినవి. మన సంస్కృతీ సంప్రదాయాలకు కీలకమైన క
Date : 09-01-2026 - 11:23 IST -
సిరిసంపదలు కలగాలంటే.. ఇంట్లో ఉండాల్సిన విగ్రహాలు ఇవే..!
లక్ష్మీదేవి సంపదకు, శుభానికి, సౌభాగ్యానికి అధిష్ఠాత్రి. అందుకే ఆమె విగ్రహం పూజాగదిలో కూర్చున్న స్థితిలో ఉండాలని వాస్తు శాస్త్రం స్పష్టం చేస్తోంది.
Date : 09-01-2026 - 4:30 IST