Devotional
-
మౌని అమావాస్య నాడు ఇలా చేస్తే.. హర్ష యోగం ప్రాప్తిస్తుంది
Mauni Amavasya మనం మాట్లాడే మాటల కంటే మౌనం అత్యంత శక్తివంతమైనదని, విశిష్టమైనదని నిరూపించే రోజే పవిత్రమైన రోజే ఈ మౌని అమావాస్య. పవిత్ర నదీ సంగమంలో లక్షల సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించే ఈ విశిష్టమైన రోజుకు పితృ దేవతల ఆశీస్సులు పొందే శక్తి కూడా ఉందని నమ్ముతారు. ఈ అమావాస్య రోజున మౌనంగా ఉంటూ చేసే ధ్యానం అంతర్గతంగా మనిషిని అత్యంత శక్తివంతుడిని చేస్తుందని పండితులు చెబుతారు.
Date : 14-01-2026 - 10:26 IST -
భోగభాగ్యాల భోగి పండుగ శుభాకాంక్షలు.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!
మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిది భోగి పండుగ (Bhogi 2026). ధనుర్మాసానికి ముగింపు. భక్తి శ్రద్ధలతో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన గోదా దేవి శ్రీరంగనాథుడి పత్నిగా సౌభాగ్యానికి నోచుకున్న పుణ్య ఘట్టానికి సంకేతమే ఈ భోగి పండుగ (Bhogi Festival 2026). లేమి చీకట్ల నుంచి భోగ వికాసాల్లోకి దారిచూపే ఆ మంటలనే భోగిమంటలు అంటాం. ఆ మరుసటి రోజు నుంచి ఆరంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలాన్ని నూతన జీవనానికి ఆహ్వాన
Date : 14-01-2026 - 4:30 IST -
మకర సంక్రాంతి ఎప్పుడు! పండితులు ఏం చెబుతున్నారంటే?
జ్యోతిషశాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. భూమి తన అక్షం మీద స్వల్పంగా వంగుతూ తిరగడం వల్ల, ప్రతి 70 నుండి 75 ఏళ్లకు ఒకసారి మకర సంక్రాంతి తేదీ ఒక రోజు ముందుకు జరుగుతుంది.
Date : 13-01-2026 - 6:24 IST -
భోగి పళ్ళు అంటే ఏమిటి?..పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారు.?
ఈ పండుగలో పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్వహించే అత్యంత ముచ్చటైన వేడుక ‘భోగి పళ్లు’. పసిపిల్లల నుంచి పది సంవత్సరాల లోపు చిన్నారుల వరకు అందరినీ కొత్త దుస్తుల్లో అలంకరించి వారి తలపై నుంచి పండ్లు పోయడం మన సంస్కృతిలో తరతరాలుగా వస్తున్న అపురూపమైన సంప్రదాయం.
Date : 13-01-2026 - 4:30 IST -
స్త్రీలు గాజులు ధరిస్తున్నారా? ..మరి ఈ నియమాలు తెలుసా?
ఈ గాజుల ఎంపిక, రంగు, ధరించే రోజు, మరియు దానిని ఎలా పెట్టుకోవాలో తెలుసుకోవడం వ్యక్తి ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖసమృద్ధికి అనుగుణంగా ఉంటుంది. మట్టి గాజులు ధరించే సందర్భంలో రంగులు అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంటాయి.
Date : 12-01-2026 - 4:30 IST -
మేడారం అభివృద్ధి పనులపై భట్టి ఆగ్రహం
తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది
Date : 11-01-2026 - 10:12 IST -
జాతర కంటే ముందే మేడారంలో భక్తుల రద్దీ
సెలవు రోజు కావడంతో మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేల సంఖ్యలో తరలిరావడంతో గద్దెల లోపలికి భక్తుల అనుమతిని పోలీసులు నిలిపివేశారు. గ్రిల్స్ బయటి నుంచే దర్శనాలు జరుగుతున్నాయి
Date : 11-01-2026 - 1:55 IST -
ఆయుధాలు లేకుండా దర్శనమిచ్చే శ్రీవారి మహిమ వెనుకనున్న పురాణ గాథ తెలుసా?
తిరుమల ఆలయంలోని మూలవిరాట్టుకు ఆయుధాలు కనిపించవు. దీనికి వెనుక ఒక గొప్ప పురాణ గాథ ఉందని ఆగమ శాస్త్రాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. ఈ విశిష్ట సంప్రదాయం భక్తి, త్యాగం, వరప్రసాదానికి నిదర్శనంగా నిలుస్తోంది.
Date : 11-01-2026 - 4:30 IST -
ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టినట్లే!
Zodiac Signs జ్యోతిష్యం ప్రకారం వచ్చే వారం పుష్య మాసంలో మకర సంక్రాంతి పండుగ వేళ శుక్రాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ సమయంలో వృషభం, సింహం కొన్ని రాశుల వారు ధనవంతులయ్యే అవకాశం ఉంది. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి. వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జనవరి మాసం రెండో వారంలో మకర రాశిలో సూర్యుడు, శుక్రుడి కలయికతో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడనుంది. మకర రాశిలో ఈ రెండు గ్రహాల సంయోగం కారణంగా వృ
Date : 10-01-2026 - 10:33 IST -
కుబేర యోగం అంటే ఏమిటి?..జాతకంలో యోగం లేకపోతే చేయాల్సింది ఏమిటి?
సంపదకు అధిపతి అయిన కుబేరుడి అనుగ్రహం ఈ యోగం ద్వారా వ్యక్తికి లభిస్తుందని జ్యోతిష పండితులు విశ్లేషిస్తున్నారు. కుబేర యోగం అనేది కేవలం ధనం సంపాదించే అవకాశాలనే కాదు, సంపాదించిన ధనాన్ని నిలబెట్టుకునే శక్తిని కూడా సూచిస్తుంది.
Date : 10-01-2026 - 4:30 IST -
సంక్రాంతి పండుగను 4 రోజులు ఎక్కడ జరుపుకుంటారో తెలుసా?!
పంజాబ్‌లో పొంగల్ ఉత్సవాల మొదటి రోజును లోహ్రీగా జరుపుకుంటారు. ఇది మంగళవారం, జనవరి 13న వస్తుంది. పంజాబ్‌లో లోహ్రీ పండుగ రబీ పంటల కోతకు చిహ్నం.
Date : 09-01-2026 - 3:58 IST -
సంక్రాంతి విశిష్టత.. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏంటి
సాధారణంగా పండగలు అన్నీ తిథిని బట్టే వస్తాయి. కానీ తిథితో ఎలాంటి సంబంధం లేకుండా సౌరమానం ప్రకారం వచ్చే పండుగ సంక్రాంతి (Sankranti 2026). అలాగే సంక్రాంతి పండుగ మరో విశిష్టత ఏమిటంటే.. సాధారణంగా మన పండగలు బాగా గమనిస్తే ఆధ్యాత్మికం, కుటుంబం, సామాజికం ఇలా మూడూ అంశాలు ఇమిడి ఉంటాయి. కానీ సంక్రాంతికి మాత్రం కుటుంబ ప్రాధాన్యతే ప్రప్రథమం. తర్వాతే మిగిలినవి. మన సంస్కృతీ సంప్రదాయాలకు కీలకమైన క
Date : 09-01-2026 - 11:23 IST -
సిరిసంపదలు కలగాలంటే.. ఇంట్లో ఉండాల్సిన విగ్రహాలు ఇవే..!
లక్ష్మీదేవి సంపదకు, శుభానికి, సౌభాగ్యానికి అధిష్ఠాత్రి. అందుకే ఆమె విగ్రహం పూజాగదిలో కూర్చున్న స్థితిలో ఉండాలని వాస్తు శాస్త్రం స్పష్టం చేస్తోంది.
Date : 09-01-2026 - 4:30 IST -
మకర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!
ఈ ఏడాది మకర సంక్రాంతి జనవరి 14, బుధవారం నాడు వచ్చింది. సూర్య సంక్రమణ సమయం మధ్యాహ్నం 3:06 గంటలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు.
Date : 08-01-2026 - 11:29 IST -
ధనుర్మాసంలో ఏ ఆలయాలకు వెళ్లాలో తెలుసా?
సూర్యుడు ధనురాశిలో ప్రవేశించే ఈ సమయంలో భక్తిశ్రద్ధలతో శ్రీమహావిష్ణువును ఆరాధిస్తే విశేష పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రోక్త విశ్వాసం. ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం ఉంది.
Date : 08-01-2026 - 4:35 IST -
భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 5 పవిత్ర పుణ్యక్షేత్రాలు ఏవో తెలుసా?
2026లో మీరు కూడా ఒక కొత్త ఆరంభాన్ని కోరుకుంటే, భారతదేశంలోని ఈ 5 ప్రముఖ పుణ్యక్షేత్రాలను తప్పకుండా సందర్శించాల్సిందే.
Date : 08-01-2026 - 4:30 IST -
త్రివేణి సంగమంలో ఘనంగా ప్రారంభమైన “మాఘ మేళ”
ప్రతి సంవత్సరం మాఘ మాసంలో నిర్వహించే ఈ పవిత్ర మేళకు దేశ నలుమూలల నుంచి భక్తులు, సాధువులు, సన్యాసులు తరలివస్తారు. ఫిబ్రవరి మాసంలో వచ్చే మహాశివరాత్రితో ఈ మేళ ముగియనుంది.
Date : 07-01-2026 - 4:30 IST -
కొండగట్టు గిరి ప్రదక్షిణకు గ్రీన్ సిగ్నల్
కొండగట్టులో గిరి ప్రదక్షిణ ప్రాజెక్టుకు ముందడుగు పడింది. 6KM పొడవుతో ప్రతిపాదించిన రహదారిని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ పరిశీలించారు. ఇందులో 3 KM ఘాట్ రోడ్‌గా ఉండగా, 50 అడుగుల వెడల్పుతో రహదారి, ఫుట్‌పాత్ నిర్మించనున్నారు
Date : 06-01-2026 - 2:00 IST -
కాణిపాకం ఆలయంలో వినాయకుడి లడ్డూ ప్రసాదం తయారీలో మార్పులు
Sri Kanipakam Varasiddhi Vinayaka Laddu కాణిపాకం వరసిద్ధి వినాయకుడి లడ్డూ ప్రసాదంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లడ్డూ నాణ్యత, రుచి పెంచాలని ఆలయ నిర్వాహకులు నిర్ణించారు. అందులో భాగంగా రుచికరమైన, నాణ్యమైన లడ్డూల తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి నిపుణులను పిలిపించి.. ప్రయోగాత్మకంగా కొత్త లడ్డూల తయారీ చేపట్టారు. ఈ ప్రయోగం వి
Date : 06-01-2026 - 12:59 IST -
2026 మార్చి 3న తొలి చంద్రగ్రహణం
Chandra Grahan సూర్యుడి చుట్టూ భూమి కక్ష్యలో ఉన్నప్పుడు చంద్రుడు, సూర్యుడికి మధ్యలో భూమి వస్తుంటుంది. ఆ సమయంలో సూర్యుడి కాంతి చంద్రుడిని చేరుకోలేదు. సూర్యుడు, చంద్రుడు, భూమి వాటి వాటి కక్ష్యలో ఒకే వరుసలో ఉన్నప్పుడు మాత్రమే ఇది సంభవిస్తుంది. ఆ సమయంలో భూమి యొక్క నీడ చంద్రుడిపై పడుతుంది. దీంతో చంద్రుడిపై నీడ ఉన్న భాగం చీకటిగా మారుతుంది. దీనినే చంద్రగ్రహణం అంటారు. ఈ నేపథ్యంలో చంద్ర
Date : 06-01-2026 - 10:18 IST