HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pawan Kalyan Will Meet Allu Arjun Today

Pawan Kalyan- Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి పవన్ కళ్యాణ్?

అయితే మెగా హీరోలు ఎవ‌రూ రాక‌పోవ‌డం ప‌లు ప్ర‌శ్న‌ల‌కు తావిస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్ రోజు చిరంజీవి, నాగ‌బాబు ఇంటికి చేరిన విష‌యం తెలిసిందే. అయితే రిలీజ్ త‌ర్వాత మాత్రం ఒక్క మెగా హీరో కూడా ట్వీట్ కానీ క‌నీసం క‌ల‌వ‌డం కానీ చేయ‌లేదు.

  • Author : Gopi Date : 15-12-2024 - 9:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Allu Arjun Will Meet Pawan
Allu Arjun Will Meet Pawan

Pawan Kalyan- Allu Arjun: సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట కేసులో అరెస్టై బెయిల్ మీద విడుద‌లైన అల్లు అర్జున్ (Pawan Kalyan- Allu Arjun) ఇంటికి సీని ప్ర‌ముఖులు వ‌చ్చి ప‌రామ‌ర్శిస్తున్నారు. ఇప్ప‌టికే రానా, సుధీర్ బాబు, నాగ చైన‌త్య‌, నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, స్టార్ హీరో వెంక‌టేశ్ బ‌న్నీని పరామ‌ర్శించారు. అయితే నిన్న‌టి నుంచి మెగా వ‌ర్సెస్ అల్లు కుటుంబం అనే టాపిక్ న‌డుస్తోంది. అల్లు అర్జున్ జైలు నుంచి విడుద‌ల అనంత‌రం మెగా కుటుంబం నుంచి ఒక్క హీరో కూడా బ‌న్నీ ఇంటికి రాలేదు. చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ వ‌చ్చి బ‌న్నీకి చెప్పారు.

అయితే మెగా హీరోలు ఎవ‌రూ రాక‌పోవ‌డం ప‌లు ప్ర‌శ్న‌ల‌కు తావిస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్ రోజు చిరంజీవి, నాగ‌బాబు ఇంటికి చేరిన విష‌యం తెలిసిందే. అయితే రిలీజ్ త‌ర్వాత మాత్రం ఒక్క మెగా హీరో కూడా ట్వీట్ కానీ క‌నీసం క‌ల‌వ‌డం కానీ చేయ‌లేదు. దీంతో అల్లు, మెగా కుటుంబం మ‌ధ్య వార్ న‌డుస్తోన్న‌ట్లు ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. మెగా హీరోలు చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్‌, వ‌రుణ్ తేజ్‌, వైష్ణ‌వ్ తేజ్‌లు క‌నీసం ట్వీట్ కూడా వేయ‌క‌పోవ‌డం ప‌లు ప్ర‌శ్న‌ల‌కు తావిస్తుంది.

Also Read: Gold Price Today : మగువలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధరలు..

అల్లు అర్జున్ ఇంటికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌?

మెగా వర్సెస్ అల్లు కుటుంబం వార్‌ రూమర్స్ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటికి పవన్ కళ్యాణ్ వస్తాడా రాడా అనే సస్పెన్స్ నిన్నటి వరకు కొనసాగింది. కానీ శ‌నివారం రాత్రి పవన్ కళ్యాణ్.. ఏపీ నుండి హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. అయితే ఈ రోజు అల్లు అర్జున్ ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చి సంఘీభావం తెలిపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే అల్లు, మెగా ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన అనంతరం.. మెగా కుటుంబ సభ్యులు, అల్లు అర్జున్‌కి సన్నిహితంగా ఉండే వారు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ప‌వ‌న్ వ‌స్తే ఇరు కుటుంబాల మధ్య వార్ ఉందన్న రూమర్స్‌కు తెరపడుతుందా లేదా చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Allu Arjun Arrest
  • Allu vs Mega Issues
  • megastar chiranjeevi
  • Pawan Kalyan
  • Pawan Kalyan- Allu Arjun
  • tollywood

Related News

Allu Arjun Bday

Allu Arjun Birthday : మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ.. ఐకాన్ స్టార్‌గా ఎదిగిన వైనం

నటనలో వైవిధ్యం చూపిస్తూ 'వేదం', 'జులాయి', 'అల వైకుంఠపురములో' వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న అల్లు అర్జున్, 'పుష్ప: ది రైజ్' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించారు. ఈ చిత్రంలో ఆయన నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కించుకోవడం

  • pooja hegde Rowdy Janardhan special item song

    Pooja Hegde: విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన్’ ఐటమ్ సాంగ్‌లో పూజా హెగ్డే

  • Karuppu

    సూర్య క‌రుప్పు.. తెలుగులో ఏ పేరుతో విడుద‌ల‌వుతుందో తెలుసా?

  • Jeevitha Rajasekhar Serious On Reviewers

    Jeevitha Rajasekhar: రివ్యూయర్లపై జీవిత రాజశేఖర్ ఫైర్

  • Samyuktha Menon about danush

    Samyuktha Menon: ధనుష్‌పై సంయుక్త మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Latest News

  • Aadudam Andhra : బైరెడ్డి, రోజాల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. క్రీడల నిధులతో భారీ స్కామ్?

  • Operation Hydra : రూ.1200 కోట్ల ప్రభుత్వ భూమికి విముక్తి.. బడా రియల్టర్లకు హైడ్రా షాక్!

  • Tamil Nadu : చదివింది ఆరో తరగతి..ఆస్తి వెయ్యి కోట్లకు పైగానే !! AIADMK అభ్యర్థి చిట్టా !!

  • Manipur Unrest : మరోసారి మణిపుర్లో ఉద్రిక్తత

  • Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd