Cinema
-
Seize The Ship : ‘సీజ్ ద షిప్’ పేరిట మూవీ టైటిల్
Seize The Ship : అప్పుడెప్పుడో గబ్బర్ సింగ్ మూవీ లో పవన్ ట్రెండ్ ఫాలో అవ్వను..ట్రెండ్ సెట్ చేస్తా అని అన్నాడో..ఇప్పుడు అదే రీతిలో అధికారులతో నవ్వుతూనే ‘సీజ్ ద షిప్’ అంటూ డైలాగ్ పేల్చాడు. పోర్టు ఉన్నది స్మగ్లింగ్ చేసుకోవడానికా... మీ బాస్ కు తెలుసా... ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడో?
Published Date - 03:42 PM, Wed - 4 December 24 -
Daaku Maharaaj Movie Update: డాకు మహారాజ్ మూవీ షూటింగ్ పూర్తి.. విడుదల ఎప్పుడంటే?
బాలకృష్ణ డాకు మహారాజ్ చిత్ర షూటింగ్ పూర్తయినట్లు బుధవారం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మాస్ యాక్షన్ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.
Published Date - 03:28 PM, Wed - 4 December 24 -
Pushpa 2 BAN : పుష్ప 2 ను అడ్డుకుంటాం – జనసేన నేత హెచ్చరిక
Pushpa 2 BAN : "పుష్ప-2" చిత్రాన్ని అడ్డుకుంటామని హెచ్చరించిన ఆయన, అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణ చెప్పకపోతే సినిమాను తీవ్రంగా ప్రతిఘటించుతామని వెల్లడించారు
Published Date - 02:05 PM, Wed - 4 December 24 -
Pushpa 2 Movie First Review : ‘పుష్ప 2’ ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్..ఇక తగ్గేదేలే
Pushpa 2 Movie First Review : ‘ ఈ శీతాకాలంలో వరల్డ్ వైడ్‌గా వైల్డ్ ఫైర్ ఖాయం. పుష్ప 2 పైసా వసూల్ బ్లాక్ బస్టర్ ఎంటర్ టైనర్. సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అద్ధం పట్టే చిత్రం ఇది. అల్లు అర్జున్ నెంబర్ 1 పాన్ ఇండియా స్టార్ అనిపించాడు
Published Date - 01:44 PM, Wed - 4 December 24 -
Pushpa 2 : ఫ్యాన్స్ తో కలిసి ‘పుష్ప-2′ చూడబోతున్న అల్లు అర్జున్
Pushpa 2 : హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ లో ఫ్యాన్స్ తో కలిసి బన్నీ పుష్ప 2 చూడబోతున్నారు. ఈరోజు రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్ షోలో ఆయన పాల్గొనే అవకాశం ఉంది
Published Date - 01:30 PM, Wed - 4 December 24 -
Chiranjeevi- Srikanth Odela: మెగాస్టార్ చిరంజీవి- నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో మూవీ!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత భోళా శంకర్ మూవీతో వచ్చిన మెగాస్టార్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు.
Published Date - 10:14 PM, Tue - 3 December 24 -
Pushpa 2 : ఇక తగ్గేదేలే..’బాహుబలి-2′ రికార్డును బ్రేక్ చేసిన ‘పుష్ప-2’
Pushpa 2 : మాములుగా రిలీజ్ తర్వాత ఏ సినిమా అయినా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది..కానీ పుష్ప 2 విషయంలో విడుదలకు ముందే గత చిత్రాల పేరుతో ఉన్న రికార్డ్స్ ను బ్రేక్ చేస్తూ తగ్గేదేలే అనిపిస్తుంది. ఆన్లైన్ టికెట్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో(Pushpa 2 Book My Show)లో 10 లక్షల టికెట్లు అత్యంత వేగంగా అమ్ముడుపోయిన చిత్రంగా నిలిచింది.
Published Date - 09:55 PM, Tue - 3 December 24 -
Shraddha Arya : కవల పిల్లలకు జన్మనిచ్చిన హీరోయిన్
Shraddha Arya : "ఈ రెండు చిన్ని హృదయాలు (ఒక అమ్మాయి, ఒక అబ్బాయి) మా కుటుంబాన్ని పూర్తి చేసారు. మా హృదయాలు రెండింతల సంతోషంతో నిండిపోయాయి" అంటూ శ్రద్ధా పేర్కొన్నారు
Published Date - 04:04 PM, Tue - 3 December 24 -
Pushpa 2 : తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన అల్లు అర్జున్
Pushpa 2 : తెలుగు సినిమా, ఇండస్ట్రీకి సపోర్ట్ నిలుస్తోన్న సీఎం రేవంత్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు'
Published Date - 03:32 PM, Tue - 3 December 24 -
Telangana High Court : పుష్ప-2 రిలీజ్ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు..
Telangana High Court : పిటిషన్లో "బెనిఫిట్ షోల" పేరుతో రూ.800 వసూలు చేయడం అన్యాయమని పేర్కొంటూ, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలైంది
Published Date - 03:07 PM, Tue - 3 December 24 -
Sankranthiki Vasthunam : వెంకీమామ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. రమణ గోగుల కంబ్యాక్ అదిరిందిగా..
తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసారు.
Published Date - 11:10 AM, Tue - 3 December 24 -
Allu Arjun : రెండు రోజులు నిద్రపోకుండా పనిచేసింది.. రష్మికని చూసి బాధేసింది.. అల్లు అర్జున్ కామెంట్స్..
అల్లు అర్జున్ మాట్లాడుతూ రష్మిక మందన్నని పొగిడేసాడు.
Published Date - 10:39 AM, Tue - 3 December 24 -
Pushpa 2 : స్టేజిపై పుష్ప నిర్మాతలు.. కౌంటర్ ఇచ్చిన అభిమాని.. టికెట్ రేటు 1200 అయితే ఎలా సర్?
టికెట్స్ విషయంలో పుష్ప 2 పై భారీ వ్యతిరేకత వచ్చింది.
Published Date - 10:19 AM, Tue - 3 December 24 -
Rajamouli Speech @ Pushpa 2 Pre Release : పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్ అద్భుతం – రాజమౌళి
Rajamouli Speech @ Pushpa 2 Pre Release : పుష్పరాజ్ పాత్రకు ఉన్న విశిష్టతను ఆయన వ్యాఖ్యలు మరింత హైలైట్ చేశాయి. సుకుమార్, అల్లు అర్జున్‌లు రాజమౌళి రియాక్షన్‌ను చర్చించుకోవడం ఈ సీన్‌కు ప్రత్యేకమైన ప్రాముఖ్యతనిచ్చింది
Published Date - 11:20 PM, Mon - 2 December 24 -
Pushpa 2 Pre Release : పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫ్యాన్స్ మధ్య ఘర్షణ
Pushpa 2 Pre Release : వేడుకలో సినిమాలోని కిస్సిక్ (Kiss Song) పాట ప్లే అవుతుండగా కొందరు అభిమానులు (Fans) ఉత్సాహంగా డాన్స్ చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో ఒకరిని ఒకరు తోసుకోవడం గొడవకు దారి తీసింది. ఈ ఘర్షణ రెండు వర్గాల అభిమానుల మధ్య తీవ్రంగా మారింది
Published Date - 11:04 PM, Mon - 2 December 24 -
Pushpa 2 Ticket Price Hike : పవన్ కళ్యాణ్ కు థాంక్స్ తెలిపిన అల్లు అర్జున్
Pushpa 2 Ticket Price Hike : పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు అండగా నిలుస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని పేర్కొన్నారు. "పవన్ కళ్యాణ్ గారి మద్దతు వల్ల సినిమా రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను"
Published Date - 10:51 PM, Mon - 2 December 24 -
Balakrishna : యంగ్ హీరోకి ముద్దు పెట్టిన బాలకృష్ణ
Balakrishna Kiss : ఈ ఎపిసోడ్ ద్వారా ఆమెకు ప్రేక్షకులతో ఇంకొంత కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రోమోలో మరో హైలైట్ ఏంటి అంటే.. బాలకృష్ణ నవీన్ పొలిశెట్టికి ముద్దు పెట్టడం
Published Date - 07:41 PM, Mon - 2 December 24 -
Pushpa 2 : చరణ్-ఎన్టీఆర్ ల రికార్డు ను బన్నీ బ్రేక్ చేయగలడా..?
Pushpa 2 Focused on RRR Record : మరో 3 రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న 'పుష్ప-2' ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాకు సౌత్‌తో పాటు నార్త్ ఉన్న క్రేజ్, టికెట్ల ధరల పెంపు దృష్ట్యా ఓపెనింగ్ డే వసూళ్లు రూ. 250 కోట్లు-రూ. 300 కోట్లు మధ్యలో రావొచ్చని అంటున్నారు
Published Date - 06:49 PM, Mon - 2 December 24 -
Sobhita – Samantha : శోభిత ధూళిపాళ లైఫ్ లో సమంత ఎవరో తెలుసా?
శోభిత ధూళిపాళ లైఫ్ లో నాగచైతన్య మాజీ భార్య సమంతనే కాకుండా మరో సమంత కూడా ఉంది.
Published Date - 04:28 PM, Mon - 2 December 24 -
Pushpa 2 Team Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను కలిసిన పుష్ప 2 టీమ్? ఆంధ్రాలో టికెట్ రేట్లు పెరిగేనా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుష్ప 2 టికెట్ రేట్ల పెంపు విషయంలో సానుకూలంగా స్పందించింది. దీనికి సంబంధించిన జీవో ఈరోజు విడుదలయ్యే అవకాశం ఉంది.
Published Date - 03:57 PM, Mon - 2 December 24