Cinema
-
Pawan Kalyan- Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి పవన్ కళ్యాణ్?
అయితే మెగా హీరోలు ఎవరూ రాకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్ రోజు చిరంజీవి, నాగబాబు ఇంటికి చేరిన విషయం తెలిసిందే. అయితే రిలీజ్ తర్వాత మాత్రం ఒక్క మెగా హీరో కూడా ట్వీట్ కానీ కనీసం కలవడం కానీ చేయలేదు.
Published Date - 09:58 AM, Sun - 15 December 24 -
Bigboss 8: బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే నేడే.. గెస్ట్‌గా అల్లు అర్జున్..?
Bigboss 8: ఎట్టకేలకు తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 ఫినాలేకి చేరుకుంది.14 వారాల షో క్లైమాక్స్‌కి వచ్చేసింది. దీంతో విజేతగా ఎవరు నిలుస్తురనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Published Date - 09:58 AM, Sun - 15 December 24 -
NTR – Allu Arjun : అల్లు అర్జున్ తో ఫోన్ లో మాట్లాడిన ఎన్టీఆర్
NTR - Allu Arjun : ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు కలుస్తూ మద్దతు తెలుపుతూ వచ్చారు. డైరెక్టర్లు , నిర్మాతలు , హీరోలు ఇలా చాలామంది బన్నీ ఇంటికి చేరుకొని మద్దతు తెలిపారు. అలాగే అందుబాటులో లేని సినీ ప్రముఖులు సైతం ఫోన్లలో మాట్లాడి ధైర్యం చెప్పడం జరిగింది.
Published Date - 06:44 PM, Sat - 14 December 24 -
Viral : భార్యతో అదిరిపోయే స్టెప్పులేసిన రాజమౌళి
Viral : ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రంలోని ‘లంచ్ కొస్తావా మంచె కొస్తావా’ పాటకు స్టెప్పులేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడి పెళ్లి ఈవెంట్ లో రాజమౌళి-రమా జంట డాన్స్ చేస్తూ సందడి చేశారు.
Published Date - 05:56 PM, Sat - 14 December 24 -
Telangana Govt Return Gift : అల్లు అర్జున్ కు తెలంగాణ ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్ – RGV
Telangana Govt Return Gift : ఈ విజయానికి ప్రతిఫలంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనను జైలుకు పంపడం ద్వారా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు
Published Date - 04:41 PM, Sat - 14 December 24 -
Rajamouli First Love : ఫస్ట్ లవ్ గురించి చెప్పేసిన ఎస్.ఎస్.రాజమౌళి.. ఇంట్రెస్టింగ్ ఫ్లాష్‌బ్యాక్
నాపై ప్రభావం చూపిన వాళ్లలో వర్ఘీస్ కురియన్, లాల్ బహదూర్‌శాస్త్రి(Rajamouli First Love) ఉన్నారు’’ అని రాజమౌళి చెప్పుకొచ్చారు.
Published Date - 04:31 PM, Sat - 14 December 24 -
Allu Arjun Arrest : నచ్చితే నువ్వు వస్తావు..కానీ కష్టం వస్తే మెగా హీరోలు వస్తారు
Allu Arjun Arrest : చిరంజీవి , నాగబాబు నేరుగా బన్నీ ఇంటికి చేరుకొని తమ మద్దతు తెలిపి , ఫ్యామిలీకి భరోసా ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ కు ఈ విషయం తెలిసిన తర్వాత విజయవాడ నుండి హైదరాబాద్ కు చేరుకున్నారు
Published Date - 02:15 PM, Sat - 14 December 24 -
Mohan Babu : ఇంట్లోనే ఉన్నాను, పారిపోలేదు.. దయచేసి నిజాలే చెప్పండి : మోహన్ బాబు
‘‘మీడియాను(Mohan Babu) రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నిజాలు చెప్పండి” అని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు.
Published Date - 12:54 PM, Sat - 14 December 24 -
Meeting With Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి క్యూ కడుతున్న టాలీవుడ్ ప్రముఖులు.. బన్నీతో కీలక సమావేశం!
పుష్ప-2 మూవీ డైరెక్టర్ సుకుమార్‌తో అల్లు అర్జున్ తన ఇంట్లో భేటీ అయ్యారు. పుష్ప-2 నిర్మాతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారితో పాటు టాలీవుడ్ ప్రముఖులు ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం.
Published Date - 11:07 AM, Sat - 14 December 24 -
Allu Arjun Released: అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల
చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన సినీ నటుడు అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. తన ఇంటి వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు.
Published Date - 09:14 AM, Sat - 14 December 24 -
Allu Arjun Bail Conditions: అల్లు అర్జున్‌కు బెయిల్.. కోర్టు విధించిన షరతులివే!
అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదల కానున్నారని జైలు అధికారులు వెల్లడించడంతో అల్లు ఫ్యామిలీ, ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.
Published Date - 12:27 AM, Sat - 14 December 24 -
Allu Arjun Episode: అల్లు అర్జున్ ఎపిసోడ్ ఇదే.. అరెస్ట్ నుంచి బెయిల్ దాకా!
అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు.
Published Date - 12:05 AM, Sat - 14 December 24 -
Allu Arjun Jail: రేపు ఉదయం 6 గంటల తర్వాత అల్లు అర్జున్ విడుదల.. ఆశగా ఎదురుచూస్తున్న అర్హ!
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయనకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది.
Published Date - 11:50 PM, Fri - 13 December 24 -
Mohan Babu : పరారీలో నటుడు మోహన్ బాబు..పోలీసుల గాలింపు..!
మోహన్ బాబు కోసం ఇప్పటికే 5 చోట్ల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఎక్కడా ఆయన ఆచూకి లభించలేదని పోలీసులు తెలిపారు.
Published Date - 07:26 PM, Fri - 13 December 24 -
Allu Arjun Bail : అల్లు అర్జున్ కు బెయిల్
Allu Arjun : నాంపల్లి కోర్టు కాసేపటి క్రితం 14 రోజుల రిమాండ్ విధించిన అల్లు అర్జున్ కు ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది
Published Date - 05:49 PM, Fri - 13 December 24 -
Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్టు తీరును ఖండించిన బండి సంజయ్
భారీగా జనాలు వచ్చిన కార్యక్రమానికి సరైన ఏర్పాట్లను నిర్వహించలేకపోవడమే నిజమైన వైఫల్యమని బండి సంజయ్ భావించారు.
Published Date - 05:26 PM, Fri - 13 December 24 -
Allu Arjun : అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు
Allu Arjun Quash Petition : ప్రీమియర్ షోకు సంబంధించిన సమాచారం ముందుగానే పోలీసులకు ఇచ్చామని పేర్కొన్నారు.
Published Date - 05:07 PM, Fri - 13 December 24 -
Big Breaking : అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్
Big Breaking : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ కు బిగ్ షాక్ ఇచ్చింది నాంపల్లి కోర్ట్. ఆయనకు 14 రోజుల రిమాండ్ ను విధించింది
Published Date - 04:20 PM, Fri - 13 December 24 -
Allu Arjun Arrest : పుష్ప కు జైలా..? బెయిలా..? కోర్ట్ కు తరలివస్తున్న నిర్మాతలు
Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో చిరంజీవి , నాగబాబు నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి జరిగిన విషయాలు అడిగితెలుసుకోగా..ఇటు దర్శకుడు త్రివిక్రమ్ , నిర్మాతలు దిల్ రాజు , నాగవంశీ లు పోలీస్ స్టేషన్ కు వచ్చారు
Published Date - 04:02 PM, Fri - 13 December 24 -
Mohan Babu : మోహన్ బాబుకు హైకోర్టు బిగ్ షాక్..అరెస్ట్ కు రంగం సిద్ధం ..?
Mohan Babu : ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేసింది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయినా సంగతి తెలిసిందే
Published Date - 03:30 PM, Fri - 13 December 24