HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mrunal Thakur To Tie The Knot Soon Truth

Mrunal Thakur: పెళ్లి కూతురు గెటప్ లో కనిపించి షాకిచ్చిన మృణాల్ ఠాకూర్.. అసలు విషయం తెలియడంతో?

తాజాగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పెళ్లి బట్టల్లో కనిపించి అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. అసలు విషయం తెలుసుకున్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

  • By Anshu Published Date - 06:00 PM, Sat - 22 February 25
  • daily-hunt
Mrunal Thakur
Mrunal Thakur

మృణాల్ ఠాకూర్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదట హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మకు భారీగా గుర్తింపు దక్కింది. ఈ సినిమాలో సీత పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

ఈ సినిమా తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలలో నటించింది. ఈ సినిమాలు కూడా ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇకపోతే ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ అడవి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. పెళ్లికూతురు గెటప్ లో ఉన్న వీడియోస్ షేర్ చేసి అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది.

ఆ ఫొటోస్ వీడియోస్ వైరల్ అవ్వడంతో ఈమె పెళ్లి పీటలు ఎక్కుతోందా? వరుడు ఎవరు లాంటి కామెంట్లు చేసారు. అయితే ఆ ఫోటోలను వీడియోలను షేర్ చేసిన ఆమె వాటి కింద క్యాప్షన్ లో లాస్ట్ దే ఆఫ్ ద షూట్ అని.. పెట్టి మొత్తానికి ఇది ఏదో అడ్వటైజ్మెంట్ షూట్ అని క్లారిటీ ఇచ్చింది. దీంతో అసలు విషయం తెలుసుకున్న అభిమానులు ఊపిరి పిలుచుకుంటున్నారు. అయితే కింద క్యాప్షన్ చదవకుండా చాలా మంది పెళ్లి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి పెళ్లికూతురు గెటప్ లో మృణాల్ ఠాకూర్ చాలా అందంగా ఉంది. ఒంటి నిండా నగలతో మెరిసిపోతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ వైరల్ గా మారాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bridal
  • bridal getup
  • Mrunal Thakur
  • tollywood

Related News

Suriya

Suriya: సూర్య 47వ సినిమా కూడా తెలుగు డైరెక్టర్‌తోనేనా? వారితో చర్చలు!

వివేక్ ఆత్రేయ చివరిగా దర్శకత్వం వహించిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఇందులో నాని, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.

  • iBomma

    Ibomma One : ఐ బొమ్మ ప్లేస్ లో ‘ఐబొమ్మ వన్’..ఇండస్ట్రీ కి తప్పని తలనొప్పి

  • Rajamouli

    Rajamouli: వార‌ణాసి వివాదాలపై ఎస్ఎస్‌ రాజమౌళి స్పందిస్తారా?

  • Ustaad Bhagat Singh

    Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ఎప్పుడంటే?!

  • Deepika Padukone

    Deepika Padukone: ప్రభాస్ చిత్రాల నుండి దీపికా పదుకొణె తప్పుకోవడానికి కారణం ఇదే?!

Latest News

  • Yamaha FZ Rave : మార్కెట్లోకి Yamaha FZ Rave ఫీచర్లు అద్భుతం

  • E Formula Case : మరోసారి కేటీఆర్ ను విచారించనున్న ఈడీ?

  • Bihar Elections : ఓటమి తర్వాత తేజస్వీ యాదవ్ ఫస్ట్ రియాక్షన్

  • E-Car Racing Case : రేవంత్ దుర్మార్గాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం – హరీశ్ రావు

  • Car Buying Guide: కుటుంబం కోసం సరైన కారును ఎలా ఎంచుకోవాలో తెలుసా?!

Trending News

    • Nishant Kumar: ఎవరీ నిశాంత్ కుమార్‌.. సీఎం నితీష్ కుమార్‌కు ఏమ‌వుతారు?!

    • Nitish Kumar: 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం!

    • YS Jagan: కోర్టుకే షెడ్యూల్ ఇచ్చిన వైఎస్ జ‌గ‌న్‌!

    • Clothes: చ‌లికాలంలో బ‌ట్టలు ఎలా ఉత‌కాలో తెలుసా?

    • BSNL : బ్యాంకుల నుంచి ‘1600’ సిరీస్‌తోనే కాల్స్… ట్రాయ్ కీలక ఆదేశాలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd