Cinema
-
Karan Johar : రాజమౌళి సినిమాలకు లాజిక్ అవసరం లేదు
Karan Johar : బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి తీసే సినిమాలు లాజిక్ గురించి ఆలోచించకుండా, కథపై నమ్మకంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు. ఆయన కథలపై పూర్తి విశ్వాసంతో సినిమా నిర్మాణాన్ని అద్భుతంగా చేసేందుకు సహాయం చేస్తాయని కొనియాడారు.
Date : 17-02-2025 - 11:27 IST -
Kareena Kapoor’s Divorce : కరీనా కపూర్ విడాకులు తీసుకోబోతుందా..?
Kareena Kapoor's Divorce : 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు తైమూర్, జహంగీర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు
Date : 16-02-2025 - 6:20 IST -
Sai Pallavi Dream : సాయి పల్లవి ‘కోరిక’ అదేనట
Sai Pallavi Dream : సాంప్రదాయ గ్లామర్ హీరోయిన్‌లా కాకుండా, కథకు ప్రాధాన్యతనిచ్చే, సుదీర్ఘమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల మదిలో ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది
Date : 16-02-2025 - 5:04 IST -
Daaku Maharaaj : వచ్చేస్తున్నాడు ఓటీటీని ఏలాడానికి ‘డాకు మహారాజ్’
Daaku Maharaaj : నందమూరి బాలకృష్ణ నటించిన “డాకు మహారాజ్” మూవీ జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై మంచి స్పందనను పొందింది. బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్స్‌ఆఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 21న స్ట్రీమింగ్‌కు రానుంది.
Date : 16-02-2025 - 1:47 IST -
Celebrity Restaurants: కంగనా రెస్టారెంట్.. హైదరాబాద్‌లోని సినీతారల రెస్టారెంట్లు ఇవే
ఈనేపథ్యంలో మన హైదరాబాద్‌లో ఉన్న పలువురు సినీ ప్రముఖుల(Celebrity Restaurants) రెస్టారెంట్ల గురించి తెలుసుకుందాం..
Date : 16-02-2025 - 11:18 IST -
Krishnaveni : ‘ఎన్టీఆర్’ను ‘మనదేశం’తో పరిచయం చేసిన కృష్ణవేణి ఇక లేరు.. జీవిత విశేషాలివీ
కృష్ణవేణి(Krishnaveni) తొలినాళ్లలో డ్రామా ఆర్టిస్ట్‌గా పనిచేసేవారు.
Date : 16-02-2025 - 10:36 IST -
Vishwambhara : విశ్వంభర లో మరో మెగా హీరో..?
Vishwambhara : ఈ మూవీ లో చిరంజీవి మేనల్లుడు సాయిదుర్గా తేజ్ (Sai Dharam Tej) గెస్ట్ రోల్లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది
Date : 16-02-2025 - 7:54 IST -
Ram Charan : చరణ్ తో మూవీ చేయడం లేదు..డైరెక్టర్ ఫుల్ క్లారిటీ
Ram Charan : చరణ్ తో సినిమా చేస్తున్నాను అనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు
Date : 15-02-2025 - 9:05 IST -
Tollywood : చిత్రసీమకు ‘బాయ్‌కాట్’ బ్యాచ్‌ల తలనొప్పి..!
Tollywood : కోట్లు పెట్టి సినిమా ప్రమోషన్ చేసిన కానీ ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించలేకపోతున్నారు
Date : 15-02-2025 - 5:41 IST -
Singer Mangli: నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధంలేదు.. స్పందించిన సింగర్ మంగ్లీ!
నేను ఎక్కడా పార్టీ జెండా ధరించలేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అప్పటి పరిస్థితుల్లో ఒక కళాకారిణిగా పాడాను. వైఎస్సార్సీపి ఒక్కటే కాదు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో పాటు దాదాపు అన్ని పార్టీల లీడర్లకు పాటలు పాడాను.
Date : 15-02-2025 - 4:55 IST -
Vishwak Sen’s Laila : ‘లైలా’ ఫస్ట్ డే కలెక్షన్స్..ఇంత దారుణమా..?
Vishwak Sen’s Laila : కథ లో కొత్తదనం కాదు కదా..కనీసం ఇది ఓ స్టోరీ అని కూడా చెప్పలేనంత చెత్తగా రాసుకొని ప్రేక్షకులను భయపెట్టాడు
Date : 15-02-2025 - 1:42 IST -
Rashmika Mandanna : తల్లి పాత్రకు సై అంటున్న రష్మిక
Rashmika Mandanna : తనకు కథ నచ్చితే ఇద్దరు పిల్లల తల్లిగానైనా నటించడానికి సిద్ధమని రష్మిక స్టేట్మెంట్ ఇచ్చి షాక్ ఇచ్చింది
Date : 15-02-2025 - 1:09 IST -
Balakrishna : తమన్‌కు బాలయ్య గిఫ్ట్… ఏంటో తెలుసా..?
Balakrishna : టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ , సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ మధ్య ఉన్న మంచి అనుబంధం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. తనకు వచ్చిన నాలుగు వరుస హిట్లకు పర్యాయంగా, బాలకృష్ణ తమన్‌కి ఓ ఖరీదైన పోర్షే కారును బహుమతిగా ఇచ్చారు. ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, వీరి మంచి సంబంధాన్ని మరింత బలపరిచింది.
Date : 15-02-2025 - 12:12 IST -
Robinhood : ‘రాబిన్ హుడ్’ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది
Robinhood : ఛలో, భీష్మ రెండు సినిమాలతో సక్సెస్ అందుకున్న వెంకీ కుడుముల ఈసారి నితిన్ తో రాబిన్ హుడ్ అంటూ
Date : 14-02-2025 - 9:06 IST -
Kiccha Sudeep : జీ5లో కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’.. ఎప్పటినుంచంటే…!
Kiccha Sudeep : కన్నడ బాక్సాఫీస్‌లో రికార్డులు సృష్టించిన కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ మాస్ ఎంటర్‌టైనర్ ఫిబ్రవరి 15న రాత్రి 7:30 గంటలకు ZEE5 ఓటీటీ వేదికలో తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
Date : 14-02-2025 - 7:46 IST -
Rahul Ravindran : నటుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో విషాదం
Rahul Ravindran : ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ అనారోగ్యంతో మరణించారు
Date : 14-02-2025 - 2:16 IST -
Vijay : హీరో విజయ్‌కి వై ప్లస్ కేటగిరీ భద్రత
ఇటీవల విజయ్ పార్టీ నేతలు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో మంతనాలు జరిపారు. అది తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దీంతో వచ్చే ఎన్నికల్లో టీవీకేకు పీకే ప్రత్యేక సలహాదారుగా ఉండనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Date : 14-02-2025 - 1:33 IST -
Laila : లైలా మూవీ టాక్
Laila : ఫస్టాఫ్ బాగుందని , సోను క్యారెక్టర్ సహా కామెడీతో కడుపుబ్బా నవ్వుకున్నామని
Date : 14-02-2025 - 10:39 IST -
Raghubabu : బన్నీ 100 డేస్ ఫంక్షన్ లో నన్ను ఎవరూ పట్టించుకోలేదు.. కానీ చిరంజీవి పిలిచి మాట్లాడటంతో..
సీనియర్ నటుడు రఘుబాబు బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ బన్నీ సినిమా 100 రోజుల వేడుకలో జరిగిన సంఘటనను పంచుకున్నారు.
Date : 13-02-2025 - 9:51 IST -
Prabhas Movie : ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో నటించాలి అనుకుంటున్నారా? ఈ ఛాన్స్ మీకోసమే..
తాజాగా ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటించడానికి కొత్తవాళ్లను, కాస్త అనుభవం ఉన్నవాళ్లను తీసుకోబోతున్నట్టు ప్రకటించారు.
Date : 13-02-2025 - 9:30 IST