HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mad 2 Us Collections

MAD Square : యూఎస్ లో దుమ్ములేపుతున్న మ్యాడ్ స్క్వేర్ వసూళ్లు

MAD Square : ముఖ్యంగా ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్లను క్రాస్ చేసి రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది.మ్యాడ్ స్క్వర్ మొదటి రోజు 20 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది

  • Author : Sudheer Date : 31-03-2025 - 12:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mad Us
Mad Us

‘మ్యాడ్’ (MAD) చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square)భారీ అంచనాల నడుమ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా, శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు. పార్ట్ 1 లో ఎలాగైతే కామెడీ అందరినీ ఆకట్టుకుందో..సెకండ్ పార్ట్ కూడా అంతే విధంగా కామెడీ ఉందని ఆడియన్స్ చెపుతుండడం తో సినిమాను చూసేందుకు సినీ లవర్స్ థియేటర్స్ కు పరుగులు పెడుతున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది.

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్యంపై కీల‌క అప్డేట్‌.. ముంబైకి త‌ర‌లింపు!

ముఖ్యంగా ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్లను క్రాస్ చేసి రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది.మ్యాడ్ స్క్వర్ మొదటి రోజు 20 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది. రెండ్రోజుల్లో 37 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. మూడో రోజు అయితే డే వన్ కంటే ఎక్కువగా వచ్చినట్టుగా సమాచారం. అలా మ్యాడ్ స్క్వేర్ మూడు రోజుల్లో 55 నుంచి 60 కోట్ల వరకు రాబట్టి ఉంటుందని టాక్. మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్స్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • MAD 2
  • MAD Square
  • MAD Square Box office
  • MAD Square Collections
  • MAD Square First day
  • MAD US
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

    • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

    • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd