Cinema
-
Shriya Saran: నా పేరుతో మోసం: నటి శ్రియ ఫైర్
ప్రముఖ నటి శ్రియ శరణ్ ఓ ఆగంతకుడి చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన పేరు వాడుకుని ఇండస్ట్రీలోని ప్రముఖులకు సందేశాలు పంపుతున్నారని, వారి సమయాన్ని వృథా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ మోసంపై ఆమె సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.”ఎవరీ ఇడియట్? దయచేసి ఇతరులకు సందేశాలు పంపి వారి సమయాన్ని వృథా చేయకండి. ఇది చాలా విచిత్రంగా, ఇబ్బందికరం
Date : 19-11-2025 - 5:32 IST -
Aishwaryarai: ప్రధాని మోదీ పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యరాయ్.. వీడియో ఇదే!
సత్యసాయి బాబా తరచుగా బోధించే ఐదు ముఖ్య లక్షణాలు (5-Ds) గురించి ఐశ్వర్య రాయ్ తన ప్రసంగంలో వివరించారు. అర్థవంతమైన, ప్రయోజనకరమైన, ఆధ్యాత్మికంగా స్థిరపడిన జీవితాన్ని గడపడానికి ఈ ఐదు లక్షణాలు అత్యంత అవసరమని గురువు చెప్పేవారని ఆమె గుర్తుచేశారు.
Date : 19-11-2025 - 4:17 IST -
Divya Bharathi : సుడిగాలి సుధీర్ మౌనంపై ‘గోట్’ హీరోయిన్ ఆవేదన.. దర్శకుడి పై షాకింగ్ పోస్ట్
సుడిగాలి సుధీర్, దివ్యభారతి నటించిన ‘గోట్’ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. దర్శకుడు నరేష్ కుప్పిలి, హీరోయిన్ దివ్యభారతి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ‘చిలక’ అంటూ దర్శకుడు చేసిన వ్యాఖ్యలపై దివ్యభారతి తీవ్రంగా స్పందించింది. మహిళలను కించపరిచేలా మాట్లాడారని, హీరో మౌనం కూడా తనను నిరాశపరిచిందని ఆమె ఆరోపించింది. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. ఈ వివాద
Date : 19-11-2025 - 3:05 IST -
Sushma Bhupathi : ఇకపై అలాంటి వీడియోలు చేయను – సుష్మా భూపతి
Sushma Bhupathi : సోషల్ మీడియా ప్రభావంతో తక్కువ కాలంలోనే సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకున్నవారిలో సుష్మా భూపతి ఒకరు. కేవలం ఒకే ఒక్క వైరల్ వీడియోతో అనూహ్యమైన గుర్తింపు సాధించిన ఆమె, ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 9 లక్షల మంది ఫాలోవర్లతో
Date : 19-11-2025 - 11:45 IST -
iBomma : ibomma రవి నెల సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!
iBomma : దాదాపుగా 21 వేల సినిమాలను పైరసీ చేసి, ప్రపంచానికి తన అసలు గుర్తింపు తెలియకుండా ఆరేళ్ల పాటు దర్జాగా ఈ దందాను నడిపించిన రవి యొక్క సాంకేతిక నైపుణ్యం మరియు నేర ప్రవృత్తి పోలీసులనే విస్మయానికి గురిచేశాయి
Date : 19-11-2025 - 11:15 IST -
Actress Tulasi : అభిమానులకు షాక్ ఇచ్చిన సినీ నటి తులసి
Actress Tulasi : సీనియర్ నటి తులసి తన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. సుదీర్ఘ కాలంగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ఆమె, ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీన షిర్డీకి వెళ్తున్నానని
Date : 19-11-2025 - 11:00 IST -
Nayanthara : నయనతారకు కళ్లుచెదిరే గిఫ్ట్ ఇచ్చిన విఘ్నేశ్ శివన్
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఇచ్చిన అపురూపమైన పుట్టినరోజు కానుక ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది
Date : 19-11-2025 - 10:02 IST -
Globetrotter Event: వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్‌కు రాజమౌళి ఎంత ఖర్చు పెట్టించారో తెలుసా?
రాజమౌళి ఈ ప్రమోషన్‌ను పాన్-ఇండియా స్థాయికి మించి అంతర్జాతీయంగా పరిచయం చేయడానికి హాలీవుడ్ తరహా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌కు మీడియాను ఆహ్వానించలేదు.
Date : 18-11-2025 - 9:25 IST -
Sankranthi 2026: టాలీవుడ్లో సంక్రాంతి సందడి షురూ.. బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్న సినిమాలివే!
సుధా కొంగర దర్శకత్వంలో వస్తున్న ఈ ద్విభాషా చిత్రం జనవరి 14, 2026న విడుదల కానుంది. మొత్తం ఏడు చిత్రాలతో 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో అత్యంత రద్దీగా, ఉత్కంఠభరితంగా మారనుంది.
Date : 18-11-2025 - 8:55 IST -
Prabhas: జపాన్‌కు వెళ్లనున్న ప్రభాస్.. కారణం ఇదే!
జపాన్ అభిమానులు ఈ సినిమా విడుదలకు అదనంగా సంతోషించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు డిసెంబర్ 5, 2025న జరగనున్న ప్రత్యేక ప్రీమియర్ షోకు హీరో ప్రభాస్ స్వయంగా హాజరుకానున్నారు.
Date : 18-11-2025 - 7:35 IST -
Piracy : ఇక పైరసీ భూతం వదిలినట్లేనా..? ఇండస్ట్రీ కి మంచి రోజులు రాబోతున్నాయా..?
Piracy : టాలీవుడ్ ఇప్పుడు ఊపిరిపీల్చుకునే స్థితికి చేరుకుంది. సంవత్సరాలుగా సినీ పరిశ్రమను దెబ్బతీస్తున్న పైరసీకి ప్రధాన దోషిగా పేరుగాంచిన ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టు కావడంతో పాటు, అతని ఆధ్వర్యంలో నడిచిన యాప్‌లు
Date : 18-11-2025 - 12:15 IST -
iBomma: ఐబొమ్మ వలన ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంత లాస్ వచ్చిందంటే?
అరెస్టు తర్వాత బయటపడిన మరో తీవ్రమైన అంశం ఏంటంటే.. రవి మిలియన్ల మంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలను నిల్వ చేయడమే. ఈ డేటాబేస్ ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారింది.
Date : 17-11-2025 - 7:20 IST -
Dhandoraa Teaser : కట్టిపడేసిన ‘దండోరా’ టీజర్
Dhandoraa Teaser : శివాజీ, బిందు మాధవి, నవదీప్ ప్రధాన తారాగణంగా రూపొందిన దండోరా మూవీ టీజర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Date : 17-11-2025 - 6:25 IST -
iBOMMA : ఇమ్మడి రవికి కఠిన శిక్షలు..? అతని తండ్రి ఏమన్నాడంటే..!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్న అంశం ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవి అరెస్ట్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవిని ఇటీవల అరెస్ట్ చేశారు. కాపీరైట్ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద అతనిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్నారు. మరోవైపు ఇమ్మడి రవి సొంతూరు విశాఖపట్నం. అతని తండ్రి అప్పారావు బీఎస్ఎన్ఎల్ మాజీ ఉద్యోగి. ఇమ్మడి రవి అరెస్ట్ మీద ఆయన
Date : 17-11-2025 - 3:41 IST -
Meera Vasudevan : ముచ్చటగా మూడో భర్త కు విడాకులు ఇచ్చిన హీరోయిన్
Meera Vasudevan : మలయాళ నటి మీరా వాసుదేవన్ వ్యక్తిగత జీవితంలో మరోసారి కీలక మార్పు చోటుచేసుకుంది. తన మూడో భర్త విపిన్‌తో కూడా విడాకులు తీసుకున్నట్లు ఆమె స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
Date : 17-11-2025 - 3:30 IST -
iBomma : 50 లక్షల మంది డేటా ఇమ్మడి రవి దగ్గర ఉంది.. ఈ డేటాతో సైబర్ ఫ్రాడ్ జరిగే ప్రమాదం ఉంది – సీపీ సజ్జనార్
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి సంబంధించిన సంచలన వివరాలు బయటపెట్టారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. రవి పైరసీ సైట్లతో పాటు టెలిగ్రామ్‌లోనూ సినిమాలు అప్లోడ్ చేసేవాడని, సినిమాల మధ్యలో బెట్టింగ్ యాప్ ప్రకటనలు పెట్టి కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలిపారు. 65 మిర్రర్ సైట్లు నడిపి, 21 వేల సినిమాలు దొంగిలించి, 50 లక్షల మంది వ్యక్తిగత డేటాను సేకరించినట్టు వెల్లడించారు. సినీ ప్రముఖుల
Date : 17-11-2025 - 2:03 IST -
Chiranjeevi : పైరసీ భూతం వదిలింది.. పోలీసులకు థాంక్స్ – చిరంజీవి
పైరసీ కారణంగా సినీ ఇండస్ట్రీ భారీ నష్టాలను ఎదుర్కొంటోందని మెగాస్టార్ చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. పైరసీ వల్ల సినిమా రంగం మాత్రమే కాదు, వేలాది సినీ కార్మికుల కుటుంబాలే నష్టపోతున్నాయని అన్నారు. గతంలో సీవీ ఆనంద్, ఇప్పుడు సజ్జనార్ సినిమా పైరసీ గ్యాంగ్‌లపై యుద్ధంలో అండగా నిలిచారని, తెలంగాణ పోలీసులు పెద్ద సాయం చేశారని చిత్తశుద్ధిగా ప్రశంసించారు. వేలాది మంది శ్రమను దోచ
Date : 17-11-2025 - 12:43 IST -
Samantha : రవితేజ సినిమాలో సమంత?
Samantha : టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ రూపుదిద్దుకోబోతోందనే సమాచారం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మాస్ మహారాజా రవితేజ, భావోద్వేగ కథలతో గుర్తింపు పొందిన దర్శకుడు శివ నిర్వాణ కలిసి ఓ కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నారనే
Date : 17-11-2025 - 12:16 IST -
Akhanda 2 Trailer: అఖండ 2 ట్రైలర్ డేట్ ఖరారు.. 3Dలో రాబోతున్న బాలయ్య చిత్రం!
'అఖండ 2' మేకర్స్ విడుదల చేసిన ఒక ముఖ్య ప్రకటన ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచింది. ఈ సినిమాను కేవలం సాధారణ ఫార్మాట్లో కాకుండా హై-టెక్నాలజీతో 3D వెర్షన్లో కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Date : 16-11-2025 - 7:10 IST -
Rajamouli: రాజమౌళి ముందు ఫ్యాన్స్ కొత్త డిమాండ్.. ఏంటంటే?
'వారణాసి' గ్లింప్స్‌ను ఏకంగా 130x100 అడుగుల భారీ తెరపై ప్రదర్శించారు. ఈ అద్భుతమైన ప్రొజెక్షన్ స్కేల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
Date : 16-11-2025 - 12:45 IST