Cinema
-
Akhanda 2 Trailer: అఖండ 2 ట్రైలర్ డేట్ ఖరారు.. 3Dలో రాబోతున్న బాలయ్య చిత్రం!
'అఖండ 2' మేకర్స్ విడుదల చేసిన ఒక ముఖ్య ప్రకటన ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచింది. ఈ సినిమాను కేవలం సాధారణ ఫార్మాట్లో కాకుండా హై-టెక్నాలజీతో 3D వెర్షన్లో కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Date : 16-11-2025 - 7:10 IST -
Rajamouli: రాజమౌళి ముందు ఫ్యాన్స్ కొత్త డిమాండ్.. ఏంటంటే?
'వారణాసి' గ్లింప్స్‌ను ఏకంగా 130x100 అడుగుల భారీ తెరపై ప్రదర్శించారు. ఈ అద్భుతమైన ప్రొజెక్షన్ స్కేల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
Date : 16-11-2025 - 12:45 IST -
Mahesh Varanasi: మహేష్ – రాజమౌళి వారణాసి మూవీ విడుదల తేదీ ఎప్పుడంటే?
రాజమౌళి ఈ గ్లోబ్-ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌ను సీనియర్ నిర్మాత కె.ఎల్. నారాయణ (దుర్గ ఆర్ట్స్ బ్యానర్)తో కలిసి నిర్మిస్తూ తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.
Date : 15-11-2025 - 9:30 IST -
Varanasi: మహేష్ బాబు- రాజమౌళి మూవీ టైటిల్ ఇదే.. గ్లింప్స్ కూడా సూపర్, వీడియో ఇదే!
ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో టైటిల్ రివీల్, గ్లింప్స్ కోసం గ్రాండ్ ఈవెంట్‌ను చిత్ర బృందం ఏర్పాటు చేసింది. అయితే అధికారిక లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభం కాకముందే వేదిక వద్ద వీడియో అసెట్ టెస్టింగ్ జరుగుతున్న సమయంలో టైటిల్, కొన్ని విజువల్స్ లీక్ అయ్యాయి.
Date : 15-11-2025 - 7:23 IST -
Akhanda 2: ‘అఖండ 2’ సెన్సేషన్.. భారీ ధరకు నార్త్ ఇండియా హక్కులు!
రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట కలిసి 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ఉన్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ బీట్స్ స్పెషలిస్ట్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.
Date : 15-11-2025 - 6:50 IST -
SSMB 29: మహేష్ బాబు- రాజమౌళి మూవీ టైటిల్ ఇదేనా?
ఈరోజు సాయంత్రం జరిగే ఈవెంట్లో రాజమౌళి స్వయంగా సినిమా టైటిల్‌ను ప్రకటించడంతో పాటు 'SSMB 29' ప్రపంచాన్ని పరిచయం చేసే ఒక వీడియో గ్లింప్స్ ఆవిష్కరిస్తారు.
Date : 15-11-2025 - 5:25 IST -
Ibomma : ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్.. అకౌంట్ లో 3 కోట్లు సీజ్.!
టాలీవుడ్ నిర్మాతలకి కొన్నాళ్లుగా చుక్కలు చూపిస్తున్న వెబ్సైట్ ఐబొమ్మ. ముఖ్యంగా ఓటీటీ, పైరసీ కంటెంట్‌ని విచ్చలవిడిగా ఆన్లైన్లో తమ వెబ్సైట్లో పెట్టేస్తుంది ఐబొమ్మ. ఎన్నిసార్లు నిర్మాతలు దీనిపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకూ ఐబొమ్మ కీలక నిర్వాహకుల్ని మాత్రం పోలీసులు పట్టుకోలేకపోయారు. అయితే తాజాగా ఈ కేసులో బిగ్గెస్ట్ బ్రేక్ వచ్చింది. ఐబొమ్మ కీలక నిర్వాహకులు ఇమ్మ
Date : 15-11-2025 - 10:44 IST -
Vaisshnav Tej: మనం మూవీ దర్శకుడితో మెగా హీరో?!
వైష్ణవ్ తేజ్ తన కెరీర్‌కు మలుపునిచ్చే ఒక విజయవంతమైన ప్రాజెక్ట్‌ను ఎంచుకోవాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. మనం లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన విక్రమ్ కె కుమార్‌తో వైష్ణవ్ తేజ్ కలిసి పనిచేస్తే అది మెగా అభిమానులకు ఒక గొప్ప శుభవార్త అవుతుందని చెప్పవచ్చు.
Date : 14-11-2025 - 9:55 IST -
Mahesh Babu: అభిమానుల కోసం మహేష్ బాబు ప్రత్యేక వీడియో.. ఏమన్నారంటే?!
భద్రతా సిబ్బంది, ఆన్-గ్రౌండ్ స్టాఫ్‌కు సహకరించాలని మహేశ్ బాబు కోరారు. "ప్రతి ఒక్కరూ ఇన్స్ట్రక్షన్స్ పాటించండి. పోలీస్ వాళ్ళకి, ఆన్ గ్రౌండ్ స్టాఫ్‌కి సపోర్ట్ చేయండి" అని విజ్ఞప్తి చేశారు.
Date : 14-11-2025 - 5:27 IST -
Jigris Review : జిగ్రీస్
Jigris Review : కార్తిక్ (కృష్ణ బూరుగుల), ప్రవీన్ (రామ్ నితిన్), వినయ్ (ధీరజ్ ఆత్రేయ), ప్రశాంత్ (మనీ వాక) నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. ఓ రాత్రి తాగిన మత్తులో గోవా ట్రిప్‌కు మారుతీ 800లో వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే బయలుదేరతారు
Date : 14-11-2025 - 12:58 IST -
Rajamouli: టైటిల్ లాంచ్ ఈవెంట్.. ఫ్యాన్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రాజమౌళి!
టైటిల్ రివీల్ ఈవెంట్‌కు సంబంధించిన ప్రవేశ విధానంపై అనేక పుకార్లు వ్యాపిస్తున్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
Date : 13-11-2025 - 8:55 IST -
Nagarjuna: క్షమాపణలు చెప్పిన మంత్రి.. నాగార్జున ఏం చేశారంటే?
తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నట్లు తెలియజేస్తూ మంత్రి కొండా సురేఖ నిన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేశారు. నాగార్జున, వారి కుటుంబం పట్ల తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆమె స్పష్టం చేశారు.
Date : 13-11-2025 - 6:58 IST -
SSMB29: ఎస్ఎస్ఎంబీ 29పై బిగ్ అప్డేట్.. మహేష్ బాబు తండ్రి పాత్రలో మాధవన్?
అయితే ఈ లుక్ పోస్టర్ల కంటే కూడా నటుడు ఆర్. మాధవన్ సోషల్ మీడియా స్పందన ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ప్రియాంక చోప్రా పోస్టర్‌పై మాధవన్ వెంటనే స్పందించడం, ఆమె లుక్‌ను ప్రశంసించడం సాధారణ విషయమే.
Date : 13-11-2025 - 11:25 IST -
Vijay Deverakonda: మళ్లీ హాట్ టాపిక్‌గా విజయ్-రష్మిక నిశ్చితార్థం.. వైరల్ అవుతున్న ‘ముద్దు’ వీడియో!
తాజాగా ఈ విజయోత్సవ సభలో విజయ్ ప్రదర్శించిన ఈ రొమాంటిక్ సంజ్ఞ తరువాత, వారిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను త్వరలోనే తదుపరి స్థాయికి తీసుకెళ్లబోతున్నారనే చర్చ మళ్లీ జోరందుకుంది.
Date : 13-11-2025 - 10:15 IST -
Kajal : తల్లైన కాజల్ అందాలు ఏమాత్రం తగ్గలేదు..కావాలంటే మీరే చూడండి
Kajal : టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
Date : 12-11-2025 - 10:28 IST -
Romantic Scenes : బెడ్ రూమ్ సీన్లు చేసేటైంలో చాల ఇబ్బంది పడ్డ – తండేల్ నటి
Romantic Scenes : దివ్య పిళ్లై 2015లో మలయాళ సినిమా ‘Ayal Njanalla’ ద్వారా తెరంగేట్రం చేశారు. ఆ సినిమాలో ఫహద్ ఫాసిల్ సరసన నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు
Date : 12-11-2025 - 9:50 IST -
Pawan Heroine : వామ్మో..పవన్ హీరోయిన్ 9 సినిమాలు చేస్తే..8 ప్లాపులే !!
Pawan Heroine : సినీ ఇండస్ట్రీలో విజయానికి ప్రతిభ మాత్రమే కాకుండా అదృష్టం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రతిభ ఉన్నా, అదృష్టం కలిసిరాకపోతే స్టార్ స్థాయికి చేరడం కష్టమే
Date : 12-11-2025 - 9:10 IST -
Priyanka Chopra: ఎస్ఎస్ఎంబీ 29.. ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ విడుదల!
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఇప్పటికే విలన్ పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ 'కుంభ' లుక్‌ను విడుదల చేశారు.
Date : 12-11-2025 - 8:05 IST -
SSMB29 Update: మహేష్- రాజమౌళి మూవీ నుంచి మరో బిగ్ అప్డేట్!
నిర్మాతల ప్రకటన ప్రకారం.. దుబాయ్‌లో ఉన్న మహేష్ బాబు, రాజమౌళి అభిమానులకు అద్భుతమైన అవకాశం లభించింది. వీరు టైటిల్ విడుదల రోజునే అల్ ఘురైర్ సెంటర్లోని స్టార్ సినిమాస్‌లో ఈ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా లైవ్ వీక్షించవచ్చు.
Date : 12-11-2025 - 5:25 IST -
RGV : 36 ఏళ్ల తర్వాత సుష్మకు క్షమాపణలు చెప్పిన వర్మ..ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?
RGV : వర్మ ట్వీట్‌కు స్పందించిన సుష్మ.. “ధన్యవాదాలు సర్! ‘శివ’ సినిమాలో భాగమై ఉండటం గర్వంగా ఉంది. ఆ అనుభవం నా చిన్ననాటి గుర్తుల్లో మిగిలిపోయింది. అద్భుతమైన చిత్రంలో నేను చిన్న పాత్ర అయినా పోషించగలిగినందుకు సంతోషం.
Date : 12-11-2025 - 3:46 IST