Cinema
-
Tollywood : డైరెక్టర్ మెహర్ ఇంట పెళ్లి సందడి..చిరు , కేటీఆర్ హాజరు !!
మెహర్ రమేష్ కుమార్తెకు, తోట చంద్రశేఖర్ కుమారుడితో వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ కన్వెన్షన్‌లో వీరి నిశ్చయ తాంబూలాల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి మరియు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక అతిథులుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు
Date : 26-04-2026 - 8:38 IST -
కార్తీతో బోయపాటి శ్రీను క్రేజీ ప్రాజెక్ట్?
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. విభిన్న కథలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన కార్తీపై బోయపాటి ఆసక్తి చూపిస్తున్నారు.
Date : 26-04-2026 - 3:30 IST -
ప్రేమ పేరుతో ట్రాప్.. రూ. 9 కోట్ల మోసం చేసిన అషు రెడ్డి
కాలక్రమేణా తాను సుమారు రూ. 9.35 కోట్లు నష్టపోయానని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. అషు రెడ్డి సోదరి తన నుంచి సుమారు రూ. 50 లక్షలు వసూలు చేసిందని ఫిర్యాదులో తెలిపారు.
Date : 26-04-2026 - 11:12 IST -
Peddi : జూన్ 25 న ‘పెద్ది’ రిలీజ్ ?
ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ కథలో ఎమోషన్స్‌తో పాటు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా
Date : 24-04-2026 - 7:08 IST -
Hero Sunil : సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన హీరో రాజశేఖర్
టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్, సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ తను ఒక 'రియల్ హీరో' అని నిరూపించుకున్నారు
Date : 24-04-2026 - 1:32 IST -
‘పెద్ది’లో శృతి హాసన్ సందడి
ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశమైన చిత్రాల్లో 'పెద్ది' ఒకటి. తాజా పరిణామాలతో ఈ ప్రాజెక్ట్ పట్ల క్యూరియాసిటీ మరింత పెరిగింది.
Date : 23-04-2026 - 4:22 IST -
Akira Nandan : రేణు డైరెక్షన్లో అకిరా ఎంట్రీ ?
అకీరా ఎంట్రీపై క్లారిటీ లేకపోయినా, ఒకవేళ తను సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే మాత్రం ఆ విషయాన్ని తానే స్వయంగా ఘనంగా ప్రకటిస్తానని రేణు దేశాయ్ హామీ ఇచ్చారు. మరో విశేషమేమిటంటే, రేణు దేశాయ్ త్వరలో మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించే ఆలోచనలో
Date : 23-04-2026 - 1:45 IST -
DJ టిల్లు తో వెంకీ వెబ్ సిరీస్!
ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్యతో చేయబోతున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనే మూవీపై దృష్టి సారించారు
Date : 22-04-2026 - 5:30 IST -
రానా- అక్షయ్ కుమార్ కాంబోలో భారీ బడ్జెట్ మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?
బాహుబలి వంటి భారీ విజయం తర్వాత రానా దగ్గుబాటి నుండి ఒక పవర్‌ఫుల్ పీరియడ్ ఫిలిం కోసం చూస్తున్న అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.
Date : 22-04-2026 - 4:30 IST -
JD Chakravarthy: అందుకే సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమ కూతుళ్ళను సినిమాల్లోకి రానివ్వరు: జేడీ చక్రవర్తి
ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే సినీ నటుడు జేడీ చక్రవర్తి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమలోని కొన్ని చేదు నిజాలను బయటపెట్టారు. ముఖ్యంగా నటీమణులకు ఎదురయ్యే సవాళ్లు, అగ్ర హీరోల ఆలోచనా దృక్పథంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇండస్ట్రీలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని, కానీ అవి బయటి ప్రపంచానికి తెలియవని జేడీ పేర్కొన్నారు. తెలిసిన వారు కూడా భయం వల్ల నో
Date : 22-04-2026 - 3:13 IST -
Mega 158 : మెగాస్టార్ సినిమాలో.. విలన్ గా డింపుల్ హయాతి?
Dimple Hayathi మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కలయికలో రాబోతున్న ‘మెగా 158’ (కాకాజీ) చిత్రంలో హాట్ బ్యూటీ డింపుల్ హయాతి ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. గ్లామర్ పాత్రలకు భిన్నంగా ఇందులో ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించబోతుండటం విశేషం. మరోవైపు బాలకృష్ణ-గోపీచంద్ మలినేని సినిమాలో కూడా ఆమె నటిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల బాలయ్
Date : 22-04-2026 - 12:27 IST -
బాలయ్య – కొరటాల కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్
Balayya–Koratala నటసింహం నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తున్నారు. అరవై ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలయ్య, తన తదుపరి చిత్రం కోసం స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేతులు కలుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు పూర్
Date : 22-04-2026 - 10:36 IST -
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటన!
గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తలకు తెరదించుతూ ఈ సినిమా వాయిదా పడినట్లు జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
Date : 21-04-2026 - 2:25 IST -
Allu Arjun : ముంబైకి మకాం మార్చబోతున్న అల్లు అర్జున్ ?
ముంబైలో నివాసం ఉండటం వల్ల అక్కడి అగ్ర నిర్మాతలు, దర్శకులతో చర్చలు జరపడం సులభతరమవుతుంది. ఇప్పటికే పుష్ప-2 కోసం దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొన్న నేపథ్యంలో, అల్లు అర్జున్ ముంబైకి షిఫ్ట్ అవ్వడం అనేది
Date : 21-04-2026 - 11:35 IST -
Lip Lock : విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇవ్వలని ఉందంటూ పబ్లిక్ గా చెప్పిన నటి..మరి రష్మిక పర్మిషన్ ఇస్తుందా ?
విజయ్ దేవరకొండతో లిప్‌లాక్ సీన్ చేయాల్సి వస్తే చేస్తారా?" అని ప్రశ్నించగా.. దీపిక ఏమాత్రం తడబడకుండా ఎంతో బోల్డ్‌గా సమాధానమిచ్చారు. "రష్మిక మందన్న గారేంటి? నేనెంత బాగా చేస్తానో తెలుసా?" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు
Date : 20-04-2026 - 5:28 IST -
Jr NTR: మామయ్యకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తన 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ వంటి రాజకీయ దిగ్గజాలతో పాటు సామాన్యుల వరకు అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన మామయ్య పుట్టినరోజు సందర్భంగా, జూనియర్ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవు
Date : 20-04-2026 - 11:58 IST -
Deepika Confirms Second Pregnancy : మరోసారి తల్లి కాబోతోన్న దీపికా పదుకొణె
తన పెద్ద కుమార్తె దువా పదుకొణె సింగ్ చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పట్టుకుని ఉన్న క్యూట్ ఫొటోను షేర్ చేస్తూ, "మరోసారి తల్లి కాబోతున్నాను" అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు
Date : 19-04-2026 - 5:10 IST -
Singer Mangli : మంగ్లీని ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలంటూ ఫిర్యాదు!
సింగర్ మంగ్లీ చుట్టూ ముసురుకున్న మైక్రో ఫైనాన్స్ కుంభకోణం వివాదం రోజు రోజుకు ఎక్కువుతుంది. గోకుల నందన ఇన్‌ఫ్రా, శుభ క్షేత్ర ప్రాజెక్ట్స్ వంటి సంస్థల ద్వారా సినిమా ఫైనాన్సింగ్
Date : 19-04-2026 - 4:15 IST -
Vaaranasi : టీం కు సమ్మర్ సెలవులు ఇచ్చిన రాజమౌళి..!!
షూటింగ్ సెట్‌లో క్రమశిక్షణకు, పర్ఫెక్షన్‌కు మారుపేరైన రాజమౌళి (జక్కన్న), తన టీమ్ విషయంలో తీసుకున్న తాజా నిర్ణయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని భారీ సెట్‌లో మహేష్ బాబుపై ఒక కీలకమైన సాంగ్ షూట్ జరుగుతోంది
Date : 19-04-2026 - 3:45 IST -
Jailer 2 : విడుదలకు ముందే రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న ‘జైలర్-2’
ఈ సినిమాకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన అంశం దీని డిజిటల్ రైట్స్. అందుతున్న సమాచారం ప్రకారం, ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో 'జైలర్ 2' డిజిటల్ హక్కులను దాదాపు ₹160 కోట్లకు సొంతం చేసుకుంది. ఒక తమిళ చిత్రానికి, అది కూడా సినిమా విడుదల కాకముందే ఈ స్థాయి ధర లభించడం కోలీవుడ్ చరిత్రలో ఇదే మొదటిసారి.
Date : 19-04-2026 - 11:56 IST