Cinema
-
Samyuktha Menon: ధనుష్‌పై సంయుక్త మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు
మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చి, టాలీవుడ్‌లో వరుస విజయాలతో ‘గోల్డెన్ లెగ్’గా గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి సంయుక్త మీనన్. బింబిసార, విరూపాక్ష వంటి చిత్రాలతో తెలుగు పరిశ్రమలో ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. పవర్ స్టార్ పవన్ చిత్రం ‘భీమ్లా నాయక్’తో సంయుక్త రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది. తమిళనాడులో కూడా సంయుక్తకు భారీ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో
Date : 03-04-2026 - 2:45 IST -
SDT 19: సాయి దుర్గ తేజ్ పాన్-ఇండియా మూవీ.. ఆసక్తి రేపుతున్న కాన్సెప్ట్ పోస్టర్
Sai Durga Tej సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ తన కెరీర్‌లో 19వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. #SDT19 అనే వర్కింగ్ టైటిల్‌తో రానున్న ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్ర బృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ పోస్టర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. యుగాల నాటి రహస్యాలు, ఊహకందని శక్తుల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోందని స్పష్టమవుతోంది. Secrets of the Ages… Power beyo
Date : 03-04-2026 - 1:54 IST -
Hema Actress: డ్రగ్స్ టెస్టులో నెగిటివ్ వచ్చింది: నటి హేమ
Hyderabad Drugs నగరంలోని పబ్‌లలో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొండాపూర్‌లోని ‘క్వాక్ ఏరీనా పబ్’పై ఈగల్ టీమ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలు పబ్‌లో ఉన్నవారందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. పబ్‌లో పార్టీ జరుగుతున్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు, అనుమానం ఉన్న సుమారు 64 మందికి అక్కడికక్క
Date : 03-04-2026 - 1:30 IST -
Sharwanand: శర్వానంద్ బైకర్ మూవీ రివ్యూ
Biker Review మొన్న ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా విషయంలో చెప్పి మరీ హిట్ కొట్టాను. ఈసారి ‘బైకర్’తో బ్లాక్‌బస్టర్ కొట్టబోతున్నా”.. ఇది ఇటీవల శర్వానంద్ తన మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఇచ్చిన స్టేట్‌మెంట్. సాధారణంగా తమ కంటెంట్ మీద నమ్మకంతో ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్లు కొంతమంది ఉంటే.. సర్లే ఇలా చెప్తేనైనా ఫ్యాన్స్‌కి నమ్మకం కలుగుతుందని చెప్పేవాళ్లు కొంతమంది ఉంటారు. అయిత
Date : 03-04-2026 - 10:15 IST -
Rakasa Movie Review: సంగీత్ శోభన్ రాకాస మూవీ రివ్యూ
Niharika Konidela రుచికరమైన వంటకు సార్థకత చేకూరేది పద్ధతిగల వడ్డింపుతోనే. ఓ మోస్తరుగా వంట ఉన్నా కూడా వడ్డించే విధానం కుదిరితే నోటికి రుచిగా, కన్నులకు ఇంపుగా ఉంటుంది. కాబట్టి మంచిగా వండటమే కాదు.. రుచిగా వడ్డించడం కూడా కీలకమే. ఇదే సూత్రం సినిమాకి కూడా వర్తిస్తుంది. సినిమా బాగా తీయడంతో పాటు.. ఎంత బాగా ప్రమోట్ చేశాం అన్నది కూడా కీలకం. కంటెంట్ బాగున్న సినిమాకి సరైన ప్రమోషన్స్ లేక చతికిల
Date : 03-04-2026 - 9:49 IST -
శర్వానంద్ బైకర్ మూవీ ఎలా ఉందంటే?!
టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా స్పోర్ట్స్ డ్రామాలు వచ్చాయి. కానీ 'మోటోక్రాస్ రేసింగ్' నేపథ్యాన్ని ఎంచుకోవడం ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్.
Date : 03-04-2026 - 8:40 IST -
రామాయణ మూవీలో లక్ష్మణుడి పాత్ర చేసింది ఎవరంటే?
రవి దూబే లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్నారనే వార్త విన్న అభిమానులు ఆయన లుక్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Date : 02-04-2026 - 9:53 IST -
Chetak Screen Awards 2025: ‘ధురంధర్’ నామినేషన్ల సునామీ
డిజిటల్ విప్లవం తర్వాత సినీ రంగం మరియు ఓటిటి ప్లాట్‌ఫారమ్‌ల మధ్య సమతుల్యత పెరుగుతున్న తరుణంలో, ఈ అవార్డులు సృజనాత్మకతకు కొత్త ఊపిరి పోస్తున్నాయి. థియేటర్లలో విడుదలైన భారీ చిత్రాలతో పాటు డిజిటల్ తెరపై అలరించిన కంటెంట్‌ను
Date : 01-04-2026 - 7:52 IST -
Poonam Pandey: పూనమ్ పాండే బేబీ బంప్ ఫొటోలు వైరల్
వివాదాస్పద నటి పూనమ్ పాండే మరోసారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. తాను గర్భవతి అని ప్రకటిస్తూ మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను పంచుకున్నారు. టీ-షర్ట్‌ను పైకి మడిచి బేబీ బంప్‌ను చూపిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనికి క్యాప్షన్‌గా ‘గర్భవతి’ అని పాలసీసా ఎమోజీలను జోడించారు. View this post on Instagram A post shared by Poonam Pandey (@poonampandeyreal) క్యాన్సర్ డ్ర
Date : 31-03-2026 - 2:09 IST -
Peddi : ‘పెద్ది’ చిత్ర యూనిట్ కు క్షమాపణలు చెప్పిన మెగా ప్రొడ్యూసర్
నిన్న రాత్రి జరిగిన ఒక ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత SKN చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి. 'పెద్ది' సినిమా విడుదల వాయిదా పడిందంటూ
Date : 31-03-2026 - 11:45 IST -
Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?
రాబోయే రోజుల్లో ఏవైనా సెలవు దినాలు కలిసి వస్తే తప్ప, ఈ 100 కోట్ల గ్రాస్ టార్గెట్ రీచ్ అవ్వడం సవాలుతో కూడుకున్న పని. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ మరియు సినిమాల మధ్య ఉన్న గ్యాప్ వల్ల అభిమానులు
Date : 31-03-2026 - 9:00 IST -
పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!
రామ్ చరణ్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న తరుణంలో 'పెద్ది' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన, వాయిదా గురించిన ధృవీకరణ త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
Date : 30-03-2026 - 10:24 IST -
ప్రకాష్ రాజ్ తల్లి మృతి..పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ ..ఇదే కదా పవన్ అంటే !!
గత కొంతకాలంగా వయోసహజ అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. షూటింగ్స్ వంటి వృత్తిపరమైన బాధ్యతల్లో ఎంత బిజీగా ఉన్నా, తన తల్లితో గడిపే సమయానికి ప్రకాష్ రాజ్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు
Date : 30-03-2026 - 1:50 IST -
Balakrishna Heroine : బాలయ్య హీరోయిన్ కు చేదు అనుభవం..ఫోటో అంటూ నడుముపై చెయ్యి వేసి ..
తన అందం, నటనతో దక్షిణాదిలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే, కార్యక్రమం జరుగుతుండగా కొందరు అభిమానులు సెల్ఫీల కోసం ఆమెపైకి దూసుకువచ్చారు
Date : 30-03-2026 - 12:45 IST -
Prakash Raj : ప్రకాశ్ రాజ్ ఇంట విషాదఛాయలు
ఆయన తల్లి సువర్ణలత (86) సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. ప్రకాశ్ రాజ్ ఎదుగుదలలో ఆమె పాత్ర ఎంతో కీలకం
Date : 30-03-2026 - 11:23 IST -
Laxmi Rai : బాలకృష్ణ మూవీ ఛాన్స్ కొట్టేసిన లక్ష్మీరాయ్
నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌లో గ్లామర్ బ్యూటీ లక్ష్మీరాయ్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి
Date : 29-03-2026 - 4:45 IST -
Peddi : ‘పెద్ది’ రీమేక్ మూవీనా..?
రీమేక్ అని విమర్శలు చేస్తున్న వారికి మెగా అభిమానులు గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. 'పెద్ది' కేవలం కుస్తీకి పరిమితమైన సినిమా కాదని, ఇది ఒక మల్టీ స్పోర్ట్స్ జానర్ మూవీ
Date : 28-03-2026 - 8:00 IST -
TFJA Dairy Discovery : మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ ఆవిష్కరణ
కార్యక్రమంలో భాగంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు ఐడి కార్డులను అందజేసిన మెగాస్టార్ చిరంజీవి, TFJA చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించారు
Date : 28-03-2026 - 7:42 IST -
Pawan Kalyan : నిహారిక – వరుణ్ తేజ్ లకు పవన్ సపోర్ట్ ..ఓపెనింగ్ తోనే హైప్ తెచ్చుకున్న ‘బరి’
'కమిటీ కుర్రోళ్లు' చిత్రంతో తన సత్తా చాటిన యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేయడం మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది
Date : 28-03-2026 - 12:45 IST -
Rishab Shetty : ఆ నటులను ‘ఆన్ ఫాలో’ చేసిన రిషబ్ శెట్టి..కారణాలు ఏంటో ?
సోషల్ మీడియా వేదికగా ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు పరిశ్రమలో పెను సంచలనానికి దారితీస్తున్నాయి. తన సన్నిహితులు, తోటి నటీనటులను ఆయన అన్‌ఫాలో చేయడం వెనుక అసలు కారణాలు ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది
Date : 28-03-2026 - 12:23 IST