HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ram Charan Jr Ntr Alia Bhatt Are Electrifying In The Dance Number

RRR Celebration Anthem: సర్ ప్రైజ్ చేసిన రాజమౌళి…ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి సాంగ్ రిలీజ్…!

రాజమౌళి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు..ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి సెలబ్రేషన్ ఆంథెమ్ సాంగ్ రిలీజ్ చేశారు.

  • Author : Hashtag U Date : 15-03-2022 - 12:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rrr Song (1)
Rrr Song (1)

రాజమౌళి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు..ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి సెలబ్రేషన్ ఆంథెమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఎత్తర జెండా అంటూ సాంగే ఈ పాట పూర్తి వీడియోను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్, రాంచరణ్, అలియా భట్ లపై ఈ పాటను చిత్రీకరించగా…అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇప్పుడీ పాట యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.

నెత్తరు మరిగితే ఎత్తర జెండా అంటూ సాగే ఈ ఆంథెమ్ సాంగ్ లో స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవడం విశేషం. ఒక్కో స్వాతంత్ర్య సమరయోధుల ఫోటోలను చూపిస్తూ…వారి ప్రాంతాల గురించి తలచుకుంటూ ఈ పాట సాగింది. ఒకే స్క్రీన్ పై తలచుకుంటూ సాగింది ఈ పాట. వారి ఘనకీర్తిని కొనియాడేలా ఈ సాంగ్ ను రూపొందించారు. ఈ పాటలో ఎన్టీఆర్, రాంచరణ్ దోతీకట్టి స్టెప్పులేయడం కనుల విందు చేసింది. ఎన్టీఆర్, రాంచరణ్, అలియా ఒకే స్క్రీన్ పై కనిపించడం మరింత అలరిస్తుంది. జానపద నేపథ్యంలో ఈ పాట సాగింది.

ఈ పాటను రామజోగయ్యశాస్త్రీ రాశారు. తెలుగులో ఎంఎం కీరవాణి, హరికా నారాయణ్,పృథ్వీ చంద్ర, సాహితి చాగంటి, విష్‌ మిశ్రా ఈ పాటను ఆలపించారు. ఈ సాంగ్ ను తెలుగుతోపాటు తమిళం, మలయాలం, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాటని ఎంఎం కీరవాణి కంపోజ్ చేయగా…ఈ మూవీకి ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీలో అలియా భట్ బ్రిటీష్ నటి ఒలివీయా మోర్రీస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగన్, శ్రియా, సముద్రఖని మెయిర్ రోల్స్ లో యాక్ట్ చేశారు. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించారు. దాదాపు 450కోట్లతో నిర్మించిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కింది. పదికి పైగా భాషల్లోనే ఈ మూవీ మార్చి 25న రిలీజ్ కాబోతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Alia BHatt
  • jr ntr
  • MM Kreem musical
  • ramacharan
  • RRR anthem song
  • ss rajamouli

Related News

Jr Ntr Birthday Wishes To C

Jr NTR: మామయ్యకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తన 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ వంటి రాజకీయ దిగ్గజాలతో పాటు సామాన్యుల వరకు అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన మామయ్య పుట్టినరోజు సందర్భంగా, జూనియర్ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవు

  • Chandrababu Naidu

    Anna Canteens : చంద్రబాబు బర్త్ డే సందర్బంగా అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd