HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nazriya Nazims Zeroth Look As Leela Thomas In Nani Vivek Athreya Mythri Movie Makers Ante Sundaraniki Is Out Now

Nazriya: `అంటే సుందరానికి` చిత్రంలో నజ్రియా జీరోత్ లుక్

ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ బ్యానర్‌పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన రామ్-కామ్ ఎంటర్‌టైనర్ `అంటే సుందరానికి` జూన్ 10న థియేటర్లలో విడుదల కానుంది.

  • By Balu J Published Date - 04:11 PM, Fri - 18 March 22
  • daily-hunt
Nazriya
Nazriya

ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ బ్యానర్‌పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన రామ్-కామ్ ఎంటర్‌టైనర్ `అంటే సుందరానికి` జూన్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. నాని సరసన నజ్రియా ఫహద్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో లీలా థామస్‌గా నజ్రియాను పరిచయం చేస్తూ, మేకర్స్ ఆమెకు చెందిన‌ జీరోత్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ లుక్ ఎలా వుందంటే, ఒక‌ చేత్తో ఆమె తన కలల సముద్రంలో ప్రయాణించే ఫోటోగ్రాఫర్‌గా క‌నిపిస్తూ, మ‌రోవైపు దీర్ఘాలోచనలలో వుంది. చేతిలో కెమెరా పట్టుకుని ట్రెండీ దుస్తుల్లో కనిపిస్తుంది. ఈ లుక్‌తో పోస్టర్‌లో అందంగా ఉంది.

ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా, నికేత్ బొమ్మి కెమెరా నిర్వ‌హిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్.

తారాగణం: నాని, నజ్రియా ఫహద్, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: నవీన్ యెర్నేని & రవిశంకర్ వై
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
CEO: చెర్రీ
మ్యూజిక్ కంపోజర్: వివేక్ సాగర్
సినిమాటోగ్రాఫర్: నికేత్ బొమ్మి
ఎడిటర్: రవితేజ గిరిజాల
ప్రొడక్షన్ డిజైన్: లతా నాయుడు
పబ్లిసిటీ డిజైన్: అనిల్ & భాను
PRO: వంశీ శేఖర్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hero nani
  • latest tollywood news
  • natural star

Related News

    Latest News

    • Andhra Pradesh Government : ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..ఆరోగ్య కార్డుల సమస్యలకు ఇక చెక్!

    • Aadhaar Update : అతి త్వరలో ఇంట్లోనే ఆధార్ మొబైల్ నంబర్ మార్చుకునే సదుపాయం

    • BC Reservation : కవిత అరెస్ట్

    • Amaravati : అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

    • Gita Jayanti : గీతా జయంతి ఎప్పుడంటే ? భగవద్గీత ప్రాముఖ్యత ఇదే !

    Trending News

      • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd