Cinema
-
Samantha 2nd Wedding : సమంత పెళ్లిపై పూనమ్ పరోక్ష విమర్శలు!
Samantha 2nd Wedding : నటి పూనమ్ కౌర్ తాజాగా చేసిన ట్వీట్ తెలుగు సినీ పరిశ్రమలో ముఖ్యంగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. హీరోయిన్ సమంత (SM) రెండో వివాహంపై ఆమె పరోక్షంగా గుప్పించిన విమర్శలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి
Date : 01-12-2025 - 6:09 IST -
Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి పెళ్లి చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో ఎంతో సింపుల్‌గా, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ షూటింగ్ సమయంలో వీరి మధ్య ఏర్పడ్డ స్నేహం ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లిగా మారింది. సమంత సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు, ఇద్దరూ పలుమార్లు కలిసి కనిపించడం వీరి రి
Date : 01-12-2025 - 5:11 IST -
Samantha: పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత..!
ఒక చిత్రంలో వారు లింగ భైరవి ముందు నిలబడి ఉంగరాలు మార్చుకున్నారు. సమంతా ఎరుపు, బంగారు రంగుల సాంప్రదాయ చీరలో, తలలో తాజా పువ్వులతో అద్భుతంగా మెరిసింది.
Date : 01-12-2025 - 2:24 IST -
Samantha Raj Nidimoru : వివాహ బంధంతో ఒక్కటైన సమంత – రాజ్!…ఫోటోలు వైరల్..
స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్నారన్న వార్త ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగినట్లు సమాచారం. గత కొంతకాలంగా సమంత–రాజ్ డేటింగ్‌లో ఉన్నారన్న రూమర్లు నిజమయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు
Date : 01-12-2025 - 2:20 IST -
Harassment : లైంగిక వేధింపులు తట్టుకోలేక హీరోయిన్ కజిన్ ఆత్మహత్య
Harassment : అచల ఆత్మహత్య చేసుకుని రోజులు గడుస్తున్నా, నిందితుడైన మయాంక్‌పై ఇప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై అచల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Date : 01-12-2025 - 9:39 IST -
Samantha 2nd Wedding : సమంత రెండో వివాహం చేసుకోబోయేది ఈరోజేనా..?
Samantha 2nd Wedding : సమంత-రాజ్ నిడిమోరు పెళ్లి వార్తలకు ఊతమిచ్చే సంఘటన మరొకటి ఉంది. రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలి చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చింది
Date : 01-12-2025 - 9:00 IST -
Venky-Trivikram : వెంకీ – త్రివిక్రమ్ మూవీకి క్రేజీ టైటిల్!
Venky-Trivikram : ప్రస్తుతం ఈ సినిమా 'Venky77' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. అయితే, 'బంధుమిత్రుల అభినందనలతో' అనే టైటిల్ త్రివిక్రమ్ మార్క్ ఎమోషన్, హ్యూమర్‌ను ప్రతిబింబిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Date : 01-12-2025 - 8:34 IST -
Yellamma: ఎల్లమ్మ సినిమాపై దిల్ రాజు కీలక ప్రకటన.. కాస్టింగ్ గందరగోళానికి తెర?
సినిమా కాస్టింగ్ చుట్టూ ఇంత గందరగోళం నెలకొన్నప్పటికీ నిర్మాత దిల్ రాజు ఇటీవల ఈ ప్రాజెక్ట్‌పై ఒక కీలక ప్రకటన చేశారు. గోవాలో జరిగిన IFFI 2025 ఈవెంట్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎల్లమ్మకు సంబంధించిన అధికారిక ప్రకటన పది రోజుల్లో వెలువడుతుందని తెలిపారు.
Date : 30-11-2025 - 4:24 IST -
IBomma Case: iBOMMA రవి కేసు.. వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు
IBomma Case: iBOMMA పైరసీ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి అయిన iBOMMA రవి (అలియాస్ రవి ప్రహ్లాద్) తన నిజమైన గుర్తింపును పకడ్బందీగా దాచి ఉంచడానికి ముందుగానే ప్రణాళిక వేసుకున్నట్లు
Date : 30-11-2025 - 11:00 IST -
Spirit : ప్రభాస్ హౌస్ అరెస్ట్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగా
Spirit : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, 'యానిమల్' ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'స్పిరిట్' షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది
Date : 29-11-2025 - 6:30 IST -
NTR-Neel Movie : ఎన్టీఆర్ – నీల్ మూవీ లో స్టార్ యాక్టర్..?
NTR-Neel Movie : ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ అంచనాలున్న ప్రాజెక్టులలో ఒకటిగా దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న యాక్షన్ చిత్రం
Date : 29-11-2025 - 1:00 IST -
Dil Raju : సంక్రాంతికి లక్కీ డీల్…ఈసారి పండగ సందడంతా దిల్ రాజు దే!
నిర్మాత–డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈసారి సంక్రాంతి సీజన్‌పై భారీ బెట్ వేశారు. గత సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’తో నిరాశ ఎదురైనా, ఈసారి డిస్ట్రిబ్యూటర్‌గా ‘మన శంకర వరప్రసాద్ గారు’ మరియు ‘అనగనగా ఒక రాజు’ సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ నిజాం రైట్స్‌ను దిల్ రాజు రూ. 32 కోట్లక
Date : 29-11-2025 - 12:13 IST -
Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తున్న పెద్ది టీమ్.. కారణమిదే?!
అయినప్పటికీ ఫస్ట్ గ్లింప్స్, మొదటి సింగిల్ రెండూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ప్రమోషన్లు సరైన దిశలోనే సాగుతున్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
Date : 27-11-2025 - 7:30 IST -
Andhra King Taluka Review : రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ రివ్యూ!
దండలు, అగరబొత్తులు, కొబ్బరికాయలు, పాలాభిషేకాలు, విజిల్స్, క్లాప్స్.. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక వీరాభిమాని బుర్రలో ఇవి తప్ప ఇంకేం ఉండవ్. సినిమాకి హిట్ టాక్ వస్తే జేబులో డబ్బులు తీసి పార్టీలు ఇవ్వడం.. అదే ఫ్లాప్ అని తెలిస్తే బీరు తాగి బాధపడటం.. ఇదే సగటు అభిమాని జీవితం.. అంతేనా!! ఒక్కసారి అభిమానిస్తే జీవితాంతం గుండెల్లో పెట్టుకొని తిరిగే పిచ్చోళ్లయ్యా ఫ్యాన్స
Date : 27-11-2025 - 3:27 IST -
Viral: చిరు తో కొండా సురేఖ సెల్ఫీ..మెగా క్రేజ్ అంటే ఇది కదా !!
Viral: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చురుకుగా ఉంటూ, ప్రజాపనులతో నిత్యం బిజీగా ఉండే మంత్రి కొండా సురేఖ తాజాగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా
Date : 27-11-2025 - 3:18 IST -
Rahul Sipligunj : ఓ ఇంటివాడైన సింగర్ రాహుల్ సిప్లిగంజ్
Rahul Sipligunj : ప్రముఖ టాలీవుడ్ స్టార్ సింగర్, ఇండియన్ ఐడల్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు
Date : 27-11-2025 - 11:28 IST -
Maruva Tarama : ‘మరువ తరమా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్
Maruva Tarama : సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్‌పై రమణ మూర్తి గిడుతూరి మరియు రుద్రరాజు ఎన్.వి. విజయ్‌కుమార్ రాజు సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'మరువ తరమా'.
Date : 27-11-2025 - 10:14 IST -
Ram Charan- Sukumar: రామ్ చరణ్- సుకుమార్ సినిమా జానర్ ఇదేనా!
RC17 కథాంశంపై మరింత స్పష్టత రావడంతో సినిమా జానర్ (యాక్షన్, థ్రిల్లర్, లేదా రొమాంటిక్) ఏమిటనేది తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Date : 26-11-2025 - 9:55 IST -
AR Rahman : తెలుగు ప్రేక్షకుల అపోహలను రెహమాన్ ‘పెద్ది’తో తూడ్చేస్తాడా..?
AR Rahman : ఇప్పటికే మన స్టార్ హీరోలు దేవిశ్రీ ప్రసాద్, ఎస్.ఎస్. తమన్‌లతో సినిమాలు చేస్తున్నారు, కాబట్టి వారు కొత్త ఆప్షన్‌ల కోసం అన్వేషిస్తున్నారు
Date : 26-11-2025 - 12:20 IST -
Sampath Nandi: దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
Sampath Nandi: తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో 'రచ్చ', మాస్ మహారాజా రవితేజతో 'బెంగాల్ టైగర్' వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన
Date : 26-11-2025 - 9:49 IST