Cinema
-
జపాన్‌లో విడుదలకు సిద్ధమైన యానిమల్.. డేట్ కూడా ఫిక్స్!
అయితే హిందీ సినిమాలకు జపాన్ ఒక పరిమితమైన మార్కెట్. 'యానిమల్' వంటి వైల్డ్ యాక్షన్ సినిమాకు అక్కడి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం.
Date : 24-12-2025 - 8:32 IST -
నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన నా మైండ్‌లో నుండి పోలేదు.. అందుకే అలా మాట్లాడాను Sivaji
Sivaji : దండోరా మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళా సంఘాలు, సినీ ప్రముఖులు ఖండించడంతో పాటు విమెన్ కమిషన్ కి ఫిర్యాదులు కూడా చేశారు. శివాజీ ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. తాజాగా దండోరా ప్రెస్ మీట్ లో మరోసారి ఈ వివాదంపై స్పందించారు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని, మహిళలను కించపరచడం ఉద్దేశ్యం కాదని వివరణ ఇచ్చారు. అసభ్య
Date : 24-12-2025 - 4:14 IST -
కలెక్షన్ల సునామీ.. రూ.1,000 కోట్ల దిశగా ‘ధురంధర్’
రణ్వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 3 వారాల్లో రూ.925 కోట్ల (గ్రాస్)ను సాధించింది. రెండుమూడు రోజుల్లో రూ.వెయ్యి కోట్ల మార్క్ చేరనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి
Date : 24-12-2025 - 3:36 IST -
త్రివిక్రమ్ కథ ఎన్టీఆర్ కు నచ్చలేదా ? అందుకే ఆ హీరో కు వెళ్లిందా ?
త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'గాడ్ ఆఫ్ వార్' మళ్లీ అల్లు అర్జున్ వద్దకు వచ్చినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. కుమారస్వామి కథ ఆధారంగా తెరకెక్కే ఈ మూవీలో బన్నీ హీరోగా నటిస్తారని తొలుత ప్రచారం జరిగింది
Date : 24-12-2025 - 3:33 IST -
శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన కరాటే కల్యాణి
karate kalyani : హీరోయిన్లు వేసుకునే దుస్తులపై సినీనటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారిన నేపథ్యంలో ఈ అంశంపై సినీనటి కరాటే కల్యాణి స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. శివాజీ మాటల తీరు తప్పుగా అనిపించవచ్చని అంగీకరిస్తూనే, ఆయన ఉద్దేశాన్ని మాత్రం తప్పుగా అర్థం చేసుకుంటున్నారని కరాట
Date : 24-12-2025 - 11:43 IST -
మెగాస్టార్ స్టైలిష్ లుక్.. ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్!
ఈ కొత్త పోస్టర్లో చిరంజీవి బ్లాక్ సూట్లో మెరిసిపోతూ తనదైన శైలిలో ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఒక లైబ్రరీ నేపథ్యంలో కుర్చీలో కూర్చున్న చిరంజీవి, చేతిలో గన్ పట్టుకుని ఉండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
Date : 23-12-2025 - 10:09 IST -
‘హేయ్ శివాజీ’ నీలాంటి డర్టీ గాయ్ ని మీ ఇంట్లో ఆడవాళ్లు- వామ్మో వర్మ దారుణమైన కామెంట్స్
హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి RGV ఘాటుగా స్పందించారు. 'నాకు అతని పూర్తి పేరు తెలీదు. హేయ్ శివాజీ నువ్వు ఎవరైనా కావొచ్చు. నీలాంటి డర్టీ గాయ్ ని మీ ఇంట్లో ఆడవాళ్లు భరిస్తుంటే వారిపై నీ చాదస్తాన్ని ప్రదర్శించు.
Date : 23-12-2025 - 6:00 IST -
మీ సామాన్లు చూపించడం మానేసి, చక్కగా చీర కట్టుకోండి అంటూ హీరోయిన్ల పై శివాజీ సంచలన వ్యాఖ్యలు
హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై నటుడు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "హీరోయిన్లు ఏవి పడితే ఆ బట్టలు వేసుకోకండి. చీరలోనే అందం ఉంది. సామాన్లు కనిపించే బట్టల్లో కాదు
Date : 23-12-2025 - 12:10 IST -
తండ్రి కాబోతున్న నాగచైతన్య , నిజమేనా ?
హీరో నాగచైతన్య తండ్రి కాబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తండ్రి నాగార్జున ఖండించారు. సరైన సమయంలో చెబుతానని తాను మర్యాదపూర్వకంగా చెప్పిన సమాధానాన్ని మరోలా అర్థం చేసుకున్నారని
Date : 22-12-2025 - 12:20 IST -
మొన్న నిధి అగర్వాల్, నేడు సమంత ఏంటి ఈ ‘చిరాకు’ అభిమానం
మొన్న నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని ఓ షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా అలాంటి అనుభవమే సమంతకూ ఎదురైంది. కార్యక్రమం ముగిశాక తిరిగి వెళ్తున్న ఆమెను చూసేందుకు అంతా ఒక్కసారిగా దూసుకొచ్చారు
Date : 22-12-2025 - 10:20 IST -
బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్.. ఎంత గెలుచుకున్నాడో తెలుసా ?
బిగ్ బాస్ సీజన్-9 విజేతగా నిలిచినందుకు కళ్యాణ్ పడాల రూ.35 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. దీంతో పాటు వారానికి రూ.70వేల చొప్పున రూ.10.50 లక్షలు సంపాదించారు.
Date : 22-12-2025 - 9:00 IST -
ఈ టాలీవుడ్ హీరోయిన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమన్నా నటించిన ‘డూ యూ వన్నా పార్టనర్’ విడుదలయ్యింది. ఇందులో ఆమెతో పాటు డయానా పెంటీ కూడా ప్రధాన పాత్రలో నటించింది.
Date : 21-12-2025 - 11:09 IST -
ప్రమాదానికి గురైన బాలీవుడ్ హాట్ బ్యూటీ
బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహీ పెద్ద రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ముంబైలో ఓ మ్యూజిక్ ఈవెంట్‌కు వెళ్తున్న ఆమె కారును అంబోలీలోని లింక్ రోడ్లో మద్యం మత్తులో ఓ వ్యక్తి కారుతో వేగంగా ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు
Date : 21-12-2025 - 8:40 IST -
ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. బిర్యానీ పాత్రలో సంపూర్ణేష్ బాబు!
లెజెండరీ నటుడు మోహన్ బాబు ఈ చిత్రంలో 'షికంజా మాలిక్' అనే శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు బాలీవుడ్ నటులు రాఘవ్ జుయల్, సోనాలి కుల్కర్ణి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Date : 19-12-2025 - 8:16 IST -
యంగ్ లుక్ తో అదరగొడుతున్న మెగాస్టార్ లేటెస్ట్ పిక్స్ బెస్ట్ డిజైన్ రూపొందిస్తే ఆదరిపోయే బహుమతి!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSG) నుంచి చిత్ర బృందం సరికొత్త హెచ్డీ స్టిల్స్‌ను విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ఫొటోల్లో మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్, ఎనర్జీతో ఆకట్టుకుంటున్నారు. ఈ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర
Date : 19-12-2025 - 8:00 IST -
అవతార్ ఫైర్ అండ్ యాష్ రివ్యూ!
Avatar Fire and Ash : డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన జేమ్స్ కామెరూన్ ప్రతిష్టాత్మక చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’కు మిశ్రమ స్పందన లభిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపుతోంది. ప్రేక్షకులు విజువల్స్, CGI, సౌండ్ డిజైన్, పండోరా ప్రపంచాన్ని విస్తరించిన తీరు అద్భుతమని ప్రశంసిస్తున్నారు. అయితే కథ పరంగా కొత్తదనం లేదని
Date : 19-12-2025 - 4:51 IST -
అవతార్-3 మూవీ ఎలా ఉందంటే !!
ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్ ఫైర్ అండ్ యాష్ చిత్రం శుక్రవారం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల మునుఁడకు వచ్చింది. అవతార్ మొదటి భాగం సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన అవతార్ 2 ప్రపంచ వ్యాప్తంగా 2 బిలియన్ డాలర్లు వసూలు చేసి బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టించింది. మరో మూడో పార్ట్ ఎలా ఉంటుందో, ఏ రేంజ్ లో వసూళ్లు సాధిస్తుందో
Date : 19-12-2025 - 1:21 IST -
ఛాంపియన్ స్టోరీ ఇదే !!
హీరో రోషన్ మేకా, అనస్వర రాజన్ జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’ నుండి ట్రైలర్ విడుదలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ట్రైలర్ ను విడుదల చేయడం తో సినిమా కు మరింత క్రేజ్ వచ్చింది.
Date : 19-12-2025 - 11:45 IST -
ముచ్చటగా మూడోసారి మలైకా డేటింగ్, ఈసారి ఏకంగా తన కంటే 17 ఏళ్ల చిన్నోడితో ?
బాలీవుడ్ మీడియా లో నిత్యం ఏదొక వార్త తో హైలైట్ అవ్వడం మలైకా అరోరా కు సొంతం . సినిమాల కన్నా తన పర్సనల్ విషయాలతో హైలైట్ అవుతుంటుంది. తాజాగా ఆమె 33 ఏళ్ల యువకుడితో డేటింగ్ చేస్తుందనే వార్త ఊపందుకుంది.
Date : 19-12-2025 - 6:54 IST -
నిధి అగర్వాల్ కు చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు
హైదరాబాద్ లోని లాల్ మాల్ లో నిధి అగర్వాల్ కు ఎదురైనా ఘోర పరాభవం ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చ గా మారింది. మాములుగా సినిమా యాక్టర్లు బయటకు వస్తే అభిమానులు , సినీ ప్రేమికులు వారిని చూసేందుకు పోటీ పడడం ఖాయం..తాజాగా నిధిని చూసేందుకు కూడా అలాగే పోటీపడ్డారు.
Date : 18-12-2025 - 9:45 IST