Cinema
-
Hanuman: ఆకట్టుకుంటున్న హను-మాన్ మూవీ, మరిన్ని థియేటర్లు పెరిగే ఛాన్స్!
Hanuman: హను-మాన్ మూవీ ఈరోజు అధికారికంగా ప్రీమియర్ అయిన పాన్-ఇండియన్ చిత్రం. గత రాత్రి దేశవ్యాప్తంగా నిర్వహించిన సుమారు 1000 చెల్లింపు ప్రీమియర్ షోలలో ఈ చిత్రం గణనీయమైన ప్రీ-రిలీజ్ ఉత్సాహాన్ని సృష్టించింది. సంచలనాత్మక బజ్ ఆధారంగా తాజా అప్‌డేట్‌లు ఈ చిత్రం ప్రదర్శన ను తెలుగు రాష్ట్రాల్లోని మరిన్ని థియేటర్‌ల్లో విడుదల చేసే ప్రణాళికల గురించి ఆలోచిస్తున్నారు మేకర్స్. థియేట్ర
Date : 12-01-2024 - 3:30 IST -
Sreeleela: అభిమానులను ఫిదా చేస్తున్న శ్రీలీల నిర్ణయం, ఎందుకో తెలుసా
శ్రీలీల.. ఒక యువ నటి, అత్యంత ప్రజాదరణ పొందిన బిజీగా ఉన్న నటి. ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన గుంటూరు కారంలో ఆమె మహేష్ బాబు ప్రేమ పాత్రలో నటిస్తుంది. పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్నప్పటికీ, నటి ఇటీవల ప్రకటనలలో పాల్గొనడానికి ఆఫర్‌లను తిరస్కరించింది. ఆమె ఆశయాలను కాపాడుకునేందుకు ఆమె తీసుకున్న నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలీల రాబోయే చిత్రం ఉస్తాద్ భగత
Date : 12-01-2024 - 1:55 IST -
Mahesh Babu : అభిమానులతో కలిసి సినిమా చూసిన మహేష్.. సుదర్శన్ థియేటర్లో ఫ్యామిలీతో బాబు..
ఎప్పటిలాగే అభిమానులు RTC X రోడ్స్ లో థియేటర్స్ వద్ద హంగామా చేస్తున్నారు.
Date : 12-01-2024 - 1:31 IST -
Miss Perfect : పెళ్లి తర్వాత లావణ్య ఫస్ట్ వెబ్ సిరీస్.. ‘మిస్ పర్ఫెక్ట్’ టీజర్ చూశారా?
లావణ్య త్రిపాఠి ఓ తమిళ్ సినిమా చేస్తుండగా తాను నటించిన మిస్ పర్ఫెక్ట్(Miss Perfect) వెబ్ సిరీస్ రిలీజ్ కి రెడీ అయింది.
Date : 12-01-2024 - 12:48 IST -
Kalki 2898AD : ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అదే డేట్ రిపీట్ చేస్తున్న వైజయంతి మూవీస్..
గత కొన్ని రోజులుగా కల్కి రిలీజ్ డేట్ పై వార్తలు వస్తున్నాయి. ఈ సంక్రాంతికి అనుకున్నా షూటింగ్ అవ్వక కల్కి వాయిదా పడింది.
Date : 12-01-2024 - 12:25 IST -
Guntur Kaaram Public Talk : మహేష్ ‘మాస్’ విస్ఫోటనం
సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ (Mahesh – Trivikram) కలయికలో తెరకెక్కిన గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో మహేష్ – త్రివిక్రమ్ కలయికలో అతడు , ఖలేజా చిత్రాలు రాగా..ఈ రెండు ప్రేక్షకులను అలరించాయి. ఇక హ్యాట్రిక్ గా రాబోతున్న గుంటూరు కారం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూసారు. వారి ఆసక్తి ఏమాత్రం తగ్గకుండా [&
Date : 12-01-2024 - 6:30 IST -
Guntur Karam RRR Record Break : రోజుకి 41 షోలు.. RRR కే వేయలేదు.. మహేష్ గుంటూరు కారం రికార్డు..!
Guntur Karam RRR Record Break సూపర్ స్టార్ మహేష్ స్టామినా తెలిసేలా తెలుగు రెండు రాష్ట్రాల్లో గుంటూరు కారం ఫీవర్ కనిపిస్తుంది.
Date : 11-01-2024 - 5:41 IST -
Venkatesh Saindhav Worldwide Business : పాతిక కోట్ల టార్గెట్ తో వెంకీ మామా.. సైంధవ్ ఏరియా వైజ్ బిజినెస్ లెక్కలివే..!
Venkatesh Saindhav Worldwide Business విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా సైంధవ్. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్
Date : 11-01-2024 - 5:05 IST -
Na Samiranga Worldwide Business : కింగ్ నాగార్జున నా సామిరంగ బిజినెస్ డీటైల్స్ ఇవే.. హిట్టు కొట్టాలంటే ఎంత తీసుకు రావాలంటే..!
Na Samiranga Worldwide Business కింగ్ నాగార్జున హీరోగా విజయ్ బిన్ని డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా నా సామిరంగ. ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి
Date : 11-01-2024 - 5:02 IST -
Varalaxmi Sarathkumar: మెగాస్టార్ అభినందించడం నిజంగా గొప్ప ఆనందాన్నిచ్చింది: వరలక్ష్మీ శరత్ కుమార్
Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ అనగానే చాలామందికి హీరోయిన్ ట్యాగ్ గుర్తుకురాకుండా వైవిధ్యమైన నటిగానే మదిలో మెదులుతుంది. ఏ పాత్ర చేసినా అందులో తన ముద్ర ఉండేలా చూసుకుంటుంది. హీరోలతో పోటీ పడి నటిస్తూ మంచి మార్కులు కొట్టేస్తోంది. తాజాగా ఈ నటి ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ‘హను-మాన్’ సినిమాలో నటించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తనకేం కావాలో (ప్రశాంత వర్మ) పూర్
Date : 11-01-2024 - 3:17 IST -
Hanu Man First Review : ‘హనుమాన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రేటింగ్ మాములుగా ఇవ్వలేదు
ప్రశాంత్ వర్మ – తేజ సజ్జ (Prasanth Varma – Teja Sajja) కలయికలో తెరకెక్కిన మూవీ హనుమాన్ (Hanu Man). ఈ మూవీ ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతి బరిలో మహేష్ బాబు , వెంకటేష్ , నాగార్జున వంటి పెద్ద హీరోలు పోటీపడుతున్నప్పటికీ..డైరెక్టర్ ప్రశాంత్ వర్మ..నిర్మాత నిరంజన్ పట్టుబట్టి సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీనికి కారణం కథపై వారికీ ఉన్న న
Date : 11-01-2024 - 2:32 IST -
Ravindar Chandrasekaran: ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న రవీంద్ర చంద్రశేఖర్
సౌత్ స్టార్ కపుల్స్‌లో ఎంతో పేరు తెచ్చుకున్న రవీంద్ర చంద్రశేఖర్, మహాలక్ష్మిల గురించి తెలియని వారు ఉండరు. తమిళ నిర్మాతగా రవీందర్ చంద్రశేఖర్ పాపులర్ అయినప్పటికీ టీవీ నటి మహాలక్ష్మిని పెళ్లి
Date : 11-01-2024 - 1:33 IST -
Mahesh Ramyakrishna Special Song : మహేష్ తో అప్పుడు స్పెషల్ సాంగ్.. ఇప్పుడు మదర్ క్యారెక్టర్..!
Mahesh Ramyakrishna Special Song సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం మరికొద్ది గంటల్లో రిలీజ్ అవుతుంది. మిడి నైట్ షోస్ నుంచే గుంటూరు కారం హడావుడి
Date : 11-01-2024 - 12:39 IST -
Khaleja Scene Repeate : ఓం నమశివ జై జై జై.. గుంటూరు కారం ఈవెంట్ లో ఖలేజా సీన్ రిపీట్..!
Khaleja Scene Repeate సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి
Date : 11-01-2024 - 12:17 IST -
Hyderabad : సినీ నటిపై యువకుడు దాడి ..పెళ్లి పేరుతో రూమ్ కు పిలిచి
ఎక్కడ చూడు మహిళలప్ దాడులు , అత్యాచారాలు ఎక్కువై పోతున్నాయి. ఎన్ని చట్టాలు , కోర్టులు ఎన్ని శిక్షలు విదిస్తున్నప్పటికీ కామాంధుల్లో , కొంతమంది మగవారిలో మార్పు అనేది రావడం లేదు. కొంతమంది తమ కామ కోర్కెలు తీర్చుకునేందుకు చూస్తుంటే..మరికొంతమంది ప్రేమ పేరుతో దాడులు చేస్తూ వస్తున్నారు. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ లో సినీ
Date : 11-01-2024 - 11:34 IST -
Director Sukumar Birthday Special : లెక్కల మాస్టారు..లెక్క తప్పేదెలా..
చిత్రసీమలో లెక్కల మాస్టారు అంటే టక్కున గుర్తుచ్చే పేరు సుకుమార్ (Director Sukumar ). చిత్రసీమలోకి (Tollywood) అడుగుపెట్టకముందు మ్యాథ్స్ లెక్చర్ గా లెక్కలు చెప్పేవారు..ఆ లెక్కలు..ఇప్పుడు సినిమాల్లో వేస్తూ..లెక్క తప్పేదెలా..రికార్డ్స్ తగ్గేదెలా అనిపిస్తున్నాడు. 1970 – జనవరి 11 న ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, రాజోలు సమీపంలోని మట్టపర్రు గ్రామంలో సుకుమార్ జన్మించాడు. చిన్నప్పటి నుంచే బుక్స్ చ
Date : 11-01-2024 - 10:17 IST -
Tollywood : అక్కడ సినిమాలే ఆడట్లే..అయినా రూ.30 కోట్లు డిమాండ్..
చిత్రసీమలో నిర్మాతల పరిస్థితి ఎలా ఉందో..చెప్పాల్సిన పనిలేదు. అగ్ర హీరోలను పెట్టి భారీ కాస్ట్ క్రూ తో..భారీ సెట్స్..భారీ ప్రమోషన్ ఇలా అన్ని భారీగా చేస్తే..కనీసం ప్రమోషన్ ఖర్చులు కూడా రాని పరిస్థితి. ఈరోజుల్లో భారీ సినిమాలా కన్నా ఓటిటి వెబ్ సిరీస్ లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఉదాహరణకు 90’s . బిగ్ బాస్ ఫేమ్ శివాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మిడిల్ క్లాస్ మూవీ యావత్ ప్రేక్ష
Date : 10-01-2024 - 9:35 IST -
Nithiin injured: నితిన్ తమ్ముడు షూటింగ్ కు బ్రేక్.. రీజన్ ఇదే..
యంగ్ హీరో నితిన్ తమ్ముడు టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ డైరెక్టర్. దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కోసం ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లిలో కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు.
Date : 10-01-2024 - 9:16 IST -
Pushpa 2 : పుష్ప 2 లో సమంత ఉంటుందా.. ఐటం సాంగ్ పై అప్డేట్ ఏంటి..?
Pushpa 2 అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా మొదటి పార్ట్ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. తెలుగులో రిలీజ్ అనుకున్న ఈ సినిమా
Date : 10-01-2024 - 2:00 IST -
Mahesh Babu : గురూజీలో ఇంత మాస్ యాంగిల్ ఎవరు ఊహించలేదే..!
Mahesh Babu త్రివిక్రం అంటే క్లాస్ డైరెక్టర్ ఆయన డైలాగ్స్ తో ఆడియన్స్ మనసులు గెలుస్తాడని తెలిసిందే. నువ్వే నువ్వే సినిమా నుంచి అల వైకుంఠపురంలో
Date : 10-01-2024 - 1:46 IST