HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bollywood Actress Who Is Secretly Engaged

Kriti Kharbanda: సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఫోటోస్ వైరల్?

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సీక్రెట్ గా పెళ్లిళ్లు చేసుకోవడం ఎంగేజ్మెంట్ చేసుకోవడం లాంటివి చేసి అభిమానులకు నెటిజెన్స్ కు షాక్ ఇస్తున్నారు. అయిత

  • Author : Anshu Date : 30-01-2024 - 5:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 30 Jan 2024 05 29 Pm 1315
Mixcollage 30 Jan 2024 05 29 Pm 1315

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సీక్రెట్ గా పెళ్లిళ్లు చేసుకోవడం ఎంగేజ్మెంట్ చేసుకోవడం లాంటివి చేసి అభిమానులకు నెటిజెన్స్ కు షాక్ ఇస్తున్నారు. అయితే వాటి వెనుక ఉన్న రీజన్స్ ఏంటి అన్న విషయం పక్కన పెడితే ఈ మధ్యకాలంలో చాలామంది ఇలాగే చేసి అభిమానులకు షాకిస్తున్నారు. అనంతరం రిలాక్స్డ్ గా ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలా ఈ మధ్యకాలంలో ఇది బాగా ట్రెండ్ అయిపోయింది. అలా తాజాగా కూడా పవన్ కళ్యాణ్ హీరోయిన్ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని ఒకసారిగా షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమెకు కాబోయే భర్త ఎవరు అన్న విషయానికి వస్తే..

ఆ హీరోయిన్ మరెవరో కాదు కృతి ఖర్బందా. సోషల్ మీడియాలో వీళ్ళిద్దరికి సంబంధించిన ఫొటోస్ వైరల్ అవ్వడంతో నిజంగానే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2019 నుంచి డేటింగ్ లో బాలీవుడ్ ప్రేమ జంట కృతి ఖర్బందా-పుల్కిత్ సామ్రాట్ ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరికి నిశ్చితార్ధం జరిగినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిశ్చితార్ధ వేడుక వారి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. ఫోటోలలో కుటుంబ సభ్యులతో ఫోజులిస్తున్న పుల్కిత్ కృతికి హగ్ ఇస్తూ కనిపించారు.

 

 

View this post on Instagram

 

A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda)

ఇద్దరి చేతికి ఒకేరకమైన ఉంగరాలు ఉండటం కూడా నెటిజన్ల కంట పడింది. దాంతో వీరిద్దరూ అధికారికంగా నిశ్చితార్ధం చేసుకున్నారా? అని చర్చ మొదలుపెట్టారు. వాడితో పాటుగా ఇంకా కొన్ని ప్రదేశాలలో దిగిన ఫొటోస్ కూడా షేర్ చేశారు. ఆ ఫోటోలను బట్టి చూస్తుంటే వీరిద్దరికి నిజంగానే ఎంగేజ్మెంట్ జరిగిందని త్వరలోనే వీరు ఒకటి కాబోతున్నట్లు కూడా తెలుస్తోంది. కాగా కృతి బ్లూ అండ్ గోల్డెన్ అనార్కలీలో బ్లష్ పింక్ దుపట్టాలో మెరిపోతే, పుల్కిత్ తెల్లటి కుర్తాలో బ్లూ ప్రింట్ దుస్తులతో హ్యాండ్ సమ్‌గా ఉన్నారు. బ్యాగ్రౌండ్‌లో ఇల్లంతా అలంకరించబడి ఉంది. కుటుంబ సభ్యులంతా వేడుక కోసం ఒక చోట చేరినట్లు అనిపించింది. అయితే పుల్కిత్ సామ్రాట్ కానీ, కృతి ఖర్బందా కానీ అధికారికంగా తమకు నిశ్చితార్ధం జరిగినట్లు ఇంకా ప్రకటించలేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • boy friend
  • Kriti Kharbanda
  • Pawan Kalyan
  • photos viral
  • secretly engaged

Related News

    Latest News

    • Toing : వైజాగ్‌లో ‘టోయింగ్’ యాప్ సేవలు ప్రారంభం

    • Toll Plaza : ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగే పనేలేదు !!

    • West Bengal Election : ఆ రెండు నియోజకవర్గాల్లో రీపోలింగ్!

    • Peddi : ఎట్టకేలకు పెద్ది రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

    • US Prepping Iran Attack Again : ఇరాన్ పై మరోసారి దాడికి సిద్దమైన అమెరికా ?

    Trending News

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd