HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Og Release Date

Pawan ‘OG’ : పవన్ ‘OG’ రిలీజ్ డేట్ వచ్చేసింది..?

  • Author : Sudheer Date : 30-01-2024 - 5:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
No New Year Poster For Pawan Kalyan Og
No New Year Poster For Pawan Kalyan Og

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది OG టీం. సాహో ఫేమ్ సుజిత్ – పవన్ కళ్యాణ్ కలయిల్లలో OG మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ గా లేకపోతే ఈ టైం కల్లా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండేది..కానీ పవన్ పూర్తిగా రాజకీయాల్లో బిజీ గా ఉండడం తో ఈ సినిమా ఆలస్యం అవుతుంది. ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తున్న వారికీ మేకర్స్ గుడ్ న్యూస్ తెలిపారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ఓ న్యూస్ ను బయటకు వదిలారు. ఈ ప్రకటన చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పవన్ పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ గ్లింప్స్‌తో ఫ్యాన్స్‌లో ఓ రకమైన ఉత్సాహం మొదలైంది. ఇక త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ తో పాటు పవన్ చేతిలో హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల షూటింగ్స్ సగానికి పైగా పూర్తి చేసుకుని ఇప్పుడు బ్రేక్ ఇచ్చాయి.

Read Also : Gaddar Statue : గద్దర్ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • OG
  • OG Release date
  • Pawan Kalyan

Related News

Nani Pawan

Nani Big Shock to Pawan Kalyan : నాని మాస్ ‘షేర్’ దెబ్బకు పవన్ ‘ఉస్తాద్’ విలవిల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" చిత్రం నుండి విడుదలైన 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పాటపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

  • Allu Sirish Wedding

    అల్లు శిరీష్ వివాహ వేడుకలు.. పవన్ కళ్యాణ్ దంపతులకు ఆహ్వానం!

  • Allu Sirish invites Pawan Kalyan and Naga Babu

    అల్లు శిరీష్ పెళ్లి..పవన్‌ కల్యాణ్‌, నాగబాబులకు శుభలేఖ

  • Konidela Village

    కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

  • Jagan Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

Latest News

  • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

  • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

  • ర‌ష్మిక‌కు విజయ్ దేవరకొండ తల్లి ఇచ్చిన కానుక ఏమిటో తెలుసా?

  • ASUS : హైదరాబాద్ లో ఆసుస్ విస్తరణ

  • Nifty : భారత ఆర్థిక వ్యవస్థలో నూతన వృద్ధి శకం

Trending News

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd