Cinema
-
Vyooham : వర్మ ‘వ్యూహం’ నికి షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
వర్మ (RGV) తెరకెక్కించిన ‘వ్యూహం’ (Vyooham ) మూవీ కి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) షాక్ ఇచ్చింది. ‘వ్యూహం’ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. చిత్రసీమలో ఒకప్పుడు వర్మ అంటే వేరు..ఇప్పుడు వర్మ అంటే వేరు. గతంలో ఆయన సినిమా వస్తుందంటే సినీ ప్రముఖులు సైతం ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే అనేవారు..కానీ ఇప్పుడు వర్మ నుండి సినిమా అంటే వామ్మో వద్దురా బాబో అనే స్థాయి
Published Date - 12:37 PM, Mon - 22 January 24 -
Shah Rukh Khan: బాలీవుడ్ టాప్ డైరెక్టర్ కు నో చెప్పిన షారుక్ ఖాన్, కారణమిదే
Shah Rukh Khan: ఐదేళ్ల గ్యాప్ తీసుకున్న తర్వాత, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 2023లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో తిరిగి వచ్చాడు. అతని యాక్షన్ చిత్రాలైన పఠాన్ మరియు జవాన్ ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాలీవుడ్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచాయి. SRK ఇటీవల విడుదలైన డుంకీ కూడా 450 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం ద్వారా మంచి వసూళ్లను సాధించింది. బాలీవుడ్ మీడియాలో వచ్చిన కథనం
Published Date - 09:39 PM, Sun - 21 January 24 -
Game Changer: మెగాఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, గేమ్ ఛేంజర్ విడుదల తేదీ అతి త్వరలో!
Game Changer: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ ఛేంజర్ కోసం ఇద్దరూ చేతులు కలిపారు. చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమాని సెప్టెంబరు 2024లో విడుదల చేస్తామని ఇటీవలే చిత్ర నిర్మాత దిల్ రాజు తెలిపారు. షూటింగ్ పూర్తయిన వెంటనే విడుదల తేదీని ప్రకటిస్తామని దిల్ రాజు తెలిపారు. సోషల్ మీడియాలో తాజా సంచలనం
Published Date - 09:31 PM, Sun - 21 January 24 -
HUE Art Exhibition: ఆర్ట్ ఎగ్జిబిషన్ ని ప్రారంభించిన సురేష్ దగ్గుబాటి
హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌కు ఆనుకుని ఉన్న స్పిరిట్ మీడియా స్పేస్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ లో HUEని లాంఛనంగా ప్రారంభించారు సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాత సురేష్ దగ్గుబాటి.
Published Date - 06:31 PM, Sun - 21 January 24 -
HanuMan: హనుమాన్ మూవీ బంపర్ ఆఫర్, ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ
HanuMan: తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన సూపర్ హీరో చిత్రం హనుమాన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా కలెక్షన్లలో అద్బుతమైన పట్టుతో ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో 200 కోట్ల గ్రాస్‌ను దాటనుంది. అయోధ్యలో రామమందిర శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్నందున రేపు చాలా దివ్యమైనది. ఈ శుభ సందర్బంగా మల్టీప్లెక్స్ చ
Published Date - 04:46 PM, Sun - 21 January 24 -
NTR31 vs Salaar2: ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ సినిమాపైనే దృష్టి పెట్టిన ప్రశాంత్ నీల్
RRR తరువాత తదుపరి సినిమాను పట్టాలు ఎక్కించడానికి నందమూరి తారక్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ సినిమాలపై భారీ అంచనాలు నమోదవ్వడంతో కొరటాల తెరకెక్కిస్తున్న దేవర విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Published Date - 02:18 PM, Sun - 21 January 24 -
Rashmika Mandanna: అమ్మాయిల వీడియోలను మార్ఫింగ్ చేయడం పెద్ద తప్పు: రష్మిక మందన్న
Rashmika Mandanna: నవంబర్ 2023 మొదటి వారంలో రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో ఆన్లైన్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిింది. అమితాబ్ బచ్చన్ వంటి తారల నుండి ప్రతిస్పందనలను ప్రేరేపించింది. ప్రభుత్వం అవసరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత, ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు గుంటూరులో ఉన్న 24 ఏళ్ల యువకుడిని పట్టుకున్నారు. నకిలీ వీ
Published Date - 01:15 PM, Sun - 21 January 24 -
Hanu-Man: అయోధ్యకు హనుమాన్ టీం ఎంత విరాళం ఇచ్చిందో తెలుసా
Hanu-Man: హను-మాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయాన్ని కొనసాగిస్తూ, ప్రతిచోటా ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ నటించిన ఈ చిత్రం ఈసారి అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట ఈవెంట్‌కు ముందు మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. బ్లాక్ బస్టర్ హిట్ మాత్రమే కాదు, హను-మాన్ కూడా అయోధ్యలో భగవాన్ శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొంటూ ర
Published Date - 01:01 PM, Sun - 21 January 24 -
Pawan Kalyan : పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆ సినిమాను మర్చిపోయారా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ప్రతి సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే సూపర్ క్రేజ్ తెచ్చుకుంటాయి. పవన్ సుజిత్ కాంబోలో వస్తున్న OG
Published Date - 11:16 AM, Sun - 21 January 24 -
Rashmika Mandanna : హీరోని చెంపదెబ్బ కొట్టి బోరున ఏడ్చేసిన హీరోయిన్..!
మొన్నటిదాకా టాలీవుడ్ లో ఫాం కొనసాగించిన కన్నడ భామ రష్మిక (Rashmika Mandanna) ఇప్పుడు బాలీవుడ్ లో కూడా దూసుకెళ్తుంది.
Published Date - 10:49 AM, Sun - 21 January 24 -
Fake Collections : ఫేక్ కలెక్షన్స్.. నిర్మాతలు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని..!
Fake Collections ఏకంగా మీడియా ముందే అవును మేం ప్రకటించే కలెక్షన్స్ అన్నీ ఫేక్ అని అంటుంటాడు. అసలు అలా ఫేక్ కలెక్షన్స్ ప్రకటించి సమాజానికి ఏం మెసేజ్
Published Date - 10:21 AM, Sun - 21 January 24 -
Mahesh Rajamouli Movie : ఏడాదిలో పూర్తి చేయడం సాద్యమయ్యే పనేనా..!
Mahesh Rajamouli Movie సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా విషయంలో ఇంకా కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది. ఇటీవలే గుంటూరు కారంతో
Published Date - 09:45 AM, Sun - 21 January 24 -
Vijay Devarakonda : రౌడీ హీరో కోసం ఇద్దరు క్రేజీ హీరోయిన్స్..!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఖుషి తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పరశురాం డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు
Published Date - 09:42 AM, Sun - 21 January 24 -
Sreeleela : శ్రీలీల కు ఇక గడ్డుకాలమేనా..?
అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు..చిత్రసీమలో రాణించాలంటే గ్లామర్..నటనే కాదు అదృష్టం కూడా ఉండాలి..దాంతో పాటు హిట్స్ కూడా ఖాతాలో పడాలి..అప్పుడే చిత్రసీమలో రాణిస్తారు. హీరోలైన , హీరోయిన్స్ అయినా ఇలా ఎవరైనా సరే..హిట్లు పడితేనే ఇండస్ట్రీ లో ఛాన్సులు వస్తాయి. ఒకటి , రెండు ప్లాపులు పడితే అంతే సంగతి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒకప్పుడు భారీ విజయాలు సాధించిన డైరెక్టర్లు , హీరోలు ,
Published Date - 10:42 PM, Sat - 20 January 24 -
Guntur Kaaram Collections: గుంటూరు కారం కలెక్షన్స్ లో నిజమెంత?
టాలీవుడ్ స్టార్ హీరో ఘట్టమనేని మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై మిక్స్డ్ టాక్ తో రన్ అవుతుంది. భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ తొలి రోజే యావరేజ్ టాక్ రావడంతో అభిమానులు నిరాశ చెందారు.
Published Date - 09:58 PM, Sat - 20 January 24 -
Guntur Kaaram : OTT లో సందడి చేసేందుకు సిద్దమైన గుంటూరు కారం..
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) నటించిన తాజా మూవీ గుంటూరు కారం (Guntur Kaaram) ..ఓటిటి (Netflix ) లో సందడి చేసేందుకు సిద్ధమైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – మహేష్ కలయికలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా అభిమానుల అంచనాలను మాత్రం అందుకోలేక యావరేజ్ హిట్ అందుకుంది. అయినప్పటికీ మొదటి వారం లో భారీగా వసూళ్లు సాధించి […]
Published Date - 08:32 PM, Sat - 20 January 24 -
Shyamala Devi : వేణు స్వామి ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణం రాజు భార్య
ఈ మధ్య జ్యోతిష్యుడు వేణు స్వామి (Astrologer Venuswami) పేరు వైరల్ గా మారింది..సినీ ప్రముఖుల తాలూకా జ్యోతిష్యం (Astrology ) చెపుతూ వార్తల్లో నిలుస్తున్నారు. వేణు స్వామి చెప్పిన జాతకాలలో కొన్ని నిజం కాగా చాలావరకు అబద్దం అయ్యాయి. అయినప్పటికీ ఎప్పటికి ఈయన పేరు వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా చిత్రసీమ (Film Industry )కు సంబదించిన నటి నటులతో పరిచయాలు..వారిచేత పూజలు చేయించడం..వారి జాతకాలను తెలియజేస్తుండడం తో స
Published Date - 08:03 PM, Sat - 20 January 24 -
Ayodya – Hanuman : నార్త్ లో ఓ పక్క అయోధ్య ..మరోపక్క హనుమాన్..రెండు రికార్డులే
దేశ వ్యాప్తంగా అంత మాట్లాడుకుంటుంది అయోధ్య రామ మందిర్ (Ayodhya Ram Mandir) గురించే..చిన్న వారి దగ్గరి నుండి పెద్ద వారి వరకు అంత రామస్మరణ తో ఊగిపోతున్నారు. మరికొద్ది గంటల్లో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టానికి తెరపడబోతుంది. అయోధ్య లో రామ మందిరం అట్టహాసంగా ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమాన్ని కన్నుల వీక్షించేందుకు కోట్లాదిమంది అయోధ్యకు తరలివెళ్తున్నారు. ఇదే క్రమంలో హనుమాన్ (Hanuma
Published Date - 07:37 PM, Sat - 20 January 24 -
Actress Sreeleela: సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. చదువుపై దృష్టి
పెళ్లిసందడి సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది అందాల భామ శ్రీలీల. తొలి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రవితేజతో ధమాకా చిత్రంలో జతకట్టి సక్సెస్ సాధించింది.
Published Date - 07:25 PM, Sat - 20 January 24 -
Rashmika Mandanna: రష్మిక డీప్ ఫేక్ క్రియేట్ చేసిన వ్యక్తి అరెస్ట్
రష్మికాకు చెందిన ఒక వీడియో వైరల్ అయ్యింది అయితే తాజాగా ఈ డీప్‌ఫేక్ వీడియో వెనుక ఉన్న ప్రధాన నిందితుడిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
Published Date - 04:59 PM, Sat - 20 January 24